Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Feb 22, 2019 | Last Updated 9:29 pm IST

Menu &Sections

Search

ఎన్టీఆర్ ‘అరవింద సమేత’టీజర్ రిలీజ్ కి సన్నాహాలు!

ఎన్టీఆర్ ‘అరవింద సమేత’టీజర్ రిలీజ్ కి సన్నాహాలు!
ఎన్టీఆర్ ‘అరవింద సమేత’టీజర్ రిలీజ్ కి సన్నాహాలు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘అరవింద సమేత వీర రాఘవ ’. వరుస విజయాలతో దూసుకు పోతున్న ఎన్టీఆర్ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలా చూపించబోతున్నాడో అని అభిమానులు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు.  అయితే ఈ మద్య కొన్ని లీక్ లను బట్టి చూస్తుంటే..ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు రకాల పాత్రలు పోషిస్తున్నట్లు అర్ధం అవుతుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో రూపొందుతున్న విషయం తెలిసిందే . 
ntrs-aravinda-sametha-veera-raghava-teaser-trivikr
 ఫస్టాఫ్ అంతా కాలేజీ వాతావరణం..హ్యాపీ మూవ్ మెంట్ తో రన్ అయితే..సెకండ్ ఆఫ్ అంతా వైలెంట్..ఎమెషన్స్ ఉంటాయని టాక్. ఇప్పటికే ఎన్టీఆర్ ఫ్యాక్షన్ తో పోరాడిన తాలూకు స్టిల్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే .  ఇప్పటికే 70 శాతం కు పైగా షూటింగ్ పూర్తిచేసుకున్న అరవింద సమేత వీర రాఘవ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 10 న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్టున్నారు . ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే , ఈషా రెబ్బా నటిస్తుండగా కీలక పాత్రల్లో జగపతిబాబు , నాగబాబు లు నటిస్తున్నారు.

ntrs-aravinda-sametha-veera-raghava-teaser-trivikr
స్వాతంత్య్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని టీజర్ ని రిలీజ్ చేయనున్నారు.  ప్రస్తుతం భువనగిరి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా పై ఎన్టీఆర్ , త్రివిక్రమ్ లతో పాటుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
ntrs-aravinda-sametha-veera-raghava-teaser-trivikr
టీజర్ తో ఫ్యాన్స్ ని సంతోషంలో ముంచెత్తడానికి సన్నాహాలు చేసున్నారట . ఆగస్టు 14 సాయంత్రం లేదా ఆగస్టు 15 ఉదయం టీజర్ ని విడుదల చేయనున్నారు అరవింద సమేత వీర రాఘవ చిత్ర యూనిట్.


ntrs-aravinda-sametha-veera-raghava-teaser-trivikr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ విషయంలో వర్మ వెనక్కి తగ్గారా?!
ఓరి దుర్మార్గులారా నిజంగా పులిని పంపుతార్రా? అనిరుథ్ కి షాక్
పూరీ జగన్నాథ్ కన్నీరు పెట్టుకున్నాడు!
‘భారతీయుడు2’అందేకే ఆగిందట!
దోమల్ని చంపాలని..ఇల్లు కాల్చుకున్న నటీమణి!
కొరటాలను బండబూతులు తిడుతుంది!
‘మన్మథుడు2’లో పాయల్ రాజ్ పూత్ ఔట్!
భూమిక రీ ఎంట్రీకి కారణం అదేనా!
టాలీవుడ్ లో మరో విషాదం..సినీ గేయ రచయిత కన్నుమూత!
జబర్థస్త్ లో మరీ అంత బూతు ఏమీ ఉండదు : నాగబాబు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం..!
ఆసుపత్రిలో చేరిన ప్రముఖ సింగర్!
‘ఎఫ్ 2’ సీక్వెల్ లో యంగ్ హీరోకి ఛాన్స్!
నెగిటీవ్ షేడ్స్ లో సరికొత్తగా నాని!
అర్జున్ రెడ్డి తమిళ రిమేక్ కి కొత్త టైటిల్  ‘ఆదిత్యవర్మ’!
పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తుంది!
టాలీవుడ్ లోకి మరో కొత్త వారసుడు!
తండ్రి పాత్రలో విజయ్ దేవరకొండ!
ఆ కాశీ విశ్వనాథుడే ఈ కళాతపస్వీ.. 'విశ్వ‌ద‌ర్శ‌నం' టీజ‌ర్ విడుద‌ల‌!
‘మీ టూ’ఉద్యమాన్ని కొందరు పక్కదారి పట్టించారు : రాయ్ లక్ష్మీ
అందుకే ఇండియన్ 2 లో నటించడం లేదు!
పుల్వామా దాడిపై కమల్ సంచలన వ్యాఖ్యలు!
ప్లీజ్ మేడమ్..మా హీరోని పెళ్లిచేసుకోరా!
పాక్ నటులపై జీవితకాల నిషేధం!
అమరావతి..జ్యోతి హత్య కేసులో వీడిన మిస్టరీ!
నిఖిల్‘అర్జున్‌ సురవరం’కి కొత్త చిక్కులు!
పుల్వామాలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు..మేజర్‌ సహా నలుగురు జవాన్ల మృతి