RX 100 సినిమా తెలుగు లో ఎటువంటి ఘన విజయాన్ని స్వంతం చేసుకున్నదో మనకు తెలిసిందే. ఈ సినిమా లో బోల్డ్ సీన్స్ చాలానే ఉన్నాయి అని  చెప్పాలి అయితే ఈ సినిమా  ను యువత ఎగబడి మరీ చూస్తున్నారు. దీనితో కలెక్షన్స్ దుమ్ము రేపుతున్నాయి. సినిమాలో 45 కి పైగా కిస్‌లు, హగ్‌లు ఉన్నాయి. హీరోహీరోయిన్లు కలిసేటప్పుడల్లా హీరో బటన్లు ఊడదీయం లాంటి సీన్లు ఇందులో ఉన్నాయి. ఇది కాస్తా యువ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. సినిమా మంచి హిట్ సాధించి డబ్బులు బాగానే వచ్చాయి కానీ హీరోయిన్‌కు మాత్రం ప్రతిఫలం ముట్టలేదట. 

Image result for rx 100 payal rajput

RX 100 సినిమాలో హీరో కార్తికేయ. హీరోయిన్ పాయల్ రాజ్. వీరిద్దరూ కొత్తవారే. సినిమా మొత్తం బూతు పురాణమేనని మహిళా సంఘాలన్నీ సినిమా విడుదల నుంచి గగ్గోలు పెడుతూ వచ్చాయి. హీరోయిన్ 45 సార్లు హీరోకు ముద్దులు పెడుతుంది. అంతేకాదు గట్టిగా కౌగిలించుకుంటుంది. అంతటితో ఆగదు. రకరకాల భంగిమలను చూపిస్తుంటుంది. ఇదంతా కేవలం తను సినీ పరిశ్రమలో నిలదొక్కుకునేందుకే అంటోంది పాయల్ రాజ్. 

Image result for  rx 100 payal rajput 

సినిమాలో నటించేందుకు కేవలం 6 లక్షల రూపాయలు మాత్రమే తీసుకున్నానని, దర్శకుడు అజయ్ భూపతి తనను బాగా సినిమాలో వాడేశాడని, దానికి నేను బాధపడలేదు కానీ.. సినిమా విజయవంతమైనందుకు చాలా సంతోషంగా ఉందంటోంది పాయల్. తన నెక్ట్స్ మూవీ నుంచి మాత్రం రెమ్యునరేషన్‌ను బాగా పెంచేస్తున్నానని చెబుతోంది. టాలీవుడ్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడమే ముఖ్య ఉద్దేశమంటోంది పాయల్ రాజ్.


మరింత సమాచారం తెలుసుకోండి: