Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jan 18, 2019 | Last Updated 4:06 pm IST

Menu &Sections

Search

ఎన్టీఆర్ బయో పిక్ లో సుమంత్ కు ఛాన్స్ నాగార్జున ఫ్యామిలీ కి ఝలక్...!

ఎన్టీఆర్ బయో పిక్ లో సుమంత్ కు ఛాన్స్ నాగార్జున ఫ్యామిలీ కి ఝలక్...!
ఎన్టీఆర్ బయో పిక్ లో సుమంత్ కు ఛాన్స్ నాగార్జున ఫ్యామిలీ కి ఝలక్...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఎన్టీఆర్ బయో పిక్ లో నటీ నటుల ఎంపిక శెరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే బసవతారకం పాత్రకు బాలీవుడ్ బ్యూటీ విద్య బాలన్ ఎంపిక అయినా సంగతీ తెలిసిందే. ఇప్పటికే చాలా పాత్రలకు నటీ నటులు సిద్ధం అయిపోయారు. ఇందులో చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌ను ద‌గ్గుబాటి రానా పోషిస్తోన్నట్టు గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త‌ల‌ను క‌న్ఫ‌ర్మ్ చేస్తూ క్రిష్ ట్వీట్ చేసారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే..  ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రంలో అక్కినేని పాత్ర గురించి ర‌క‌ర‌కాల వార్త‌లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. 

sumanth-akkineni-nagarjuna-bala-krishna-krish

అక్కినేని పాత్ర‌ను నాగచైత‌న్య చేయ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. ఆత‌ర్వాత నాగచైత‌న్య కాదు.. సుమంత్ చేస్తున్నాడ‌ని టాక్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఎవ‌రో కొత్త ఆర్టిస్ట్ అక్కినేని పోషించ‌నున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఇక ఈ ప్ర‌చారాల‌కు ఫుల్‌స్టాఫ్ పెడుతూ... ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో అక్కినేని పాత్ర‌ను పోషిస్తున్న‌ట్టు సుమంత్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసాడు. చైతు అక్కినేనిగా న‌టిస్తే ఎలా ఉంటుందో చూసాం. ఇక సుమంత్ అక్కినేనిగా ఎలా ఉంటారో చూడాలి.


sumanth-akkineni-nagarjuna-bala-krishna-krish

అయితే ఇక్కడ అందరికీ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే నాగేశ్వరరావు పాత్ర అనగానే మనకు గుర్తొచ్చేది తన వారసుడైన నాగార్జున అతను కాకపోతే నాగ చైతన్య ఇప్పటికే మహానటి సినిమా లో నాగ చైతన్య నటించి అచ్చు తన తాతను మరిపించే విధంగా ఉన్నాడు దీనితో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే ఇప్పడూ నాగ చైతన్య ను కాదని సుమంత్ కు అవకాశం ఇవ్వడం కాస్త ఆలోచించాల్సిందే. దానికి కారణం లేకపోలేదు. బాలయ్య కు నాగార్జున కు ఉన్న విభేదాలే కారణం అని తెలుస్తుంది.   sumanth-akkineni-nagarjuna-bala-krishna-krish
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ ను కేసీఆర్ కలిసినప్పుడు ఆంధ్ర లో అసలైన రాజకీయం ...!
జగన్ - కేటీఆర్ భేటీ : మొదటి దెబ్బ చంద్ర బాబు కు పడినట్టేనా ...!
టీడీపీ నాయకులకు కౌంటర్ ఇవ్వాలంటే ఎవరైనా రోజా తరువాతే ...!
బోయపాటి పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది ... !
శివాజీ కి బొమ్మ కనిపించనున్నదా ... విచారణకు పలవనున్న ఎన్ ఐ ఏ ..!
లోకేష్ ట్వీట్స్ వైరల్ ... కౌంటర్స్ ఇంకా వైరల్ ...!
రకుల్ భూతులు ... తరువాత నెటిజన్స్ రెచ్చిపోయారు ...!
జగన్ ఎన్నికల ముందు రాంగ్ స్టెప్ తీసుకున్నాడా ..!
రాజమౌళి , ఎన్టీఆర్ ఎందుకు ఆ విషయం లో ఎందుకు  మౌనంగా ఉన్నారు ..!
శృతి హాసన్ అడ్డంగా బుక్ అయిందిగా ..!
టీడీపీ గుండెల్లో రైళ్లు ... అదే జరిగితే పరిస్థితి ఏందీ ...!
బన్నీ ఇంత 'ఓవర్ యాక్షన్ 'అవసరమా ...!
జగన్ , కేటీఆర్ భేటీ : జగన్ పెట్టిన షరతు ఏంటో తెలుసా ...!
వినయ విధేయ రామ యాక్షన్ సీన్స్ పై రామ్ చరణ్ ఏమన్నాడంటే ...!
వైస్సార్సీపీ పార్టీ లో కలకలం రేపుతోన్న ఆ నిర్ణయం ..!
ఎన్టీఆర్ : పార్ట్ 2 పరిస్థితి గందర గోళం లో ...!
చంద్ర బాబు హామీలతో రెచ్చి పోతే జగన్ కు ఇక మిగిలేదిముంది... అందుకే మరో వ్యూహాం ..!
తమన్నా కు ఏమైంది ...!
ఆ జాబితా లో పవన్ సరసన చరణ్ ..!
షర్మిల పైన దుష్ప్రచారం వెనుక ఎవరున్నారు ... !
ఎన్టీఆర్ : కోలుకోలేని దెబ్బ పడనున్నదా ..!
రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న వైస్ షర్మిల ఫిర్యాదు ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు పరువు తీస్తున్న వర్మ ... ఈ సారి ...!
రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో ... కేసీఆర్ మీద పవన్ సంచలన వ్యాఖ్యలు ...!
ప్రభాస్ తో లింక్ పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారి మీద షర్మిల ఫిర్యాదు ...!
చరణ్ పరువు పోయింది ... F2 కంటే ఘోరంగా కలెక్షన్స్ ...!
బోయపాటికి కోలుకోలేని దెబ్బ ... తరువాత సినిమా ల పరిస్థితి ఏంటి ...!
బాక్సాఫీస్ ను దున్నుతున్న వెంకీ ... !
చంద్ర బాబు తీసుకున్న నిర్ణయం .... అధికారాన్ని నిలబడుతుందా ...!