Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 17, 2019 | Last Updated 1:58 pm IST

Menu &Sections

Search

హాట్ టాపిక్ గా మారిన పవన్ టాక్ షో న్యూస్ !

హాట్ టాపిక్ గా మారిన పవన్ టాక్ షో న్యూస్ !
హాట్ టాపిక్ గా మారిన పవన్ టాక్ షో న్యూస్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
గత కొంతకాలంగా పవన్ తన ఇమేజ్ ని పెంచుకోవడానికి ఒక ఛానల్ ప్రసారం చేయబోయే కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తాడు అన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈవార్తలకు సంబంధించి మరింత క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. 
PAVAN TALK SHOW BECOMES HOT NEWS!
‘జనసేన’ అధినేతగా పవన్ కళ్యాణ్ ఒక ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ త్వరలో ప్రారంభించబోయే ‘ఇండియా ఎహెడ్’ అనే టాక్ షోను హోస్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన అధికారక ప్రకటన ఈనెలలో జరగబోతున్న స్వాతంత్ర దినోత్సవంనాడు ఆప్రముఖ ఇంగ్లీష్ ఛానల్ అధికారికంగా ప్రకటిస్తుందని తెలుస్తోంది. 
PAVAN TALK SHOW BECOMES HOT NEWS!
గతంలో అమీర్ ఖాన్ నిర్వహించిన ‘సత్యమేవ జయతే’ కార్యక్రమాన్ని పోలినఛాయలు ఈ ‘ఇండియా ఎహెడ్’ కార్యక్రమంలో ఉంటాయని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో పేరు గాంచిన ఒక ప్రముఖ జర్నలిస్ట్ నేతృత్వంలో ఈకార్యక్రమానికి ప్రస్తుతం డిజైన్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

PAVAN TALK SHOW BECOMES HOT NEWS!
ఈకార్యక్రమం ద్వారా పవన్ కళ్యాణ్ అనేక జాతీయ సమస్యల పై అనేకమంది జాతీయ స్థాయి ప్రముఖులతో మాట్లాడుతూ మధ్యలో ఆంధ్రప్రదేశ్ ఎదుర్కుంటున్న సమస్యలని హైలెట్ చేసి ఆంధ్రప్రదేశ్ సమస్యల పట్ల అందరికీ అవగాహనతో పాటు సానుభూతి కలిగేలా ఈకార్యక్రమ నిర్వహణ ఉంటుంది అని అంటున్నారు. రాజకీయాల విషయంలో పవన్ కళ్యాణ్ కు ఒక సిద్దాంతం ఒక ఆలోచన లేదు అంటూ విపరీతమైన విమర్శలు వస్తున్న నేపధ్యంలో వివిధ సమస్యల పై తనకు ఉన్న క్లారిటీని అందరికీ తెలియచేసే విధంగా పవన్ ఈ ‘ఇండియా ఎహెడ్’ టాక్ ను మలుచుకుని తాను కేవలం సినిమా హీరో మాత్రమే కాదు ఆలోచనలు చేయగల సత్తా ఉంది అని మెప్పించి తన ‘జనసేన’ కు మరింత ప్రాముఖ్యత వచ్చేలా ఈటాక్ షోను శ్రద్ధగా డిజైన్ చేయిస్తున్నట్లు టాక్.. 


PAVAN TALK SHOW BECOMES HOT NEWS!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హనీ ఈజ్ ది బెస్ట్ మ్యానరిజమ్ వెనుక చిన్నారి !
రామ్ చరణ్ వ్యక్తిత్వం  పై స్నేహ సంచలన వ్యాఖ్యలు !
వెనక్కి వెళ్ళి పోయిన మహానాయకుడు !
ఆర్ ఆర్ ఆర్ మూవీ స్టొరీలో తిరగబడ్డ ఆర్ధిక వ్యత్యాసాలు !
మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెంటిమెంట్ కు పడిన బ్రేక్ !
కథానాయకుడు మూవీ పై సావిత్రి కూతురు అసహనం ?
 రాజమౌళి జూనియర్ ల వ్యూహాత్మక మౌనం వెనుక సమాధానం లేని ప్రశ్నలు !
కథానాయకుడు పరాజయాన్ని ప్రభావితం చేసిన బాలకృష్ణ మూఢనమ్మకం !
మహర్షిని ప్రభావితం చేసిన సంక్రాంతి సినిమాల పరాజయం !
విశాల్ పెళ్లిని ప్రభావితం చేసిన ఆళ్ళ అనిషా రెడ్డి !
ప్రియా వారియర్ కు లీగల్ నోటీసులు పంపిన శ్రీదేవి భర్త !
కమలహాసన్ తో మరోసారి పాత ప్రయోగం చేస్తున్నశంకర్ !
తేజ జోస్యం నిజం చేసిన కధానాయకుడు !
పవన్ అభిమానులకు షాక్ ఇచ్చిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ గ్రాండ్ ర్యాలి !
ప్రభాస్ కు సంక్రాంతి టార్చర్ ను గురిచేసిన శ్రద్ధా కపూర్ !
భోగ భాగ్యాల సంక్రాంతికి స్వాగతం
సంక్రాంతి సినిమాలలో ఊహించని కామన్ సర్ ప్రైజ్ !
షాకింగ్ పవన్ కళ్యాణ్ పై బయోపిక్ ఆలోచనలలో కౌశల్ !
 మహేష్ ప్రవర్తన పై చరణ్ అభిమానుల తీవ్ర అసహనం
కథానాయకుడు కష్టాలకు మహానాయకుడు సహాయం !
భోగి పండుగ సరదాలకు స్వాగతం!
టపాసు మోతల మధ్య సంక్రాంతి విజేతగా ప్రకటింపబడ్డ వెంకటేష్ !
షాకింగ్ ఎన్టీఆర్ బయోపిక్ మూడవ భాగం లీకులు ఇస్తున్న క్రిష్ !
పవన్ ఉపన్యాసాలకు షాక్ లో అభిమానులు !
రష్మిక కంట కన్నీరు తెప్పించిన అబిమాని వింత ప్రవర్తన !
సంపూర్ణేష్‌ ను గుర్తించిన ఇండోనేషియా !
పవన్ ఆలోచనలకు ప్రభావితుడైన ట్రంప్ !
హాట్ టాపిక్ గా మారిన కౌశల్ రానాల మధ్య మ్యుజికల్ చైర్ !
తమన్నా మార్కెట్టింగ్ స్కిల్స్ కు షాక్ అయిన వెంకటేష్ వరుణ్ తేజ్ !
బాలకృష్ణ చరణ్ లకు జోష్ ను కలిగిస్తున్న వెంకటేష్ !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..