Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jan 21, 2019 | Last Updated 6:58 pm IST

Menu &Sections

Search

‘క్వాంటికో‌’కు గుడ్ బై చెప్పిన హాట్ బ్యూటి!

‘క్వాంటికో‌’కు గుడ్ బై చెప్పిన హాట్ బ్యూటి!
‘క్వాంటికో‌’కు గుడ్ బై చెప్పిన హాట్ బ్యూటి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా క్వాంటికో అమెరిక‌న్ టీవీ సిరీస్ ద్వారా హాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ప్రియాంక స‌క్సెస్ ఫుల్‌గా మూడు సిరీస్‌లు పూర్తి చేసింది. అలెక్స్ పారిష్ అనే పాత్ర‌లో ప్రియాంక క‌న‌పించ‌గా, త‌న న‌ట‌న‌కి ప్ర‌తిష్టాత్మ‌క పీపుల్ ఛాయిన్ అవార్డు లభించింది. అయితే క్వాంటికో మూడో సిరీస్ కూడా పూర్తి కావ‌డంతో త‌న ట్విట్ట‌ర్ ద్వారా భావోద్వేగ పోస్ట్‌లు పెట్టింది ప్రియాంక‌.  ఈ సిరీస్ లో అలెక్స్ పారిష్ పాత్రలో నటించి, మెప్పించిన ప్రియాంకకు పీపుల్స్ చాయిస్ అవార్డు కూడా లభించిన సంగతి తెలిసిందే. 

priyanka-chopra-good-bye-quantico-serie-ap-politic

క్వాంటికో సిరీస్ పూర్తి అయిందని, భావోద్వేగంతో తాను అలెక్స్ పారిష్ పాత్రకు గుడ్ బై చెబుతున్నానని ప్రియాంక తాజాగా వ్యాఖ్యానించింది.  నా కోసం ప్ర‌తి వారం ఎంతో ఇష్టంగా మీ హృద‌యాలని ఓపెన్ చేసినందుకు ధ‌న్యవాదాలు. ఎన్నో మ‌ధురానుభూతుల మిగిల్చిన క్వాంటికో బృందానికి ప్ర‌త్యేక కృత‌జ్ఙ‌త‌లు. మీతో క‌లిసి ప‌నిచేయ‌డం చాలా ఆనందాన్ని ఇచ్చింది అని టీంతో క‌లిసి దిగిన ఫోటోల‌ని షేర్ చేసింది ప్రియాంక‌.

priyanka-chopra-good-bye-quantico-serie-ap-politic

 ఇక త్వ‌ర‌లో నిక్ జోనాస్‌ని వివాహం చేసుకోనున్న ప్రియాంకా పెళ్లి త‌ర్వాత హిందీలో ఫర్హాన్‌ అక్తర్‌కు జోడీగా ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ అనే చిత్రం చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.  అయితే మరో హాలీవుడ్ చిత్రం ‘ఇజింట్‌ ఇట్‌ రొమాంటిక్‌’ విడుద‌ల‌కి సిద్ధం కాగా, ఏ కిడ్ లైక్ జేక్ చిత్రం సెట్స్ పై ఉంది.  మిషెల్ మెక్ లారెన్ ద‌ర్శ‌క‌త్వంలో ‘కౌబాయ్‌ నింజా వైకింగ్’ అనే పేరుతో ఓ హాలీవుడ్ మూవీ రూపొంద‌నుంది. 

priyanka-chopra-good-bye-quantico-serie-ap-politic

మొత్తానికి ప్రియాంక కు క్వాంటికో ద్వారా ఎక్కడలేని పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.  ఒక బాలీవుడ్ నటి హాలీవుడ్ లో ఈ రేంజ్ లో పేరు తెచ్చుకోవడం ప్రియాంక కే చెల్లింది.   ఈ టీమ్ తో కలిసి పని చేయడం చాలా సంతోషాన్నిచ్చిందని చెబుతూ వారితో కలిసి దిగిన ఫోటోలను తన ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది.

priyanka-chopra-good-bye-quantico-serie-ap-politic

priyanka-chopra-good-bye-quantico-serie-ap-politic


priyanka-chopra-good-bye-quantico-serie-ap-politic
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వర్మ ఆ సీక్రెట్ చెప్పేశాడు!
పెళ్లి చూపులు డైరెక్టర్ సరసన అనసూయ?!
‘కాంచన 3’రిలీజ్ డేట్ వచ్చేసింది..!
అయ్యప్ప ను 51 మంది మహిళలు దర్శించుకున్నారట!
ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు!
భారత లక్ష్యం 231 పరుగులు!
బాలీవుడ్ నటితో స్టెప్పులేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ!
వెండితెరపై సూర్య తనయుడు ఎంట్రీ!
ఇప్పటికీ ఎన్టీఆర్ ఆత్మఘోషిస్తుంది : లక్ష్మీపార్వతి
'భారతీయుడు 2'షూటింగ్ షురూ!
శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ  విశిష్టత
టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్న వంటేరు ప్రతాప్ రెడ్డి..!
మరోసారి మంటకలిసిన మానవత్వం!
నాన్నగారి ఆరోగ్యం బాగుంది : గౌతమ్
ప్రపంచ కప్ లో కి పంత్ తీసుకోవడం సరికాదు! : సచిన్
నేటి నుంచి 20 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ఆ పుకార్లను నమ్మోద్దు : మురుగదాస్
నాగసాదువులు-నానో టెక్నాలజీ
అనూహ్య విజయం...చరిత్రను తిరగరాసిన థెరీసా మే
బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు స్వైన్‌ ఫ్లూ..ఆస్పత్రిలో చేరిక!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.