జబర్ధస్త్ కామెడీ షో తో బాగా పాపులర్ అయ్యారు యంకర్ అనసూయ, రష్మి గౌతమ్.  ఇక జబర్దస్త్ తో ఫేమస్ అయిన భామ రష్మీ ఆ షోలో గ్లామర్ ని బాగానే ఒలకబోసింది దాంతో ఈ భామకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.   ఆ క్రేజ్ తో సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చింది.  రష్మి దాదాపు అరడజను సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.  ఒక్క గుంటూర్ టాకీస్ తప్ప ఏ సినిమా పెద్దగా ఆకర్శించలేక పోయింది.  కానీ ఇండస్ట్రీలో రష్మికి మార్కెట్ ఏ మాత్రం తగ్గలేదు. ఓ వైపు జబర్ధస్త్ యాంకరింగ్ చేస్తూనే..సినిమాల్లో నటిస్తుంది.
Image result for ‘అంతకుమించి’
ఈ మద్య ఆర్ ఆక్స్ 100 సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అజయ్ భూపతి.. రష్మీ తొడలు చూసి షాక్ అయ్యానని సంచలన కామెంట్ చేసాడు . ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సంచలన విజయం సాధించిన అజయ్ భూపతి బోల్డ్ గా మాట్లాడి అందరినీ ఆశ్చర్య పరిచారు.  తాజాగా యాంకర్ రష్మి నటిస్తున్న సినిమా ‘అంతకుమించి’.   ఈ సినిమా రిలీజ్ కాబోతున్న సందర్భంగా సిటీ లో చాలాచోట్ల వినాయిల్స్ , పోస్టర్ లు పెట్టారు.  
Related image
ఇక ఆ పాస్టర్లలో రష్మి అందాల ఆరోబోత మామూలుగా లేదు..తడలు కనిపించేలా తెల్లటి డ్రెస్ లో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది.  ఇక వర్మ ప్రియశిశ్యుడైన అజయ్ భూపతి కూడా ఈ పోస్టర్ చూసి ఫిదా అయ్యాడు. అంతే కాదు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రష్మీ అందాల్ని చూస్తూ అలాగే ఉండిపోయానని.. ఈ విషయాన్నీ తానే స్వయంగా వెల్లడించడం విశేషం . ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సంచలన విజయం సాధించిన ఈ దర్శకుడు మరో సినిమాకు రెడీ అవుతున్నాడు .


మరింత సమాచారం తెలుసుకోండి: