Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 16, 2019 | Last Updated 5:34 pm IST

Menu &Sections

Search

చంద్రబాబు పాత్ర రావడం నా అదృష్టం : రానా

చంద్రబాబు పాత్ర రావడం నా అదృష్టం : రానా
చంద్రబాబు పాత్ర రావడం నా అదృష్టం : రానా
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’ బయోపిక్.  మహానటులు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారు.  ఆయన సతీమణిగా బసవతారమ్మ పాత్రలో బాలీవుడ్ నటి ‘విద్యాబాలన్’ నటిస్తున్నారు.  ఎన్టీఆర్ బయోపిక్ అంటే..ఎన్నో పాత్రలు కమ కళ్లముందు కనిపిస్తాయి.  ఆయన నటనా జీవితం..రాజకీయ జీవితంలో ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు..మరి ఆ పాత్రలు క్రిష్ ఎలా చూపించబోతున్నారో అని ఎన్నో సందేహాలు కలుగుతున్నాయి.  

ntr-biopic-krish-balakrishna-rana-cm-chandrababu-r

తాజాగా ఎన్టీఆర్ జీవితంలో ముఖ్యవ్యక్తి ఆయన అల్లుడు చంద్రబాబు నాయడు.  తాజాగా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎంగా నటించే అవకాశం తనకు లభించడం ఎంతో గొప్ప విషయమని హీరో రానా వ్యాఖ్యానించాడు. బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ తో కలసి అమరావతికి వెళ్లి చంద్రబాబుతో భేటీ అయిన రానా, తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఉదయం స్పందించాడు. 

ntr-biopic-krish-balakrishna-rana-cm-chandrababu-r

"ఎన్టీఆర్ బయోపిక్ లో కీలకమైన చంద్రబాబునాయుడి పాత్రను పోషించే అవకాశం లభించడం నాకు దక్కిన ఎంతో గొప్ప గౌరవం. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు నా ధన్యవాదాలు" అని ట్వీట్ చేశాడు. వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా, ఎన్టీఆర్ బయోపిక్ విడుద కానున్న సంగతి తెలిసిందే.



ntr-biopic-krish-balakrishna-rana-cm-chandrababu-r
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బలవంతపు పెళ్లి...అవమానంతో ఆత్మహత్యాయత్నం!
పుల్వామా ఉగ్రదాడిని ఖండించిన నాట్స్
‘నరకాసురుడు’ఫస్ట్ లుక్!
నాని ‘జర్సీ’నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్!
‘టీఎస్‌ఆర్‌ టీవీ9 నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’కి ఎంపికైన విజేతలు వీళ్లే!
హీరో వెంక‌టేష్ గారు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు- `4లెట‌ర్స్` హీరో ఈశ్వ‌ర్‌
విదేశాలకు వెళ్లేందుకు జగన్ కి అనుమతిచ్చిన సీబీఐ కోర్టు!
దేవుళ్లు నిజంగా మా టీమ్ ను ఆశీర్వదించారు : వర్మ
కశ్మీర్ లో పంజా విసిరిన ఉగ్రవాదులు..18 మంది జవాన్ల మృతి!
వంకాయ మెంతి కారం !
అక్షయ్ ఖన్నా, అనుపమ్ ఖేర్ లపై ఎఫ్ఐఆర్ నమోదు!
'ఇస్మార్ట్ శంకర్' మూవీలో దుమ్మురేపే ఐటమ్ సాంగ్!
ఎంపి శివప్రసాద్ ని మెచ్చుకున్న ప్రధాని మోదీ..!
భారతీయుడు2 నుంచి సిద్దార్థ్ ఫస్టు లుక్ రిలీజ్ కి రంగం సిద్దం!
కె.ఎ.పాల్ ఫన్నీ వీడియో..చూస్తే నవ్వు ఆపుకోలేరు!
కులం..మతం లేని సర్టిఫికెట్ అందుకున్న తొలి భారతీయురాలు!
‘ఆర్ఆర్ఆర్’షూటింగ్ కి బ్రేక్..అందుకేనా!
సూర్య తమిళ వర్షన్‘ఎన్జీకే’టీజర్ రిలీజ్!
ఎన్టీఆర్ దేవుడు నన్ను ఆశీర్వదించారు : రామ్ గోపాల్ వర్మ
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ట్రైలర్ మైండ్ బ్లోయింగ్!
చిగురుపాటి జయరాం హత్య కేసులో కొత్త ట్విస్ట్!
పోలీస్ కస్టడీలో సంచలన విషయాలు చెప్పిన రాకేష్‌రెడ్డి..!
ప్రముఖ నిర్మాత నారా జయశ్రీదేవి కన్నుమూత!
అంతర్ జిల్లా హ్యాండ్‌బాల్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న భాగ్యనగరం!
క్రికెటర్ పై జీవిత కాల నిషేదం..కారణం అదేనా!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.