Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jan 20, 2019 | Last Updated 6:43 pm IST

Menu &Sections

Search

ఆదర్శ్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్!

ఆదర్శ్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్!
ఆదర్శ్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బిగ్ బాస్ సీజన్ -1  లో చివరి వరకు శివబాలాజీతో పోటీ పడి చివరి నిమిషంలో సెకండ్ లీడ్ లోకి వచ్చిన నటుడు ఆదర్శ్ బాలకృష్ణ. బిగ్ బాస్ సీజన్ అయిన తర్వాత పలు సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంటూ వస్తున్నాడు.  ఈ మద్య మంచు లక్ష్మి నటించిన w/o రామ్ సినిమాలో విలన్ గా నటించాడు ఆదర్శ్.  తాజాగా ఆదర్శ్  యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురి అయ్యాడు.  బిగ్ బాస్ సీజన్ వన్ లో ఎన్టీఆర్ నటుడు ఆదర్శ్ కి ఓ ప్రామిస్ చేశాడు...తన సినిమాలో ఒక చాన్స్ ఇప్పిస్తానని..ఆ మాట ప్రకారం ప్రస్తుతం తాను నటిస్తున్న ‘అవరింద సమేత’ సినిమాలో ఛాన్స్ ఇప్పించి మాట నిలబెట్టుకున్నాడు.
jr-ntr-fans-fires-aadarsh-balakrishna-trivikram-sr
ఇదిలా ఉంటే..‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలో తాను అతిధి పాత్రలో నటిస్తున్నట్లు చెబుతూ, త్రివిక్రమ్, ఎన్టీఆర్‌లతో కలిసి తాను దిగిన ఫొటోను ఆదర్శ్ బాలకృష్ణ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.  అయితే ఇక్కడే ఆదర్శ్ ఓ గ్రాండ్ మిస్టేక్ చేశాడు. నా కల నిజమైందని త్రివిక్రమ్ సార్ దర్శకత్వంలో నటించే అదృష్టం దొరికిందని ట్వీట్ చేసాడు అయితే అదే ట్వీట్ లో ఎన్టీఆర్ ని జూనియర్ ఎన్టీఆర్ అని మాత్రమే సంబోదించగా త్రివిక్రమ్ ని మాత్రం సర్ అని సంబోదించాడు ఆదర్శ్ బాలకృష్ణ .
jr-ntr-fans-fires-aadarsh-balakrishna-trivikram-sr
తెలుగులో నెగెటివ్ పాత్రలు పోషిస్తూ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు ఆదర్శ్ బాలకృష్ణ . ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్ రావడంతో బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నాడు..కానీ తాను చేసిన చిన్న మిస్టేక్ వల్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురి అయ్యాడు.  థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోఅరవింద సమేత’ సినిమాలో ఎన్టీఆర్‌కి జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా.. నాగబాబు ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

jr-ntr-fans-fires-aadarsh-balakrishna-trivikram-sr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ సినిమాలో ఫోర్న్ స్టార్ గా కనిపించనున్న రమ్మకృష్ణ!
‘మణికర్ణిక’హిట్ కోసం..కుల‌దైవానికి కంగ‌నా పూజ‌లు!
నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం!
ఎమ్మెల్యేగా కనిపించనున్న హాట్ యాంకర్?!
రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘ఎఫ్ 2’!
ప్రజా సంక్షేమం కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నా! : వంటేరు
ఆ సంఘటనే ‘భారతీయుడు’తీయించేలా చేసింది: శంకర్
50 కోట్ల షేర్ వసూళ్లు చేసిన ‘వినయ విధేయ రామ’!
“లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ఏం రాబోతుంది?!
అమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం : నిత్యామీనన్
ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ మారింది!
ముద్దుగా పెంచుకుంటే..కృరంగా చంపేసింది!
బోనీకపూర్ కి ఆ దర్శకుడు కౌంటర్!
లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్!
చైతూ,సమంత ‘మజిలీ’సెకండ్ లుక్!
టీడీపీ నేత గెస్ట్ హౌస్ లో.. యువతులతో అశ్లీల నృత్యాల్లో రచ్చ!
రూ.150 కోట్ల క్లబ్ లో రజినీ 'పేట'!
కోరుకున్న ప్రియుడితో ప్రభాస్ హీరోయిన్ నిశ్చితార్థం!
ఆకట్టుకుంటున్న‘మణిక‌ర్ణిక ’వీడియో సాంగ్!
‘చిత్రలహరి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
‘సైరా’లో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్!
తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా.. కానీ హర్ట్ అవుతారేమోనని వదిలేశా! : రాంగోపాల్ వర్మ