Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Nov 20, 2018 | Last Updated 1:49 am IST

Menu &Sections

Search

‘డియర్ కామ్రేడ్’ షూటింగ్ మొదలు పెట్టాడు!

‘డియర్ కామ్రేడ్’ షూటింగ్ మొదలు పెట్టాడు!
‘డియర్ కామ్రేడ్’ షూటింగ్ మొదలు పెట్టాడు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో ఒక్కసారే స్టార్ డమ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ.  తనదైన వెరైటీ యాసతో మేనరీజంతో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు.  తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా విజయ్ దేవరకొండకు మంచి ఛాన్స్ లు వస్తున్నాయి.  యంగ్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమా ‘కామ్రేడ్’ రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు (ఆగస్ట్ 6) మొదలైంది. ఈస్ట్ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని తొండంగిలో చిత్రీకరణ ప్రారంభమైంది.

dear-comrade-vijay-deverakonda-andhra-pradesh-shoo

యువ ప్రతిభాశాలి భరత్ కమ్మ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక కథానాయికగా నటిస్తోంది. "ఫైట్ ఫర్ వాట్ యు లవ్" అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ ఎమోషనల్ డ్రామాలో విజయ్ దేవరకొండ ఆంధ్రా అబ్బాయిగా కనిపించనున్నాడు.  ఆంధ్రా స్లాంగ్ లో విజయ్ చెప్పే డైలాగులు విశేషంగా ఆకట్టుకోనున్నాయి. సోషల్ రెస్పాన్స్ బిలిటీ ఉన్న ఇంటెన్స్ రోల్ ను విజయ్ ఈ సినిమాలో పోషిస్తున్నాడు. 



జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చనున్న ఈ సినిమాకి సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ “డియర్ కామ్రేడ్” చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.    ఈ సినిమాలో విజయ్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక కథానాయికగా నటిస్తోంది.  సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ఇంటెన్స్‌రోల్‌ను విజయ్ ఈ సినిమాలో పోషిస్తున్నాడని, ఆంధ్రా స్లాంగ్‌లో విజయ్ చెప్పే డైలాగులు విశేషంగా ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ తెలుపుతోంది. 

dear-comrade-vijay-deverakonda-andhra-pradesh-shoo
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇండస్ట్రీకి మరో వారసురాలు ఎంట్రీ!
దూసుకుపోతున్న ‘టాక్సీవాలా’ కలెక్షన్లు!
పంజాబ్ లో ఆధ్మాత్మిక కేంద్రంపై ఉగ్రదాడి..ఆచూకీ చెబితే రూ. 50 లక్షల రివార్డు!
నాకు అలాంటి అనుభవం జరిగితే బాగుండేది! : ప్రీతీజింటా
వాళ్లందరికీ గట్టి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్!
నా కెరీర్ ముగిసినట్లే! : చిన్మయి
హిట్ దర్శకుడితో అల్లరోడు!
ప్రముఖ నటుడు, యాడ్ మేకర్ ఆల్కే పదంసి కన్నుమూత!
‘ఎన్టీఆర్’బయోపిక్ లో శ్రియ!
బోయపాటి ప్లాన్ వర్క్ ఔట్ అవుతుందా?!
ఇక నుంచి అలాంటి నిర్ణయాలు తీసుకోను : విజయ్ దేవరకొండ
లారెన్స్ ‘కాంచన3’వస్తుంది!
జనగామ కోసం కోదండ త్యాగం!
బాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు..కొరియోగ్రాఫర్ అరెస్ట్ !
తెరపైకి ‘కాంతారావు’బయోపిక్!
వేణు మాధవ్ కి రిటర్నింగ్ అధికారి షాక్!
80ల నాటి సౌత్ ఇండియన్ సినీ స్టార్స్ అంతా ఒక చోట సందడి!
స్వామిని దర్శించుకునే వెళ్తాను..నాపై దాడికి ప్రయత్నించారు : తృప్తి దేశాయ్
పెళ్లిపీట‌లెక్క‌బోతున్న స్టార్ కమెడియన్!
ఆ సమయంలో సినిమాలు మానేద్దామనుకున్నా:విజయ్ దేవరకొండ
జక్కన్న మామూలు ప్లాన్ లో లేడు!
బేబీ పాటకు సంగీత మాంత్రికుడు ఫిదా!
భవిష్యత్ లో విలన్ గా నటిస్తా : రవితేజ
రికార్డుల మోత మోగిస్తున్న (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) ట్రైలర్!
రాజకీయాలపై హీరో రామ్ సంచలన వ్యాఖ్యలు!