తెలుగులో మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన ‘చిరుత’ సినిమాతో పరిచయం అయిన హీరోయిన్ నేహా శర్మ.  నటించింది ఒక్క సినిమానే అయినా ఈ బ్యూటీ  చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. రాంచరణ్ డెబ్యూ మూవీ చిరుతలో నేహా శర్మ గ్లామర్ కుర్రాళ్ల మనసు దోచింది.  చిరుత తరువాత నేహా శర్మ కుర్రాడు చిత్రంలో నటించినా ఆ చిత్రం నిరాశ పరిచింది.   బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించిన అక్కడ పెద్దగా పేరు రాలేదు.  కాకపోతే అక్కడ మాత్రం ఘాటు ఫోటోషూట్స్ తో హల్ చల్ చేస్తుంది.
బాలీవుడ్
నేహా అందాల ఆరబోత చూస్తే యువతకు పిచ్చెకిపోతుంది. అయితే ఈ అమ్మడి అందాల ఆరబోత చూస్తే ఈ వయ్యారి భామకు సినిమాలో అవకాశాలు ఎందుకు రావడం లేదు అనే అనుమానం కలగడం సహజం. తాజాగా  నేహా తన అందాల ఘాటు చూపించింది.  ప్రముఖ మ్యాగజైన్ మాక్సిమ్ కు ఇచ్చిన ఫోటో షూట్ లో నేహా అందాలు చూస్తే కుర్రకారు రాత్రిళ్లు నిద్రపట్టకపోవడం ఖాయం.
Image result for నేహా శర్మ
ఎరుపు, తెలుపు బికినీల్లో తడి అందాలని నేహా శర్మ ఆరబోసింది. ఈ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వీపరీతంగా హల్ చల్ చేస్తుంది. సోషల్ మీడియాలో నేహా శర్మని ఫాలో అయ్యే కుర్రకారు సంఖ్య భారీగానే ఉంది. ప్రస్తుతం ఇలా హాట్ ఫోటో షూట్స్ చేస్తూ దర్శక నిర్మాతలని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: