Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Mar 20, 2019 | Last Updated 8:14 am IST

Menu &Sections

Search

అఖిల్ మూడో సినిమా ఫస్ట్ లుక్ అప్పుడే వస్తుందట!

అఖిల్ మూడో సినిమా ఫస్ట్ లుక్ అప్పుడే వస్తుందట!
అఖిల్ మూడో సినిమా ఫస్ట్ లుక్ అప్పుడే వస్తుందట!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని అఖిల్ మొదటి సినిమా ‘అఖిల్’. ఎంతో మంది కొత్త హీరోలకు మంచి లైఫ్ ఇచ్చిన దర్శకుడు వివివినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘అఖిల్’సినిమా నిరాశ పరిచింది.  అఖిల్ డెబ్యూ సినిమా నిరాశపరినప్పటికీ మనోడి టాలెంట్ మాత్రం బాగా వర్క్ ఔట్ అయ్యింది.  డ్యాన్స్, ఫైట్స్ విషయంలో అఖిల్ మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు. అయితే అక్కినేని ఫ్యామిలీ హీరోలు అంటే మొదటి నుంచి లవ్, రొమాంటిక్ టాంటి సినిమాలే ఎక్కువ ఉంటాయన్న భావన ఉంటుంది.  దాంతో తన తర్వాత సినిమా విక్రమ్ దర్శకత్వలో ‘హలో’లాంటి మంచి లవ్ స్టోరితో వచ్చాడు. 
akkinani-akhil-nagarjuna-birthday-first-look-relea
ఈ సినిమా హిట్ అయినా..కమర్శియల్ గా సక్సెస్ సాధించలేదు.  ఇప్పుడు దర్శకుడు వెంకీ అట్లూరి  దర్శకత్వంలో అక్కినేని అఖిల్ మూడో సినిమా ‘మిస్టర్ మజ్ఞు’తో వస్తున్నాడు.  ఈ సినిమా షెడ్యూల్ యుకెలో పూర్తి చేసుకుని ఇటీవలే ఇండియాకు వచ్చింది. దాదాపు 50 శాతం సినిమా ఈ షెడ్యూలులో పూర్తయింది. మళ్లీ ఇక్కడ కొత్త షెడ్యూలు స్టార్ట్ కావాలి. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో కొంత కాలంగా తర్జన భర్జన కొనసాగినా..‘మిస్టర్ మజ్ఞు’ పెడతారని సమాచారం. సినిమా ఫస్ట్ లుక్ ను అఖిల్ తండ్రి అయిన నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ బావిస్తుంది.

akkinani-akhil-nagarjuna-birthday-first-look-relea
మిస్టర్ మజ్ఞు సినిమాలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈమె అఖిల్ సొదరుడు చైతన్య సరసన సవ్యసాచిలో కూడా నటిస్తోంది.థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే..ఇండస్ట్రీలో మహేష్ బర్త్ డే, నాగ్ బర్త్ డే, చిరంజీవి బర్త్ డే ఆగస్టు, సెప్టెంబర్ ల్లో వున్నాయి. చిరంజీవి బర్త్ డేకు సైరా సినిమా టీజర్ వస్తుందని తెలస్తోంది. మొత్తానికి బర్త్ డే సందర్భంగా కొత్త సినిమా లుక్ చేసే అవకాశం అభిమానులకు వస్తుంది. akkinani-akhil-nagarjuna-birthday-first-look-relea
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!
పాదచారిని ఢీకొన్న యాంకర్ రష్మి కారు..పరిస్థితి విషమం!
రవితేజ మాస్ డైరెక్టర్!
ముద్దు, శృంగార సీన్లలో నటించనని అప్పుడే చెప్పా!
‘సైరా’లో అమితాబ్ పార్ట్ పూర్తి!
నాన్న సెంటిమెంట్ తో త్రివిక్రమ్ - బన్నీ మూవీ!
మళ్లీ తెరపై ‘ఖడ్గం’భామ!
అనుకున్న తేదీకే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్!
టెంపర్ రిమేక్ ‘అయోగ్య’రిలీజ్ డేట్ వాయిదా!
పక్కా ప్లాన్ తోనే వైఎస్ వివేకా హత్య!
త్వరలో సెట్స్ పైకి ‘బంగార్రాజు’
ఎవరీ డైసీ ఎడ్గర్ జోన్స్..?
‘సునీల్ దుర్మరణం’..వార్త వైరల్..రూమర్లు నమ్మోద్దన్న సునీల్!
ఆ బయోపిక్ నుంచి శ్రద్ద తప్పుకుందా..తప్పించారా!
న్యూజిలాండ్ కాల్పుల్లో 40 మంది మృతి..తృటిలో తప్పించుకున్న బంగ్లదేశ్ క్రికెట్ టీం!
వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి!