Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 21, 2018 | Last Updated 3:30 pm IST

Menu &Sections

Search

నాగ్, నానిల ‘దేవదాస్’ ఫస్ట్ లుక్ అదిరింది!

నాగ్, నానిల ‘దేవదాస్’ ఫస్ట్ లుక్ అదిరింది!
నాగ్, నానిల ‘దేవదాస్’ ఫస్ట్ లుక్ అదిరింది!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య వరుసగా టాలీవుడ్ లో మల్టీస్టారర్ మూవీలు వస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘దేవదాస్’.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు దర్శక నిర్మాతలు.  వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పై అశ్వ‌నీద‌త్ నిర్మిస్తోన్న‌ ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ప్రమోషన్స్‌లో భాగంగా కొద్దిసేపటి క్రితం ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు నాగార్జున. 
nagarjuna-akkineni-nani-devadas-first-look-tollywo

ఈ సినిమాలో  నాగార్జున దేవ్‌గా నటిస్తుండగా.. దాస్‌గా నాని కనిపించనున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్‌లుక్‌లో దేవ్, దాస్‌లు ఇద్దరూ తప్పతాగి ఒకే మంచంపై ఒళ్లు తెలియకుండా పడిఉన్నారు. దేవ్ ఒక చేత్తో గన్, మరో చేత్తో మందు బాటిల్ పట్టుకుని మత్తుగా పడుకుని ఉండగా.. పక్కనే ఉన్న దాస్ మెడలో స్కెతస్కోప్ ఉండటం ఫస్ట్ లుక్ చాలా ఫన్నీగా ఉంది. దేవదాస్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని బట్టి నాగార్జున డాన్‌గా, నాని డాక్టర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.   శ్రీ‌రామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.
nagarjuna-akkineni-nani-devadas-first-look-tollywo
ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో నాగార్జున‌కు జోడీగా ఆకాంక్ష సింగ్.. నానికి జోడీగా ర‌ష్మికా మంద‌న్న న‌టిస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. వైజ‌యంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మాత‌గా.. సి. ధ‌ర్మరాజు స‌మ‌ర్పణ‌లో ‘దేవ‌దాస్’ తెరకెక్కుతోంది. నాగార్జున‌, నాని, ర‌ష్మికా మంద‌న్న‌, ఆకాంక్ష సింగ్, న‌రేష్ వికే, బాహుబ‌లి ప్రభాక‌ర్, రావు ర‌మేష్, వెన్నెల కిషోర్, అవ‌స‌రాల శ్రీ‌నివాస్, స‌త్య తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
nagarjuna-akkineni-nani-devadas-first-look-tollywo
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
డేరాబాబా కేసులో సిట్ ముందు అక్షయ్ హాజరు!
ఈవీఎంలలో నేతల భవితవ్యం..!
ఆసక్తి రేపుతున్న 'ఒడియన్' కొత్త పోస్టర్స్!
అందుకే టీఆర్ఎస్ పార్టీ వీడాను : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
గజ తుపాను బాధితులకు అండగా విజయ్!
కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా ‘షకీలా’ఫస్ట్‌లుక్!
'టెంపర్' తమిళ రీమేక్ గా 'అయోగ్య' ఫస్ట్ లుక్!
తన ప్రతిమ చూసి షాక్ తిన్న అనుష్క!
తవ్వకాల్లో బయటపడ్డ 1వ శతాబ్దపు అపురూప చిత్రం!
‘టాక్సీవాలా’హిట్ తో ఆ హీరోయిన్ ఖుషీ
ఇండస్ట్రీకి మరో వారసురాలు ఎంట్రీ!
దూసుకుపోతున్న ‘టాక్సీవాలా’ కలెక్షన్లు!
పంజాబ్ లో ఆధ్మాత్మిక కేంద్రంపై ఉగ్రదాడి..ఆచూకీ చెబితే రూ. 50 లక్షల రివార్డు!
నాకు అలాంటి అనుభవం జరిగితే బాగుండేది! : ప్రీతీజింటా
వాళ్లందరికీ గట్టి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్!
నా కెరీర్ ముగిసినట్లే! : చిన్మయి
హిట్ దర్శకుడితో అల్లరోడు!
ప్రముఖ నటుడు, యాడ్ మేకర్ ఆల్కే పదంసి కన్నుమూత!
‘ఎన్టీఆర్’బయోపిక్ లో శ్రియ!
బోయపాటి ప్లాన్ వర్క్ ఔట్ అవుతుందా?!
ఇక నుంచి అలాంటి నిర్ణయాలు తీసుకోను : విజయ్ దేవరకొండ
లారెన్స్ ‘కాంచన3’వస్తుంది!
జనగామ కోసం కోదండ త్యాగం!
బాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు..కొరియోగ్రాఫర్ అరెస్ట్ !
తెరపైకి ‘కాంతారావు’బయోపిక్!
వేణు మాధవ్ కి రిటర్నింగ్ అధికారి షాక్!