Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Apr 21, 2019 | Last Updated 12:27 am IST

Menu &Sections

Search

ఎన్టీఆర్ బయో పిక్ లో వెన్నుపోటు సీను... బాలయ్య కు కత్తి మీద సాము లాంటిది..!

ఎన్టీఆర్ బయో పిక్ లో వెన్నుపోటు సీను... బాలయ్య కు కత్తి మీద సాము లాంటిది..!
ఎన్టీఆర్ బయో పిక్ లో వెన్నుపోటు సీను... బాలయ్య కు కత్తి మీద సాము లాంటిది..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఎన్టీఆర్ బయో పిక్ మొదలయినప్పటి నుంచి  ఆ సినిమా లో చంద్ర బాబు వెన్ను పోటు ను ఎలా చూపించబోతున్నారని చాలా మంది ఆసక్తి గా మాట్లాడుకున్నారు. అయితే అయితే ఇప్పుడు స్వయంగా ఆ సినిమా కోసం చంద్ర బాబు సలహాలు తీసుకుంటున్నారంటే అర్ధం చేసుకోవచ్చు ఆ సినిమా లో వెన్నుపోటు సీను ఎలా ఉండబోతుందని..! 

balaiah-ntr-bio-pic-chandra-babu-naidu

తాజాగా క్రిష్‌, బాలకృష్ణని వెంటేసుకుని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. అన్నట్టు, ఈ భేటీలో 'చంద్రబాబు' పాత్రధారి రానా కూడా పాల్గొన్నాడండోయ్‌. వెన్నుపోటు ఎపిసోడ్‌ని చంద్రబాబుకి అనుకూలంగా మలచడమంటే చిన్న విషయంకాదు. ఐదారు వెర్షన్లను క్రిష్‌ సిద్ధం చేసుకుని మరీ, చంద్రబాబు దగ్గరకు వెళ్ళారట. వాటిని పూర్తిగా పరిశీలించిన చంద్రబాబు, ఓ వెర్షన్‌కి ఆమోదం తెలపడంతోపాటు, కొన్ని 'సవరణల్ని' కూడా సూచించినట్లు తెలుస్తోంది.

balaiah-ntr-bio-pic-chandra-babu-naidu

ఆ సవరణల మేరకు 'వెన్నుపోటు' వెర్షన్‌కి తుదిమెరుగులు దిద్దడంలో క్రిష్‌ బిజీగా వున్నట్లు సమాచారం. ఆ మెరుగులు, సవరణలు పూర్తయ్యాక ఇంకోసారి ఆ వెర్షన్‌, చంద్రబాబు వద్దకు వెళ్ళనుంది. ఇదిలా వుంటే, ఎన్టీఆర్‌ బయోపిక్‌లో అసలు 'వెన్నుపోటు' ఎపిసోడ్‌ వుండకపోవచ్చంటూ మరో వాదన విన్పిస్తోంది. ఆ వెన్నుపోటు ఎపిసోడ్‌ లేకపోతే బయోపిక్‌కి అర్థంలేదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్న వేళ.. దానికోసం, హీరో బాలకృష్ణ పడ్తున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు.బాలయ్య ఆలోచనలకు తగ్గట్టుగా చంద్రబాబు సూచనల మేరకు 'వెన్నుపోటు' ఎపిసోడ్‌ని డిజైన్‌ చేయడమంటే క్రిష్‌కి అది కత్తి మీద సామే మరి.!

balaiah-ntr-bio-pic-chandra-babu-naidu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ క్యాబినెట్ లో హోమ్ శాఖ ఆ ఇద్దరిలో ఎవరికీ ..?
శంకర్ తో చిరంజీవి అయ్యే పనేనా ..?
పూజాహెగ్దే .. అందాల గేట్లను ఎత్తేసింది .. తట్టుకోవటం కష్టం .. ?
చంద్రబాబు సమీక్షలు ఎంత వరకు కరెక్ట్ .. ?
మజిలీలో డిలేటెడ్ సీన్‌ దుమ్మురేపుతోంది ..!
కాంచన 3 హిట్టా ..ఫట్టా .. ట్విటర్ రివ్యూ ..!
జగనే కాబోయే సీఎం అని చంద్రబాబు ఒప్పుకున్నట్టే కదా ..!
టీడీపీ నాయకులను ఒక ఆటాడకున్న విజయసాయిరెడ్డి ... ట్విట్టర్లో ఘోరంగా రెచ్చిపోతున్నాడు ..!
జనసేనకు 88 సీట్లు .. జేడీ అసలైన కామెడీ ..!
మన్మధుడు 2 లో రకుల్ అలా కనిపించనున్నదా ..?
డేటా చోరీలో కొత్త కోణం .. ఏం జరగబోతుంది ..?
చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చొని ఏం మాట్లాడాలో ఇప్పటి నుంచే ప్రిపేర్ ..?
చంద్రబాబు ఏం ప్లాన్ .. జగన్ గెలిచినా అంత సీన్ లేదని చెప్పడానికి ..?
40 ఏళ్ల వయసులో కూడా లోదుస్తుల్లో మలైకా అందాలు .. కళ్ళు తిప్పుకోనివ్వడం లేదు ..!
టీడీపీ అస్సలు భాగోతం బయటపడింది .. కరువు గురించి అసలు నిజాలు చెబుతున్నారు ..!
సంచలనం : టీడీపీ మంత్రులందరూ ఓడిపోతారు .. ?
సినిమాల్లోకి మళ్ళీ 'పవన్ ' కారణం అదేనా ..?
రీ పోలింగ్ ఆంధ్రాలో ఐదు చోట్లా .. ఎక్కడో తెలుసా ..?
జేడీ లక్ష్మి నారాయణ గురించి వైరల్ అవుతున్న షాకింగ్  న్యూస్ .. నిజమెంత ..?
రాజపుత్ పాయల్ మళ్ళీ హాట్ గా రెచ్చిపోయింది ..!
లోకేష్ ఓడిపోతాడని పాపం వారికి కూడా అర్ధమయ్యింది ..!
సోషల్ మీడియా లో సంచలనం రేపుతోన్న పూనమ్ కౌర్ హాట్ వీడియోలు ..!
కాజల్ అందాలే సినిమాని గట్టెక్కిస్తాయి ..?
మూతపడుతున్న జనసేన కార్యాలయాలు ... ఏం జరుగుతుంది ..?
మంత్రుల మాటలు అధికారులు వినడం లేదంటా ..  జగన్ అధికారంలోకి వస్తాడని ..?
జగన్ కు హై సెక్యూరిటీ పెంచిన కేంద్రం .. కారణం అదేనా ..?
చీర కట్టులో అందాలను ఆరబోసిన రకుల్ ..!
కేఏ పాల్ పాత వీడియోలు చూశారా .. ఇంత మేధావా అని ఆశ్చర్యపోతారు ..?