Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Dec 11, 2018 | Last Updated 6:30 am IST

Menu &Sections

Search

గోవాలో సందడి చేస్తున్న 'శైలజా రెడ్డి అల్లుడు'

గోవాలో సందడి చేస్తున్న 'శైలజా రెడ్డి అల్లుడు'
గోవాలో సందడి చేస్తున్న 'శైలజా రెడ్డి అల్లుడు'
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మారుతి దర్శకత్వంలో నాగచైతన్య .. అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా రూపొందుతోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమా, ఇప్పటికే టాకీపార్టును పూర్తి చేసుకుంది.  అల్లుడు మరో ఇరవై రోజుల్లో విడుదలకు రెడీ అవుతోంది. ఒక పక్క సినిమా పూర్తయిపోయి, పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఆల్ మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ కు వచ్చింది. అయితే ఒక పాటను ఆది నుంచీ వెనక్కు పెట్టారు.  ఇప్పుడు సినిమా దాదాపు ఫినిష్ అయిపోయింది కాబట్టి, ఆ పాట పూర్తి చేసే పనిలో ఉన్నారు.  ప్రస్తుతం ఆ పాటను 'గోవా'లో చిత్రీకరిస్తున్నారు. 

shailaja-reddy-alludu-shooting-goa-maruthi-akkinan

మూడు రోజులుగా కొనసాగుతోన్న పాట చిత్రీకరణ ఈ రోజుతో పూర్తి కానున్నట్టు చెబుతున్నారు. ఈ పాట చాలా రొమాంటిక్ గా ఉంటుందనీ .. యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు. ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుంది. వాస్తవానికి  ఈ పాట కోసం క్రాబ్స్ ఐలాండ్ ను మాంచి స్పాట్ గా ఎంచుకున్నారు. కానీ టైమ్ సరిపోతుందో లేదో? లాస్ట్ మినిట్ టెన్షన్ ఎందుకు అని గోవాతో సరిపెట్టేసుకుంటున్నారు. 

shailaja-reddy-alludu-shooting-goa-maruthi-akkinan

ఈనెల 10 నుంచి ఒక్కో సాంగ్ వన్ మినిట్ టీజర్లు, అలాగే దగ్గర చేసి ట్రయిలర్, ఇంకా విడుదల దగ్గరగా మేకింగ్ వీడియో, ఈ టైమ్ లోనే ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాంటి హడావుడులు వుంటాయి.  ఇదిలా ఉంటే.. 'శైలజా రెడ్డి అల్లుడు' సినికు ఒక్కరోజు ముందు నాగశౌర్య నటించిన ‘నర్తనశాల’ రిలీజ్ అవుతుంది. దానికి పబ్లిసిటీ ఓ రేంజ్ లో బీభత్సంగా చేస్తున్నారు. అందుకే శైలజారెడ్డిఅల్లుడు పబ్లిసిటీని కూడా తానే ప్లాన్ చేసి, ఎగ్జిక్యూట్ చేయాలని దర్శకుడు మారుతి ఆలోచిస్తున్నారు. 


shailaja-reddy-alludu-shooting-goa-maruthi-akkinan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
శాడిస్టు భర్త అరాచకం.. భార్యతో ఏకాంతంగా గడిపిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్!
హర్రర్..థ్రిల్లర్ నేపథ్యంలో హన్సిక ‘మహా’!
‘ఎన్టీఆర్’బయోపిక్ నుంచి సెకండ్ సింగిల్ రాబోతుంది!
ఎవరు గెలిచినా అదే సెంటిమెంట్..ఫాలో అవుతారా!
జక్కన్న ఆ కన్నడ హీరోని తెగ పొగిడేశారు..!
నాపై లైంగిక వేధింపులు జరిగాయి..షకీలా సంచలన వ్యాఖ్యలు
ముదురుతున్న యాంకర్ రష్మీ ‘ఫ్లెక్సీ’వివాదం!
 ప్రియుడితో బుక్ అయిన ‘సాహూ’హీరోయిన్!
సస్పెన్స్ .. యాక్షన్ గా వస్తున్న మోహన్ లాల్ ‘ఒడియాన్’!
మార్వెల్ ‘అవెంజర్స్-4: ఎండ్ గేమ్’ట్రైలర్ రిలీజ్!
కూతురిపై సినీ నటుడి ఫిర్యాదు..అరెస్ట్?!
ఇప్పుడే రాజకీయాల్లోకి రావడం లేదు..అవన్నీ పుకార్లు : మాధురీ దీక్షిత్
నా అనుమతి లేకుండా ఫ్లెక్సీలో ఫోటో పెట్టారు..వెంటనే తొలగించండి : యాంకర్ రష్మీ సీరియస్
నెటిజన్ కి షాక్ ఇచ్చిన రామ్!
‘ఆర్ఆర్ఆర్ ’లో సీతగా కీర్తి సురేష్!
ఆ మూవీతో అక్షయ్ లక్కీలో పడ్డాడు!
ఆ పుకార్లు నిజమైతే ఎంతో సంతోషమో..: ఇషారెబ్బా
దుమ్మురేపే రేటుకి 'ఎన్జీకే' ఆడియో హక్కులు!
నేను బాధ్యత కలిగిన వ్యక్తిని..అందుకే ఓటువేశా: రాఘవేంద్రరావు
మరోసారి హీరోగా మారుతున్న టాప్ కమెడియన్!
హెచ్ఐవీ సోకిన మహిళ చెరువులో ప్రత్యక్షం..23 ఎకరాల నీటిని తోడేశారు.!
‘ఎన్టీఆర్’బయోపిక్ ఆడియోపై కాంట్రవర్సీ!
క్రేజీ కాంబినేషన్ మళ్లీ రిపీట్!
కోలీవుడ్ లో మరో క్యాస్టింగ్ కౌచ్ వివాదం!
‘అంతరిక్షం’ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది!