Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Oct 16, 2018 | Last Updated 10:37 pm IST

Menu &Sections

Search

మహేష్ ఫ్యాన్స్ కి ఢబుల్ ధమాకా!

మహేష్ ఫ్యాన్స్ కి ఢబుల్ ధమాకా!
మహేష్ ఫ్యాన్స్ కి ఢబుల్ ధమాకా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రముఖ దర్శకులు కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’సూపర్ హిట్ అయ్యింది.  అంతేకాదు ఈ సినిమా మహేష్ కెరీర్ లో రెండు వందల కోట్లు వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది.  మంచి విజయాన్ని ఆస్వాదించిన మహేష్ బాబు ఇప్పుడు నిర్మాత, దర్శకుడు వంశిపైడి పల్లితో ఓ సినిమాలో నటిస్తున్నాడు.  ఈ సినిమా షూటింగ్ మొన్నటి వరకు డెహ్రాడూన్ లో జరిగింది.  మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా..మొదటి సారిగా కామెడీ హీరో అల్లరి నరేష్  మంచి స్నేహితుడిగా నటిస్తున్నాడు.   
mahesh-babu-vamsi-paidipally-reshi-title-mahesh-ba
ఇది మహేశ్ బాబుకి 25వ సినిమా కావడంతో, అభిమానులంతా ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారు. దాంతో ఈ సినిమాకి సంబంధించిన అన్ని అంశాలపై దర్శక నిర్మాతలు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే ఇప్పటి వరకు సినిమా టైటిల్ విషయం ఎంతో సస్పెన్స్ గా ఉంచారు. కాగా మహేష్, వంశి పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకు ‘రిషి’టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ మొదలైన దగ్గర నుంచి అందుకు సంబంధించిన పనులు నాన్ స్టాప్ గా కొనసాగుతున్నాయి.

mahesh-babu-vamsi-paidipally-reshi-title-mahesh-ba
ఇదిలా ఉంటే..రేపు మహేశ్ బాబు పుట్టినరోజు .. ఆయన అభిమానులందరికీ పండుగరోజు.  అందుకోసమే ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు చిత్ర యూనిట్. డేట్ మారుతుండగానే .. అంటే 9వ తేదీ రాగానే 12 గంటల 06 నిమిషాలకి ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక ఉదయం 9 గంటల 09 నిమిషాలకి టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఒకే రోజున ఫస్టులుక్ ను .. టీజర్ ను రిలీజ్ చేస్తుండటం అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 


mahesh-babu-vamsi-paidipally-reshi-title-mahesh-ba
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘అరవింత సమేత’ఐదు రోజుల కలెక్షన్లు!
ప్రభాస్ ‘సాహూ’వీడియో మేకింగ్ వచ్చేస్తుంది!
ప్రణయ్ హత్యకేసులో మారుతీరావుపై మరో రెండు కేసులు!
వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’టీజర్ కి డేట్ ఫిక్స్!
నన్నుకూడా వేధించారు! : సైఫ్ అలీఖాన్
ఎన్టీఆర్ గొప్ప నటుడు : పూజా హెగ్డే
దీపావళికి ‘ఎన్టీఆర్’బయోపిక్ రెండు టీజర్లు!
మంచి మనసు చాటుకున్న విజయ్ దేవరకొండ!
లిప్ లాక్ ..ముఖంపై ముద్దులుపెట్టి..దారణంగా ప్రవర్తించాడు!
కాపీ కొట్టాల్సిన అవసరం నాకు లేదు : తమన్
చంద్రబాబు పాత్ర చాలా కష్టం : రానా
వింటా నందాపై అలోక్‌నాథ్ పరువు నష‍్టం దావా!
మహేష్ లుక్ చూస్తే..ఫిదా అవుతారు!
చిన్మయికి మీడియా కష్టాలు..!
ముగ్గురు భామలతో చిందేయనున్న విజయ్ దేవరకొండ?!
వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న రైటర్!
గురువుగా..ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తి..అబ్దుల్ కలామ్!
ఆ యంగ్ డైరెక్టర్ కి చిరు ఓకే చెప్పాడా?!
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న ‘అరవింద సమేత’ఫస్ట్ డే కలెక్షన్స్!
నాగం జనార్థన్ రెడ్డి ఇంట విషాదం..!