Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Oct 18, 2018 | Last Updated 7:53 am IST

Menu &Sections

Search

కొత్త సినిమాతో ప్రిన్స్ గ్రాండ్ రీ ఎంట్రీ

కొత్త సినిమాతో ప్రిన్స్  గ్రాండ్ రీ ఎంట్రీ
కొత్త సినిమాతో ప్రిన్స్ గ్రాండ్ రీ ఎంట్రీ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏ భాషలో అయినా ప్రేమకథలకు ఆదరణ తగ్గదు. అన్ని భాషల నుంచీ ఎన్నో ప్రేమకథలు వస్తుంటాయి. అందుకే ప్రతి కథనూ కాస్త కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి కొత్తదనం నిండి ఉన్న కథతో మరో ప్రేమకథా చిత్రమ్ ప్రారంభం కాబోతోంది. ఇంటెన్సివ్ లవ్ స్టోరీగా చెబుతోన్న ఈ మూవీలో బస్ స్టాప్ ఫేమ్ ప్రిన్స్ హీరోగా నటిస్తున్నాడు. తెలుగులో బిగ్ బాస్ సీజన్ ఒన్ లో కంటెంస్టెంట్ గా తిరుగులేని ఆదరణ తెచ్చుకున్నాడు ప్రిన్స్. ఆ రియాలిటీ షోతో ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా సంపాదించుకున్నాడు.