Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Oct 16, 2018 | Last Updated 11:07 pm IST

Menu &Sections

Search

భారీ బడ్జెట్ సినిమాలో జాన్వి!

భారీ బడ్జెట్ సినిమాలో జాన్వి!
భారీ బడ్జెట్ సినిమాలో జాన్వి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి బాలీవుడ్ లోకి వెళ్లిన తర్వాత అక్కడ ప్రొడ్యూసర్ బోని కపూర్ ని వివాహం చేసుకుంది.  వీరికి ఇద్దరు పిల్లలు జాన్వి కపూర్, కుషీ కపూర్.  అయితే శ్రీదేవి దుబాయ్ లో ఓ పెళ్లి వేడకలో పాల్గొనడానికి వెళ్లి అక్కడే ప్రమాద వశాత్తు మరణించింది. ఇక తన పెద్దకూతురు జాన్వి కపూర్ నటించిన ‘ధడక్’ సినిమా చూడాలనే ఆమె కోరిక తీరకుండానే తనువు చాలించింది.  తల్లి మరణంతో కుంగిపోకుండా జాన్వి కపూర్ ‘ధడక్’ సినిమా పూర్తి చేసింది..ఈ మద్య రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించింది. 
actress-sridevi-dauthter-jhanvi-kapoor-takht-ranve
నటన పరంగాను .. గ్లామర్ పరంగాను మంచి మార్కులు కొట్టేసింది. దాంతో జాన్వీ కపూర్ ను వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. తాజాగా జాన్వి కపూర్ మరో భారీ బడ్జెట్ సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా పేరు ‘తక్త్’ (సింహాసనం) అర్దం.  జాన్వి కపూర్ తన రెండవ సినిమా భారీ బడ్జెట్ సినిమా ఛాన్స్ కొట్టేయం బాలీవుడ్ లో పెద్ద సంచలనం అయ్యింది. 

actress-sridevi-dauthter-jhanvi-kapoor-takht-ranve
దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో  కరణ్ జొహార్ ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. రణ్ వీర్ సింగ్ కథానాయకుడిగా నటించనున్న ఈ సినిమాలో, ఆయన సరసన కరీనా కపూర్ .. అలియా భట్ లతో పాటు జాన్వి కపూర్ కూడా కనిపించబోతుంది.  ఆమె సరసన   విక్కీ కౌశల్ నటిస్తున్నట్లు సమాచారం. కెరియర్ ప్రారంభంలోనే ఇంతటి భారీ చిత్రంలో జాన్వీ కపూర్ కి చోటు లభించడం విశేషమేనని చెప్పాలి.      


actress-sridevi-dauthter-jhanvi-kapoor-takht-ranve
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘అరవింత సమేత’ఐదు రోజుల కలెక్షన్లు!
ప్రభాస్ ‘సాహూ’వీడియో మేకింగ్ వచ్చేస్తుంది!
ప్రణయ్ హత్యకేసులో మారుతీరావుపై మరో రెండు కేసులు!
వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’టీజర్ కి డేట్ ఫిక్స్!
నన్నుకూడా వేధించారు! : సైఫ్ అలీఖాన్
ఎన్టీఆర్ గొప్ప నటుడు : పూజా హెగ్డే
దీపావళికి ‘ఎన్టీఆర్’బయోపిక్ రెండు టీజర్లు!
మంచి మనసు చాటుకున్న విజయ్ దేవరకొండ!
లిప్ లాక్ ..ముఖంపై ముద్దులుపెట్టి..దారణంగా ప్రవర్తించాడు!
కాపీ కొట్టాల్సిన అవసరం నాకు లేదు : తమన్
చంద్రబాబు పాత్ర చాలా కష్టం : రానా
వింటా నందాపై అలోక్‌నాథ్ పరువు నష‍్టం దావా!
మహేష్ లుక్ చూస్తే..ఫిదా అవుతారు!
చిన్మయికి మీడియా కష్టాలు..!
ముగ్గురు భామలతో చిందేయనున్న విజయ్ దేవరకొండ?!
వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న రైటర్!
గురువుగా..ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తి..అబ్దుల్ కలామ్!
ఆ యంగ్ డైరెక్టర్ కి చిరు ఓకే చెప్పాడా?!
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న ‘అరవింద సమేత’ఫస్ట్ డే కలెక్షన్స్!
నాగం జనార్థన్ రెడ్డి ఇంట విషాదం..!