Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Nov 17, 2018 | Last Updated 10:52 am IST

Menu &Sections

Search

బంగారు కాయిన్స్ గిఫ్ట్ గా ఇచ్చిన కీర్తి సురేష్!

బంగారు కాయిన్స్ గిఫ్ట్ గా ఇచ్చిన కీర్తి సురేష్!
బంగారు కాయిన్స్ గిఫ్ట్ గా ఇచ్చిన కీర్తి సురేష్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు లో ‘నేను శైలజ’సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత నాని హీరోగా నటించిన ‘నేను లోకల్’ లో అచ్చమైన తెలుగు అమ్మాయిగా అందరి మనసు దోచింది.  ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’సినిమాతో తెలుగు, తమిళంలో తిరుగులేని స్టార్ డమ్ తెచ్చుకుంది.   మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ లీనమైందనీ..ఆ పాత్రకు జీవిం పోసిందని విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.  ఒకప్పుడు పున్నమినాగు సినిమాలో చిరంజీవి సరసన నటించిన అలనాటి హీరోయిన్ మేనక కూతురు అయిన కీర్తి సురేష్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా విజయాలు సాధిస్తూ వస్తుంది.
keerthi-suresh-sandakozhi-2-vishal-shooting-comple

తాజాగా ఈ భామ విశాల్‌తో క‌లిసి లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో సండైకోళి2లో న‌టిస్తోంది. విశాల్‌, మీరాజాస్మిన్ న‌టించిన సండైకోళి(తెలులో పందెం కోడి) సీక్వెల్‌గా రూపొందుతోంది.  ఒకప్పుడు సావిత్రి తన సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత యూనిట్ సభ్యులకు ఏదో ఒక బహుమానం ఇవ్వడం అలవాటు.  ఇప్పుడు ఇదే పద్దతి పాటిస్తుంది కీర్తి సురేష్. 
keerthi-suresh-sandakozhi-2-vishal-shooting-comple
మామూలుగా చిత్ర యూనిట్‌తో  మంచి అనుబంధం ఉన్న‌ప్పుడు హీరో, హీరోయిన్లు చిత్ర యూనిట్ అంద‌రికీ ఏదో ఒక బ‌హుమ‌తి ఇవ్వ‌డం త‌మిళ‌నాట ఆన‌వాయితీ. విజ‌య్‌, అజిత్ అయితే చిత్ర యూనిట్‌కి గిఫ్ట్ లు ఇవ్వ‌డంతో పాటు ఒక‌రోజు బిర్యానీని కూడా వ‌డ్డిస్తారు.

తాజాగా కీర్తి సురేష్ సండైకోళి2 చిత్ర యూనిట్‌కు గోల్డ్ కాయిన్స్ పంచిపెట్టార‌ట‌. దాంతో చిత్ర యూనిట్ కీర్తి సురేష్ కి మంచి భవిష్యత్ ఉండాలని దీవించారట. ఏది ఏమైనా బంగారం ఎప్ప‌టికైనా బంగార‌మే క‌దా అని అమె ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది.  keerthi-suresh-sandakozhi-2-vishal-shooting-comple
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జనగామ కోసం కోదండ త్యాగం!
బాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు..కొరియోగ్రాఫర్ అరెస్ట్ !
తెరపైకి ‘కాంతారావు’బయోపిక్!
వేణు మాధవ్ కి రిటర్నింగ్ అధికారి షాక్!
80ల నాటి సౌత్ ఇండియన్ సినీ స్టార్స్ అంతా ఒక చోట సందడి!
స్వామిని దర్శించుకునే వెళ్తాను..నాపై దాడికి ప్రయత్నించారు : తృప్తి దేశాయ్
పెళ్లిపీట‌లెక్క‌బోతున్న స్టార్ కమెడియన్!
ఆ సమయంలో సినిమాలు మానేద్దామనుకున్నా:విజయ్ దేవరకొండ
జక్కన్న మామూలు ప్లాన్ లో లేడు!
బేబీ పాటకు సంగీత మాంత్రికుడు ఫిదా!
భవిష్యత్ లో విలన్ గా నటిస్తా : రవితేజ
రికార్డుల మోత మోగిస్తున్న (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) ట్రైలర్!
రాజకీయాలపై హీరో రామ్ సంచలన వ్యాఖ్యలు!
టి కాంగ్రెస్ రెండో జాబితా విడుదల!
అమీర్ ఖాన్ ఖాతాలో భారీ డిజాస్టర్!
దర్శకుడికి క్షమాపణలు చెప్పిన నటి!
పంచకట్టు గుట్టు విప్పిన పవన్!
విలన్ గా దుమ్మురేపుతుంది!
రజినీ '2.ఓ' తెలుగు లిరికల్ వీడియో రిలీజ్!
‘జిమ్మికి కమ్మల్ ’సాంగ్ కి స్టెప్పులేసిన మంచు లక్ష్మి, జ్యోతిక!
అల్లూరి సీతారామరాజుగా మెగాస్టార్?!
కేసీఆర్‌ బయోపిక్‌ ‘ఉద్యమ సింహం’ ఫస్ట్ లుక్
మొన్న తిత్లీ..ఇప్పుడు ఏపిని వణికిస్తున్న గజ తుఫాన్!
అంచనాలు పెంచుతున్న బెల్లంకొండ ‘క‌వ‌చం’ టీజ‌ర్!
వివిధ దేశాల్లో బాలల దినోత్సవం!
పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చింది!
‘కవచం’టీజర్ రెడీ!
మ‌హిళా రెజ్ల‌ర్ తో పందెం కాసి..ఆసుపత్రిపాలైన సెక్సీ బ్యూటీ రాఖీ సావంత్!