Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Feb 22, 2019 | Last Updated 11:33 pm IST

Menu &Sections

Search

మూడు విభిన్నపాత్రలో నాని కొత్త ప్రయోగం!

మూడు విభిన్నపాత్రలో నాని కొత్త ప్రయోగం!
మూడు విభిన్నపాత్రలో నాని కొత్త ప్రయోగం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అష్టాచమ్మ సినిమాతో హీరోగా పరిచయం అయిన నాని ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా ఆకర్షించలేదు.  ఇక మారుతి దర్శకత్వంలో వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమాతో నాని అదృష్టం ఓ రేంజ్ లో నడుస్తుందని చెప్పొచ్చు.  వరుసగా విజయాలు సాధిస్తూ..ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించాడు.  అయితే విజయాలు వరుసగా ఆస్వాదిస్తున్న నానికి ‘ఎంసీఎ’, ‘కృష్ణార్జునయుద్ధం’కాస్త నిరాశపరిచాయి. 
hero-nani-new-movie-natural-star-nani-nagarjuna-mu
ప్రస్తుతం నాగార్జున, నాని కాంబినేషన్ లో వస్తున్న ‘దేవదాస్’ పై భారీ అంచనాలు పెంచుకున్నాడు నాని.  ఇండస్ట్రీలో వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ .. నటన పరంగా నాని మరింత పరిణతిని కనబరుస్తూ కెరియర్ ను పరుగులు తీయిస్తున్నాడు.  ప్రస్తుతం క నాని హోస్ట్ గా చేస్తోన్న 'బిగ్ బాస్ 2' కూడా ముగింపు దశకి చేరుకుంటోంది. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తికాగానే నాని .. తన తదుపరి చిత్రంగా 'జెర్సీ'ని మొదలుపెట్టనున్నాడు. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నాని మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. 

hero-nani-new-movie-natural-star-nani-nagarjuna-mu
ఈ సినిమాలో నాని మూడు విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. యువకుడిగా..మద్య వయస్కుడిగా..వృద్దుడిగా కనిపించబోతున్నాడు. సెప్టెంబర్ 2వ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ఆరంభించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించే ఈ సినిమాకి, గౌతమ్ తిన్ననూరి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు.  
hero-nani-new-movie-natural-star-nani-nagarjuna-mu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ విషయంలో వర్మ వెనక్కి తగ్గారా?!
ఓరి దుర్మార్గులారా నిజంగా పులిని పంపుతార్రా? అనిరుథ్ కి షాక్
పూరీ జగన్నాథ్ కన్నీరు పెట్టుకున్నాడు!
‘భారతీయుడు2’అందేకే ఆగిందట!
దోమల్ని చంపాలని..ఇల్లు కాల్చుకున్న నటీమణి!
కొరటాలను బండబూతులు తిడుతుంది!
‘మన్మథుడు2’లో పాయల్ రాజ్ పూత్ ఔట్!
భూమిక రీ ఎంట్రీకి కారణం అదేనా!
టాలీవుడ్ లో మరో విషాదం..సినీ గేయ రచయిత కన్నుమూత!
జబర్థస్త్ లో మరీ అంత బూతు ఏమీ ఉండదు : నాగబాబు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం..!
ఆసుపత్రిలో చేరిన ప్రముఖ సింగర్!
‘ఎఫ్ 2’ సీక్వెల్ లో యంగ్ హీరోకి ఛాన్స్!
నెగిటీవ్ షేడ్స్ లో సరికొత్తగా నాని!
అర్జున్ రెడ్డి తమిళ రిమేక్ కి కొత్త టైటిల్  ‘ఆదిత్యవర్మ’!
పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తుంది!
టాలీవుడ్ లోకి మరో కొత్త వారసుడు!
తండ్రి పాత్రలో విజయ్ దేవరకొండ!
ఆ కాశీ విశ్వనాథుడే ఈ కళాతపస్వీ.. 'విశ్వ‌ద‌ర్శ‌నం' టీజ‌ర్ విడుద‌ల‌!
‘మీ టూ’ఉద్యమాన్ని కొందరు పక్కదారి పట్టించారు : రాయ్ లక్ష్మీ
అందుకే ఇండియన్ 2 లో నటించడం లేదు!
పుల్వామా దాడిపై కమల్ సంచలన వ్యాఖ్యలు!
ప్లీజ్ మేడమ్..మా హీరోని పెళ్లిచేసుకోరా!
పాక్ నటులపై జీవితకాల నిషేధం!
అమరావతి..జ్యోతి హత్య కేసులో వీడిన మిస్టరీ!
నిఖిల్‘అర్జున్‌ సురవరం’కి కొత్త చిక్కులు!
పుల్వామాలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు..మేజర్‌ సహా నలుగురు జవాన్ల మృతి