Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Feb 18, 2019 | Last Updated 9:33 am IST

Menu &Sections

Search

అదిరి పోయే న్యూస్ ఎన్టీఆర్ బయో పిక్ లో చిరంజీవి..!

అదిరి పోయే న్యూస్ ఎన్టీఆర్ బయో పిక్ లో చిరంజీవి..!
అదిరి పోయే న్యూస్ ఎన్టీఆర్ బయో పిక్ లో చిరంజీవి..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఎన్టీఆర్ బయోపిక్ ను నట సింహం బాలకృష్ణ తీస్తున్న సంగతీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా లో చాలా పాత్రలకు సంభందించి నటీ నటుల ఎంపిక పూర్తయింది. చంద్ర బాబు పాత్ర లో దగ్గు బాటి రానా మెరవనున్నాడు. అయితే ఈ చిత్రం లో చిరంజీవి నటిస్తున్నాడని ఒక న్యూస్ బయటికి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి కెరీరో తొలినాళ్లలో ఎన్టీఆర్ ఎంతో స్నేహపూర్వకంగా వుండేవారనీ, ఆ సంగతులను తెరకెక్కించనున్నారనే వార్త వస్తోంది. మరోవైపు చిత్రం షూటింగ్ శరవేగంగా జ‌రుపుకుంటోంది. 

ntr-bio-pic-chiranjivi-balakrishna

క్రిష్ తెర‌కెక్కిస్తోన్న ఈ మూవీపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. నందమూరి నటసింహం బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటు ఎన్టీఆర్ పాత్రను పోషిస్తున్నారు. వారాహి అధినేత సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి కూడా ఈ చిత్రానికి నిర్మాతలు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విద్యాబాలన్, ప్రకాష్ రాజ్, సీనియర్ నరేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


ntr-bio-pic-chiranjivi-balakrishna

మరోవైపు అక్కినేని పాత్ర‌ను నాగచైత‌న్య చేయ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. ఆ త‌ర్వాత నాగచైత‌న్య కాదు.. సుమంత్ చేస్తున్నాడ‌ని టాక్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఎవ‌రో కొత్త ఆర్టిస్ట్ అక్కినేని పోషించ‌నున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఇక ఈ ప్ర‌చారాల‌కు ఫుల్‌స్టాఫ్ పెడుతూ.. ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో అక్కినేని పాత్ర‌ను పోషిస్తున్న‌ట్టు సుమంత్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసాడు. చైతు అక్కినేనిగా న‌టిస్తే ఎలా ఉంటుందో చూసాం. ఇక సుమంత్ అక్కినేనిగా ఎలా ఉంటారో చూడాలి. మొత్తమ్మీద ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటులు నటిస్తుండటంతో బాగా హైప్ పెరుగుతోంది.

ntr-bio-pic-chiranjivi-balakrishna
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ సభ కు ఆ నేత హాజరయ్యాడు ...ఖుషి లో వైస్సార్సీపీ ...!
జగన్ గురి చూసి  దెబ్బ కొట్టాడు ... మరి బాబు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ...!
బీసీలకు జగన్ వరాల జల్లు ..!
ఈ జనాలు ఏంటి జగన్ ... ఎక్కడ తగ్గడం లేదే ...!
అఖిల్ కు హిట్ ఇవ్వటం కోసం రంగం లోకి దిగిన అల్లు అరవింద్ ..!
ఎన్టీఆర్ ట్రైలర్ : ఆ ఒక్క సీను సినిమాను నాశనం చేసే టట్లుందే ...!
పుల్వామా టెర్రర్ : సెహ్వాగ్ తన ఉదారతను చాటుకున్నాడు ..!
లోకేష్ సోషల్ మీడియా కు దూరంగా ఉంటే బెటర్ ... లేదంటే ఒకటే ట్రోలింగ్ ..!
జగన్ ఆ విషయం లో చంద్ర బాబు ను మించి పోయాడు ..!
ఒక పక్క తీవ్రవాదులు దాడులు చేస్తే ... ఇదేనా నీ సీరియస్ నెస్ మోడీ జీ ...!
జగనా మజాకా .. వలస వచ్చే నేతలకు తన దైన మార్క్ చూపిస్తున్నాడు ...!
టీడీపీ నుంచి తరువాత పడబోయే వికెట్స్ వీరే ..!
జగన్ పార్టీ లోకి టీడీపీ నేతలు అందుకే జంప్ అవుతున్నారా ..!
ఆ ఒక్క గుణం జగన్ ను  మంచి లీడర్ గా నిలబెట్టింది ..!
టీడీపీ నేత సోమిరెడ్డి రాజీనామా ... ఓటమిల దండయాత్ర కొనసాగేనా ..!
వర్మ ఎవరిని వదిలి పెట్టడంటా ...!
వలసలను ఆపడానికి టీడీపీ చివరికి ఆ పని చేస్తుంది ...!
ఆ విషయం లో చంద్ర బాబు ను మించి పోయిన జగన్ ...!
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం .. టీడీపీ నుంచి మొత్తం ముప్పై మంది జంప్ .. ?
టీడీపీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు జంపింగ్ కు రెడీ ..!
లక్ష్మీస్ ఎన్టీఆర్ యూట్యూబ్ లో అల్లకల్లోలం రేపిందే ...!
టీడీపీ నుంచి ఏంటి వలసలు ... మరో ఇద్దరు ఎంపీలు ..?
ఎమ్మెల్యేలు వెళ్లి పోతుంటే బాబు రియాక్షన్ చూశారా ...!
తెలుగు దేశం ను విడిచి పెట్టే నెక్స్ట్ జాబితా ఇదేనా ..!
వర్మ ట్రైలర్ ఎన్ని సంచనాలు క్రియేట్ చేయబోతుందో ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు మరో పథకం ... కానీ చాలా మతలబు ..!
ఆ టీడీపీ ఎంపీ ని చూస్తే మోడీ కి టెన్సన్స్ అన్ని పోయేవి అట ...!
ఎన్నికల ముందు వలసలు చంద్ర బాబు కు కునుకు లేకుండా చేస్తున్నాయే ...!
చంద్ర బాబు కు షాక్ లు మీద షాక్ లు ... రాజీనామా యోచన లో మరో  ఎంపీ ...!
విద్య బాలన్ ఏంటి ఇంత హాట్ గా మాట్లాడుతుంది ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు సంచలన నిర్ణయాలు ...!