Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 24, 2019 | Last Updated 4:03 am IST

Menu &Sections

Search

కేడి.నెం.1 పోస్టర్ చూస్తే షాక్!

కేడి.నెం.1 పోస్టర్ చూస్తే షాక్!
కేడి.నెం.1 పోస్టర్ చూస్తే షాక్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షోతో పాపులారిటీ తెచ్చుుకున్న కమెడియన్ షకలక శంకర్.  బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా కమెడియన్ గా తన సత్తా చాటుతున్న సమయంలో ‘శంభోశంకర్’ సినిమాతో హీరోగా మారారు.  ఈ సినిమా ప్రమోషన్స్ లో శ్రీకాకుళం టు హైదరాబాద్  తన సినీ జర్నీ గురించి ఎన్నో ఆసక్తికర సంగతుల్ని రివీల్ చేశాడు. తాను హీరో అవుతానంటే ఇండస్ట్రీ పెద్దలు ఎలా అవహేళన చేశారో చెప్పుకొచ్చాడు. త్రివిక్రమ్ - దిల్ రాజు - అల్లు శిరీష్ లాంటి ప్రముఖులపై సెటైర్లు వేయడంతో అందరూ షాక్ తిన్నారు...కానీ అది తన ప్రమోషన్ లో భాగమే అని..కావాలని చేసిన కామెంట్స్ కాదని తర్వాత సర్ధిచెప్పుకున్నాడు. 
shakalaka-shankar-new-movie-first-look-release-kvv
సునీల్ - సప్తగిరి తరహాలో కామెడీ హీరో అవుతాడనుకుంటే - నేరుగా షూట్ ఎట్ సైట్ హీరోలా కనిపించి షాకిచ్చాడు. ఆ షాక్ నుంచి తేరుకునే లోగానే మరోసారి పెద్ద షాకిచ్చేందుకు రెడీ అయ్యాడు. షకలక శంకర్ నటించిన రెండో సినిమా `కేడి నం.1` ప్రమోషనల్ ఈవెంట్ ఫిలింఛాంబర్ లో జరిగింది. ఛాంబర్ పరిసరాల్లో శంకర్ పోస్టర్లు - కటౌట్లు చూసినవాళ్లంతా ముక్కుమీద వేలు వేసుకున్నారు.  బాలీవుడ్,హాలీవుడ్  స్టైల్లో హీరో గన్స్ పట్టుకొని బనియన్ పై వీరోచితంగా నడుచుకుంటూ వస్తున్నట్లు లుక్ ఉండటంతో వామ్మో శంకరా నీ బిల్డప్ ఏందయ్యా అంటూ పరేషాన్ అయ్యారు.
shakalaka-shankar-new-movie-first-look-release-kvv

మరోవైపు ఈ పోస్టర్లో  ఫోజు చూశాక శంకర్ లోని గట్స్ ని మెచ్చుకోని వారుండరు. అమాయకత్వమో.. సూటిగా ఉండే తత్వమో కానీ.. తిట్టాల్సిన వాళ్లను తిట్టేశాడు. ఏకాల్సిన వాళ్లను ఏకేశాడు.  తుపాకి, ఉరిమి, పులి’ వంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన డి. గిరీష్‌బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేసిన నిర్మాత కేవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘గిరీష్‌బాబు నిర్మిస్తున్న తొలి చిత్రమిది.shakalaka-shankar-new-movie-first-look-release-kvv
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎస్వీ రంగారావు బయోపిక్ రాబోతుందా?!
మధుమేహ వ్యాధికి వేపను మించిన చక్కటి మందు!
చలి కాలం లో పవర్ యోగాలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసా?
నటి హన్సికకు గాయాలు!
ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ!
సింగిల్ ఫ్రేమ్ లో ముగ్గురు స్టార్ హీరోలు!
జాన్వి డ్యాన్స్ ప్రాక్టీస్ అదుర్స్!
ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!
ఈ ఇద్దరూ ఎవరు చెప్పండి? : రాంగోపాల్ వర్మ
క్రీడల నేపథ్యంలో  'అధిరో క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' తొలి చిత్రం ప్రారంభం
ఆ రెండు మూవీస్ హిట్ కావడం సంతోషంగా ఉంది:ఆదినారాయ‌ణ‌
కేప్సికం-కోడిగుడ్డ కర్రీ
సిరిధాన్యాలు అంటే ఏమిటి ?
టేస్టీ..వెరైటీ రొయ్యల పచ్చడి..!
బెస్ట్ ఫీచర్స్ తో..వివో వై89 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల‌!
 నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!
కిడ్నీ స్టోన్ డైట్: ఈ ఆహార ప‌దార్థాల‌తో కిడ్నీల్లో రాళ్లు దూరం
‘ఆర్ట్ ఆఫ్ అకాడమి’గా మీడియా భవనం త్వరలో భూమి పూజ
కౌశల్ పై బాబు గోనినేని మరో సంచలన వ్యాఖ్య!
కేఏ పాల్ పాట.. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వర్మ!
శాక్రమెంటో తెలుగు సంఘం 15 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి 2019 సంబరాలు
ఆ ఘటన ఇప్పటికీ మర్చిపోలేను : హర్భజన్
గణతంత్ర దినోత్సవం సంధర్భంగా మనకు తెలియని కొన్ని సత్యాలు!
ఈ హీరో పవన్ కళ్యాన్ గా అప్పుడే నటించాడు : అల్లు అరవింద్
నీ జ్ఞాపకాలు ఎప్పటికీ మరవలేకపోతున్నాం నాన్నా : నాగార్జున
ఈ కుర్రోడు ఎవరో గుర్తుపట్టారా?!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.