Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Mar 20, 2019 | Last Updated 2:54 am IST

Menu &Sections

Search

ఛీ..నాకు పొట్టిలాగు వచ్చింది..!

ఛీ..నాకు పొట్టిలాగు వచ్చింది..!
ఛీ..నాకు పొట్టిలాగు వచ్చింది..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మన జీవితంలో ఎంత ఉన్నత స్థానంలోకి వచ్చినా..చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తే..ముఖ్యంగా మనం చిన్నతనంలో స్కూల్లో చేసిన చిలిపి జ్ఞాపకాలు గుర్తుకు వస్తే మనసు ఎంత ఉల్లాసంగా ఉంటుంది..ఒక్కసారి మన స్కూల్ ఏజ్ లోకి వెళ్తే ఎంత బాగుంటుందో అని అనుకుంటాం.  చిన్నతనం మనకి జీవితాంతం అద్భతమైన జ్ఞాపకాలే..తిరిగిరాని అందమైన రోజులు.  ఇక వెన్నెల సినిమాతో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వెన్నెల కిషోర్ ఇప్పుడు టాప్ కమెడియన్ గా చెలామణి అవుతున్నాడు.   

back2school-theme-party-vennela-kishore-tollywood-

సాధారణంగా వెన్నెల కిషోర్ సినిమాల్లో ఏవిధంగా ఉంటాడో.. ట్విటర్‌లో కూడా అలాంటి పంచ్‌లే వేస్తూ.. సమాధానాలు ఇస్తు ఉంటాడు. నిన్న సాయంత్రం సరదాగా కమెడియన్స్‌ అందరూ స్కూల్‌ యూనిఫామ్స్‌ వేసుకుని దిగిన ఫోటోను షేర్‌ చేశాడు. బ్యాక్‌2స్కూల్‌ థీమ్‌ పార్టీ అంటూ.. పోస్ట్‌ చేసిన వెన్నెల కిషోర్‌.. ఈ సారి మాత్రం నాకు మరీ చిన్న షార్ట్‌ వచ్చిందంటూ.. ట్వీట్‌ చేశాడు.  

back2school-theme-party-vennela-kishore-tollywood-

ఈ ఫోటోలో కమెడియన్లు సప్తగిరి, ధన్ రాజ్, రోలర్ రఘు, చిత్రం శీను, వేణు వండర్ తదితరులు ఈ ఫొటోలో ఉన్నారు. ఈ పార్టీలో వేసుకోవడానికి తనకు చిన్న షార్ట్ వచ్చిందని కిశోర్ చెప్పాడు. కాగా, ఈయన పోస్ట్ చేసిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

back2school-theme-party-vennela-kishore-tollywood-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!
పాదచారిని ఢీకొన్న యాంకర్ రష్మి కారు..పరిస్థితి విషమం!
రవితేజ మాస్ డైరెక్టర్!
ముద్దు, శృంగార సీన్లలో నటించనని అప్పుడే చెప్పా!
‘సైరా’లో అమితాబ్ పార్ట్ పూర్తి!
నాన్న సెంటిమెంట్ తో త్రివిక్రమ్ - బన్నీ మూవీ!
మళ్లీ తెరపై ‘ఖడ్గం’భామ!
అనుకున్న తేదీకే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్!
టెంపర్ రిమేక్ ‘అయోగ్య’రిలీజ్ డేట్ వాయిదా!
పక్కా ప్లాన్ తోనే వైఎస్ వివేకా హత్య!
త్వరలో సెట్స్ పైకి ‘బంగార్రాజు’
ఎవరీ డైసీ ఎడ్గర్ జోన్స్..?
‘సునీల్ దుర్మరణం’..వార్త వైరల్..రూమర్లు నమ్మోద్దన్న సునీల్!
ఆ బయోపిక్ నుంచి శ్రద్ద తప్పుకుందా..తప్పించారా!
న్యూజిలాండ్ కాల్పుల్లో 40 మంది మృతి..తృటిలో తప్పించుకున్న బంగ్లదేశ్ క్రికెట్ టీం!
వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి!
మంచు విష్ణు ‘ఓటర్’టీజర్ రిలీజ్!