Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jan 22, 2019 | Last Updated 12:06 am IST

Menu &Sections

Search

ఆ సినిమాలో ఇంకేం చూపించాలి!

ఆ సినిమాలో ఇంకేం చూపించాలి!
ఆ సినిమాలో ఇంకేం చూపించాలి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ కాంట్రవర్సీ హీరో సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ‘సంజు’ సినిమా మంచి హిట్ టాక్ తో నడిచింది.  తాజాగా ఈ సినిమాపై కొన్ని రూమర్లు పుట్టుకొస్తున్నాయి..సంజయ్ దత్ జీవితం కెరీర్ ఆరంభం నుంచి ఆయన జైలుకు వెళ్లిన వరకు ఎన్నో కాంట్రవర్సీలు ఉన్నాయి.  డ్రగ్స్, అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడని..ఇలా ఎన్నో ఆయన జీవితంలో వొడిదుడుకులు ఎదుర్కొన్నారని..ఇక అక్రమాయుధాలు కలిగి ఉన్నాడని టాడా చట్టం కింద జైలు జీవితం కూడా అనుభవించిన విషయం తెలిసిందే. 

sanju-movie-sanjay-dutt-rajkumar-hirani-internatio

అయితే సంజయ్ దత్ బయోపిక్ మంచి హిట్ అయినా.. దర్శకుడు రాజ్ కుమార్ హిరాణికి తలనొప్పులు మాత్రం తప్పడం లేదు. జీవితంలో ఎన్నో నెగటివ్ షేడ్స్ ఉన్న సంజయ్ ను మంచివాడిగా చూపించేందుకు యత్నించారంటూ హిరాణిపై విమర్ళలు మొదలయ్యాయి.  తాజాగా ఈ రూమర్లపై స్పందించిన దర్శకులు హీరానీ..అతని జీవితంలో జరిగిన అన్ని సంఘటనలను ఉన్నదున్నట్లుగా తాను చూపించానని, ఏదీ దాచి పెట్టలేదని స్పష్టంచేశాడు. అతడు 1993 పేలుళ్ల సమయంలో తన దగ్గర ఓ గన్ పెట్టుకున్నాడు. దానిని సినిమాలో చూపించాం. ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించిందీ చూపించాం. 

sanju-movie-sanjay-dutt-rajkumar-hirani-internatio

సంజయ్ ఇంట్లో ఆర్డీఎక్స్ దొరికిందని ఈ రోజు ప్రజలు నమ్ముతున్నారంటే ఓ పత్రిక రాసిన తప్పుడు కథనమే కారణం. మేం ఆ తప్పుడు స్టోరీని మాత్రమే సినిమాలో విమర్శించాం. కానీ ఇప్పుడు కొందరు సంజు సినిమాలో నేను మీడియాను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రచారం చేస్తున్నారు.  అమ్మాయిలతో అతని అఫైర్లు, డ్రగ్స్ అలవాట్లు అన్నింటిని సంజులో పెట్టాం. 

sanju-movie-sanjay-dutt-rajkumar-hirani-internatio

దీంట్లో సంజయ్ ను మంచివాడిగా, సచ్ఛీలుడిగా చూపించడం ఏముంది? అంటూ ప్రశ్నించాడు. ఒకవేళ ఏదైనా దాచాలని తాను అనుకొని ఉంటే.. అతన్ని మహాత్మా గాంధీ స్థాయిలో చూపించేవాడినని అన్నాడు. అతన్ని గొప్పగా చూపించామంటున్నారు. ఏం గొప్పగా చూపించామని పదే పదే విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 


sanju-movie-sanjay-dutt-rajkumar-hirani-internatio
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ సినిమాలో ఫోర్న్ స్టార్ గా కనిపించనున్న రమ్మకృష్ణ!
‘మణికర్ణిక’హిట్ కోసం..కుల‌దైవానికి కంగ‌నా పూజ‌లు!
నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం!
ఎమ్మెల్యేగా కనిపించనున్న హాట్ యాంకర్?!
రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘ఎఫ్ 2’!
ప్రజా సంక్షేమం కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నా! : వంటేరు
ఆ సంఘటనే ‘భారతీయుడు’తీయించేలా చేసింది: శంకర్
50 కోట్ల షేర్ వసూళ్లు చేసిన ‘వినయ విధేయ రామ’!
“లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ఏం రాబోతుంది?!
అమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం : నిత్యామీనన్
ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ మారింది!
ముద్దుగా పెంచుకుంటే..కృరంగా చంపేసింది!
బోనీకపూర్ కి ఆ దర్శకుడు కౌంటర్!
లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్!
చైతూ,సమంత ‘మజిలీ’సెకండ్ లుక్!
టీడీపీ నేత గెస్ట్ హౌస్ లో.. యువతులతో అశ్లీల నృత్యాల్లో రచ్చ!