Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Sep 26, 2018 | Last Updated 7:50 pm IST

Menu &Sections

Search

కేరళా బాధితులకు విజయ్ దేవరకొండ సహాయం!

కేరళా బాధితులకు విజయ్ దేవరకొండ సహాయం!
కేరళా బాధితులకు విజయ్ దేవరకొండ సహాయం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కేరళ రాష్ట్రానికి భారీ వర్షాలు, వరదలు మరోసారి అతలాకుతలం చేస్తున్నాయి.  కేరళలోని పలు ప్రాంతాల్లో ఎడతెరపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో పలువురు  మృతిచెందారు...చాలా కొందరు గల్లంతయ్యారు. భారీ వర్షాలకు నదులు, చెరువులు ఉప్పొంగడంతో 26 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఇడుక్కి డ్యాం తెరవడంతో పాటు రాష్ట్రంలోని మరో 22 డ్యాంల గేట్లు తెరిచారు.
kerala-heavy-rain-problems-kanyakumari-kamal-hassa
రాష్ట్రంలో మరి కొన్ని డ్యామ్ గేట్లను కూడా తెరిచే అవకాశముందని అధికారులు పేర్కొన్న విషయం తెలిసిందే.  తాజాగా కేరళా విపత్తుకు యావత్ భారత దేశం కదిలింది..తమ వంతు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.  ఇప్పటికే మాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు స్వచ్ఛందంగా సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.  ఈ నేపథ్యంలో విశ్వనటుడు కమల్ హాసన్ సైతం కేరళా బాధితులను ఆదుకుంటానికి రూ.25 లక్షల విరాళం ఇచ్చారు.  తాజాగా అర్జున్ రెడ్డితో ఫేమస్ అయిన విజయ్ దేవరకొండ సైతం కేరళా బాధితులకు తన వంతు విరాళాన్ని ప్రకటించిన తన మంచి మనసు చాటుకున్నారు.

kerala-heavy-rain-problems-kanyakumari-kamal-hassa
కాగా, తమిళ హీరోలు సూర్య, విశాల్, కార్తీకి లు ఇప్పటికే తమవంతుగా రూ. 25  లక్షలు ఆర్ధిక సాయం అందించిన విషయం తెలిసిందే.  తాజాగా విజయ్ దేవరకొండ తన వంతు సహాయంగా బాధితుల కోసం రూ.5  లక్షలు అందించడానికి సిద్ధపడ్డారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ‘ కేరళ నాకు ఎంతో నచ్చిన ప్రదేశం. ప్రస్తుతం అక్కడి పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది. అక్కడి వారిని ఎలా కలవడమో అర్థం కావడం లేదు. రౌడీస్ మీకు తోచిన సాయం అందించండి, నావంతుగా రూ. 5  లక్షలు అందిస్తున్నాను’ అని తెలిపారు. విజయ్ సాయం చేయడం పట్ల పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


kerala-heavy-rain-problems-kanyakumari-kamal-hassa
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘దేవదాస్’చాలా బాగుంది..విక్టరీ నా ప్యాకెట్ లో ఉంది : నాగార్జున
ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో జోష్ పెంచే ట్విట్ చేసిన జానీ మాస్టార్!
శ్రద్దా కపూర్..‘సైనా నెహ్వాల్’బయోపిక్ ఫస్టులుక్!
తెలుగు,తమిళ మల్టీస్టారర్ మూవీలో అర్జున్ రెడ్డి!
బెల్లంకొండ శ్రీనివాస్ పై నెటిజన్లు ఫైర్!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు'.. ఆకట్టుకున్న పాటలు!
ముచ్చటగా మూడోసారి తల్లైన నటి రంభ!
భగత్ సింగ్..దేశభక్తికి నిలువెల్ల నిదర్శనం!
‘చంద్రోదయం’బాబు ఫస్ట్ లుక్!
‘దేవదాస్’కి యూ/ఏ సర్టిఫికెట్..!
వరదల్లో చిక్కుకున్న హీరో కార్తీ..కనీసం ఆహారం కూడా లేదట!
‘హలో గురు ప్రేమకోసమే’ఫస్టు సింగిల్ రిలీజ్!
బిగ్ బాస్ లో కౌశల్ వేస్ట్..కత్తి మహేష్ షాకింగ్ కామెంట్స్!
బిగ్ బాస్ హౌజ్ లోకి మరోగెస్ట్!
‘గీతాగోవిందం’తో పరుశరామ్ కి భలే కలిసొచ్చింది!
అదిరిందయ్యా..విజయ్!
బిగ్ బాస్ రోల్ రైడా ఔట్..ఆ ముగ్గురే ఫైనల్!
‘అరవింద సమేత’నుంచి మరోలీక్..!
ఘనంగా..ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం!
‘వర్మ’లో అర్జున్ రెడ్డిని దింపేశారు!
కూతురు ప్రేమ పెళ్లికి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్!
కోలీవుడ్ అర్జున్ రెడ్డిగా ‘వర్మ’ఫస్ట్ లుక్!
ఆ విషయంలో..క్షమించండి!
అక్కడ ఫోర్న్ సైట్లు పూర్తిగా నిషేదం!
పగవాడికి కూడా ఇలాంటి అన్నయ్య ఉండొద్దు బాబోయ్ : వెన్నెల కిషోర్
‘ఎన్టీఆర్’బయోపిక్ లేటెస్ట్ అప్ డేట్!
ప్రియా వారియర్ పరువు తీసిన వీడియో సాంగ్..అన్నీ డిస్ లైక్స్!
ప్రణయ్..హత్యపై ఘాటుగా స్పందించిన వర్మ!