Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jan 20, 2019 | Last Updated 2:10 am IST

Menu &Sections

Search

‘నీవెవరో’ట్రైలర్స్ అదుర్స్!

‘నీవెవరో’ట్రైలర్స్ అదుర్స్!
‘నీవెవరో’ట్రైలర్స్ అదుర్స్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో హర్రర్ కాన్సెప్ట్ తో వచ్చిన చిత్రం ‘వైశాలి’..ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆది పినిశెట్టి తర్వాత వచ్చిన చిత్రాలతో పెద్దగా ఆకట్టుకోలేక పోయాడు.  ఇక అల్లు అర్జున్, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ‘సరైనోడు’ చిత్రంలో విలన్ గా నటించి బాగా మెప్పించాడు.  ఇక రాంచరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రంలో చెర్రీ సోదరుడిగా అద్భుతమైన నటన కనబరిచాడు.  తాజాగా ఆదిపినిశెట్టి, తాప్సి, రితికా సింగ్ ప్రధాన పాత్ర దారులుగా నటించిన ‘నీవెవరో’.
aadhi-pinishetti-neevevaro-tapsee-ritika-singh-ap-
ఈ చిత్రానికి అచ్ఛు, ప్రసన్ సంగీతం అందించగా హరనాథ్ దర్శకత్వం వహించారు. చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం నిన్న సాయంత్రం దస్పల్లా హోటల్ లో గ్రాండ్ గా జరిగింది.. ఈ కార్యక్రమంలో నిన్నుకోరి చిత్రబృందం నీవెవరో చిత్ర బృందానికి విజయ కాగడాని అందించి అభినందనలు తెలపడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 

aadhi-pinishetti-neevevaro-tapsee-ritika-singh-ap-
సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమాలో ఆది పాత్ర హైలెట్‌ కానుంది. అంధుడిగా తనకు ఎదురైన సవాళ్లను ఎలా అదిగమించాడు? అతనికి వచ్చిన సమస్య ఏమిటో పూర్తిగా చెప్పకుండా ట్రైలర్‌ను సస్పెండ్ గా ఉంచారు. ఆది పినిశెట్టి మాట్లాడుతూ " కోన వెంకట్ లేకపోతే ఈ సినిమా లేదు, ఆయన ఈ కథ నా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఆయన కాన్ఫిడెన్స్ చూసి కథని ఒప్పుకున్నాను. ఏ విషయంలోనూ రాజీ పడకుండా తీశారు. అచ్ఛు, ప్రసన్న, సాయి శ్రీరామ్ వంటి మంచి సాంకేతిక నిపుణులు ఈ సినిమా కి పనిచేశారు" అన్నారు.


aadhi-pinishetti-neevevaro-tapsee-ritika-singh-ap-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వర్మ ఆ సీక్రెట్ చెప్పేశాడు!
పెళ్లి చూపులు డైరెక్టర్ సరసన అనసూయ?!
‘కాంచన 3’రిలీజ్ డేట్ వచ్చేసింది..!
అయ్యప్ప ను 51 మంది మహిళలు దర్శించుకున్నారట!
ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు!
భారత లక్ష్యం 231 పరుగులు!
బాలీవుడ్ నటితో స్టెప్పులేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ!
వెండితెరపై సూర్య తనయుడు ఎంట్రీ!
ఇప్పటికీ ఎన్టీఆర్ ఆత్మఘోషిస్తుంది : లక్ష్మీపార్వతి
'భారతీయుడు 2'షూటింగ్ షురూ!
శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ  విశిష్టత
టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్న వంటేరు ప్రతాప్ రెడ్డి..!
మరోసారి మంటకలిసిన మానవత్వం!
నాన్నగారి ఆరోగ్యం బాగుంది : గౌతమ్
ప్రపంచ కప్ లో కి పంత్ తీసుకోవడం సరికాదు! : సచిన్
నేటి నుంచి 20 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ఆ పుకార్లను నమ్మోద్దు : మురుగదాస్
నాగసాదువులు-నానో టెక్నాలజీ
అనూహ్య విజయం...చరిత్రను తిరగరాసిన థెరీసా మే
బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు స్వైన్‌ ఫ్లూ..ఆస్పత్రిలో చేరిక!
దుమ్మురేపుతున్న విక్రమ్‌ ‘కదరమ్ కొండమ్’టీజర్
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.

NOT TO BE MISSED