పవన్ కళ్యాణ్ కు ఇప్పటివరకు మూడు పెళ్లిళ్లు అయినాయి అయితే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల విషయం ఎప్పుడు కూడా పాలిటిక్స్ లో హీట్ టాపిక్. మొన్న పవన్ మీద జగన్ చేసిన వ్యాఖ్యలు ఎన్నో సంచలనాలు సృష్టించిన సంగతీ తెలిసిందే. అయితే పవన్ కు మరియు రేణు దేశాయ్ కు ఎందుకు విడాకులు వచ్చాయో రేణు దేశాయ్ చెప్పింది. అయితే పవన్ వెస్ట్ గోదావరి పర్యటనలో చెప్పిన ఒక విషయం ఆసక్తికరంగా వుంది.

Image result for pawan kalyan renu desai

పైగా ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా టీమ్ ట్విట్టర్ లో కూడా పెట్టింది. " నా జీవితంలో పార్టీలు, పబ్ లు వుండవు. ఒక గదిలో కూర్చుని పుస్తకాలు చదువుకుంటాను. ఎప్పుడు చూసినా, ఆవులు, గేదెలతో వుంటాను. మరి ఇలాంటి వాడితో సుఖం ఎక్కడ వుంటుంది? అందుకే నా వ్యక్తిగత జీవితం ఇలా చిన్నాభిన్నం అయిపోయింది...'' నిడదవోలు సభలో పవన్ వ్యాఖ్యలు ఇవి. ఇవే ట్విట్టర్లో వుంచినవి కూడా.

Image result for pawan kalyan renu desai

అంటే రెండు పెళ్లిళ్లు విషాదాంతం కావడం వెనుక తప్పు పవన్ ది కాదు, ఆయన లైఫ్ స్టయిల్ నచ్చని ఆయన మాజీ భార్యలది అని అనుకోవాలి. మరి ఇంత తెలిసిన పవన్ తన లైఫ్ స్టయిల్ ను భార్యలకు అనుగుణంగా కాస్తయినా ఎందుకు మార్చుకోలేదు? పెళ్లిళ్లను కాపాడుకోవాలని ఎందుకు అనుకోలేదు?  మరి రేణుదేశాయ్ ఏమిటి? అలా చెబుతోంది. తనకు విడాకులు ఇవ్వకుండానే మరో మహిళతో సంసారం చేసారని, బిడ్డను కన్నారని? ఈయనేమో తనది సన్యాసం టైపు జీవితం అంటున్నాడు. ఆవిడేమో? సన్యాసి కాదు, భార్య వుండగానే మరో మహిళతో సంసారి అంటోంది? ఏది నిజమో? 

మరింత సమాచారం తెలుసుకోండి: