Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Feb 22, 2019 | Last Updated 9:32 pm IST

Menu &Sections

Search

ఆ సినిమాను రిజెక్ట్ చేసిన బతికి పోయిన ఎన్టీఆర్...!

ఆ సినిమాను రిజెక్ట్ చేసిన బతికి పోయిన ఎన్టీఆర్...!
ఆ సినిమాను రిజెక్ట్ చేసిన బతికి పోయిన ఎన్టీఆర్...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఈ మధ్య రిలీజ్ అయినా శ్రీనివాస కళ్యాణం సినిమా మొదటగా ఎన్టీఆర్ దగ్గరికి వచ్చింది అయితే ఎన్టీఆర్ ఈ సినిమా నేను చేయాల్సిన సినిమా కాదని వెనుకకు పంపించేశాడు దానితో ఎన్టీఆర్ ఈ సినిమా నుంచి తప్పించుకోగలిగాడు. ఎందుకంటే ఈ సినిమా ఫలితాన్ని మనం చూస్తూనే ఉన్నాము.  అనంత‌రం బ‌న్నీని క‌లిసి వినిపిస్తే….కొంచెం క‌మ‌ర్శియ‌ల్ గా ఉండే భిన్న‌మైన క‌థ‌లుంటే చెప్పండ‌ని పంపిచేసాడుటట‌.

jr-ntr-alluarjun-srinivasa-kalyanam

ఇక లాభం లేద‌నుకున్న స‌తీష్ దిల్ రాజును అప్రోచ్ నితిన్ ప‌ట్టుకున్నాడుట‌. దిల్ రాజు నితిన్ కు క‌థ పంపిస్తున్నా? విన‌మ‌ని చెప్ప‌డంతో లాక్ అయిపోయిన‌ట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ సినిమాలంటే దిల్ రాజు ఎలాగూ ప్రాణం పెడ‌తాడు. క‌మిట్ అయ్యాను…నువ్వు చేయాల‌ని నితిన్ మీద బ‌ల‌మైన ఒత్తిడి ని దిల్ రాజు తీసుకురావ‌డంతోనే నితిన్ చేసి ఉంటాడ‌ని అంటున్నారు. లేదంటే నితిన్ కూడా ఫ్యామిలీ సిన‌మాలు చేసే టైపు కాదు.


jr-ntr-alluarjun-srinivasa-kalyanam

క్రేజీ డైరెక్ట‌ర్ అయితే చేస్తాడు గానీ…చిన్న చిన్న డైరెక్ట‌ర్లు అంటే ద‌గ్గర‌కు రానివ్వ‌డు. అలా అన్ని ర‌కాలు గా నితిన్ లాక్ అవ్వ‌డంతో….దిల్ రాజు మాట కాద‌న‌లేక చేసిన సినిమాలా అనిపిస్తోంది. అయిష్టంతో సినిమా క‌మిట్ అయిన‌ప్ప‌టికి త‌ర్వాత నితిన్ మైండ్ సెట్ మార్చుకున్నాడు. సినిమా ను ఎంత‌గా ఇష్ట‌ప‌డ్డాడో? ఎంత‌గా ప్రేమించి సినిమా చేసాడో? రిలీజ్ కు మందు ఆయ‌న మాట‌ల్లో అర్ధ‌మైంది. కాక‌పోతే ఫ‌లితాలే తేడాగా వ‌చ్చాయి.


jr-ntr-alluarjun-srinivasa-kalyanam
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నందమూరి కుటుంబం లో మళ్ళీ మొదలైన అలజడి
ఐపిఎల్ 2019 : ప్రారంభోత్సవాలు రద్దు ..!
ఇప్పుడు వర్మ సినిమా వస్తే ఇక తిరుగుండదు ... ఎందుకంటే
ఎన్టీఆర్ లో ఆ సన్నివేశాలు సినిమాకే హైలైట్
ఆ విషయంలో ఎన్టీఆర్ కు సంబంధమే లేదంటా
బెడ్ పైన కూడా రణవీర్ ... హాట్ కామెంట్స్ చేసిన దీపికా
ఎన్టీఆర్ అప్పీ లుక్ : కళ్ళు తిప్పుకోనివ్వడం లేదు
అఖిల్ కు ఎంత అవమానం ... ఎవరు పట్టించుకోలేదు
నాగబాబు మధ్యలో బలైపోతాడేమో
చంద్రబాబుకు ఎన్నికల సమయంలో ఈ షాక్ లు ఏంటి ...!
బీసీసీఐ సంచలన నిర్ణయం : ఫైనల్ లోకి పాకిస్తాన్ వచ్చిన మ్యాచ్ ను వదిలేసుకుంటాము
వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ... నందమూరి ఫ్యామిలీ రెస్పాన్స్ చూశారా
శంకర్ పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది
ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఘోరంగా తయారైంది... జగన్ దగ్గరకు రానీయటం లేదు
ప్రభాస్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన వరలక్ష్మీ
జగన్ తో భేటీలు ... టీడీపీ నేతలకు ఇంత భయమెందుకు ..!
ఆస్టేలియా విజయాన్ని జవాన్లకు అంకితం ఇస్తాము : షమీ
లోకేష్ మళ్ళీ తనను తానూ బుక్ చేసుకున్నాడు
జగన్ తో నాగార్జున భేటీ వెనుక అసలు కథేంటి ...!
తెలుగు దేశాన్ని వీడబోతున్న తరువాత ఎంపీ ఎవరో తెలుసా ...!
 చంద్ర బాబు తప్పిదాలే  ... 40 మంది జంప్ ..!
ఎట్టకేలకు #RRR గురించి స్పదించిన రాజమౌళి ... బాహుబలి కి మించి ... !
మునుపుటి వెస్ట్ ఇండీస్ కనిపించింది ..!
వైసీపీ లోకి రాబోతున్న తరువాత ఎమ్మెల్యే ఎవరో తెలుసా ...!
టీడీపీ నేతలు లోకేష్ ను పొగుడుతున్నారా ... కామెడీ చేస్తున్నారా ...!
వైస్సార్సీపీ పార్టీలోకి వలసలు ... కానీ ..!
జగన్ సభ కు ఆ నేత హాజరయ్యాడు ...ఖుషి లో వైస్సార్సీపీ ...!
జగన్ గురి చూసి  దెబ్బ కొట్టాడు ... మరి బాబు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ...!
బీసీలకు జగన్ వరాల జల్లు ..!