Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 14, 2018 | Last Updated 4:46 am IST

Menu &Sections

Search

విజయ్ దేవరకొండ వల్ల సమస్యలలో పడిన రష్మిక !

విజయ్ దేవరకొండ వల్ల సమస్యలలో పడిన రష్మిక  !
విజయ్ దేవరకొండ వల్ల సమస్యలలో పడిన రష్మిక !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
‘గీత గోవిందం’ సినిమాకు సంబంధించిన పైరసీ లీకులు వల్ల ఆసినిమాకు అదేవిధంగా విజయ్ దేవకొండకు కానీ ఎటువంటి సమస్యలు ఏర్పడక పోయినా ఈమూవీలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందనకు ఊహించని సమస్యలు వచ్చాయి. ఈమూవీలోని పైరసీ ద్వారా లీక్ అయిన సీన్స్ లో రష్మిక హాట్ రొమాంటిక్ యాక్షన్ సీన్స్ చూసిన కన్నడ మీడియా రష్మిక పై మండిపడుతూ తీవ్ర విమర్శలు చేస్తోంది.
RASHMIKA GOT UNEXPECTED PROBLEMS DUE TO VIJAY DEVARAKONDA!
ఈమూవీలో విజయ్ దేవరకొండతో డీప్ లిప్ లాక్ సీన్ లో నటించిన రష్మిక ప్రవర్తనను తప్పు పడుతూ ఇప్పటికే రక్షిత్ శెట్టితో పెళ్లి ఎంగేజ్ మెంట్ కూడ చేసుకున్న రష్మిక ఇలాంటి డీప్ రొమాంటిక్ సీన్స్ లో నటించడం కన్నడ సంస్కృతికి విరుద్ధం అంటూ కన్నడ మీడియా ఆమె పై తీవ్ర విమర్శలతో దాడి చేస్తోంది. అంతేకాదు తన ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అన్న విషయమై మీడియాలో వస్తున్న వార్తలను పట్టించుకోకుండా కేవలం సినిమాలలో అవకాశాల కోసం రష్మిక ఇలా ప్రవర్తించడం ఏమాత్రం మంచి పద్ధతి కాదు అంటూ ఈ లిప్ లాక్ సీన్ ఫోటోను కన్నడ పత్రికలు ప్రముఖంగా ప్రచురించి రష్మిక పై మాటల దాడిని కొనసాగిస్తున్నాయి.
RASHMIKA GOT UNEXPECTED PROBLEMS DUE TO VIJAY DEVARAKONDA!

దీనితో ఇంకా ‘గీత గోవిందం’ రిజల్ట్ రాకుండానే రష్మిక ఇరుకున పడుతోంది. ప్రస్తుతం ఈమెకు టాలీవుడ్ ఏర్పడిన క్రేజ్ రీత్యా అనేక ఆఫర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా లిప్ లాక్ సీన్స్ కు సంబంధించి ఈమె ఎటువంటి అభ్యంతరాలు చెప్పకపోవడంతో ఈమెకు మన తెలుగు నిర్మాతలు భారీ పారితోషికాలను యివ్వడానికి ఆసక్తి కనపరుస్తున్నట్లు టాక్.
RASHMIKA GOT UNEXPECTED PROBLEMS DUE TO VIJAY DEVARAKONDA!
ఇది ఇలా ఉంటే  ఈమెను టార్గెట్ చేస్తూ కన్నడ సోషల్ మీడియాలో కూడ కామెంట్స్ పెరిగి పోతున్నాయి. ఇప్పటికే ఈమెతో పెళ్ళి ఎంగేజ్ మెంట్ చేసుకున్న రక్షిత్ శెట్టిని ఉద్దేశిస్తూ లిప్ లాక్ సీన్స్ కోసం నీకాబోయే భార్యను టాలీవుడ్ ఇండస్ట్రీకి పంపావా అంటూ కామెంట్స్ చేయడమే కాకుండా తమకు రష్మిక పై గౌరవం పోయింది అంటూ ట్విటర్ లో కామెంట్స్ చేస్తూ ఆకామెంట్స్ ను ఆమెకు తెలిసేలా హడావిడి చేస్తున్నారు. ఏమైనా రష్మిక లిప్ లాక్ కన్నడ మీడియాకు విపరీతమైన కోపాన్ని తెప్పించింది.. 


RASHMIKA GOT UNEXPECTED PROBLEMS DUE TO VIJAY DEVARAKONDA!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఊహించని విధంగా పెళ్లి ఫోటోలకు 17కోట్లు రేటుకట్టిన ప్రియాంక !
కొత్త భాషను సృష్టించ బోతున్న ఆర్ ఆర్ ఆర్ !
పవన్ ఇచ్చిన వార్నింగ్ తో అభిమానులలో అసహనం !
ఆర్ ఆర్ ఆర్ విషయంలో మహేష్ మౌనం పై విమర్శలు !
చైతన్యలోని అసహనాన్ని చూసి నిరాశ పడుతున్న సమంత !
రాజమౌళి మండువా ఆఫీసు పై జాతీయ మీడియా షాకింగ్ కథనం !
ఓపెన్ స్టేజ్ పై కాజల్‌ ను ముద్దుపెట్టుకున్న ఛోటా వార్నింగ్ ఇచ్చిన కాజల్ !
ఎన్టీఆర్ గెటప్ పై సందేహాలు !
త్రివిక్రమ్ సూచనతో ఇలియానాకు కష్టాలు !
అల్లు అర్జున్ తో పెళ్లి విషయంలో ఆలస్యం చేసిన ప్రియాంక జవాల్కర్ !
ఆర్ ఆర్ ఆర్ లో మిస్ అయిన బాలయ్య ఇండస్ట్రీలో ఆశక్తికర చర్చలు !
రవితేజా పై ఇలియానా సెటైర్లు అభిమానులలో ఆందోళన !
అల్లు అర్జున్ రిక్వెస్టు కు నిర్ఘాంతపోయిన విజయ్ దేవరకొండ !
 టాక్సీవాలా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో విజయ్ దేవరకొండ బెదిరింపులు !
ఆర్ ఆర్ ఆర్ ఓపెనింగ్ లో చవితి సెంటిమెంట్
షాకింగ్ ఆర్ ఆర్ ఆర్ లాంచ్ కి మీడియాను దూరం పెట్టిన రాజమౌళి !
రవితేజాకు శాపంగా మారిన ఆ డైలాగ్ !
ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిన నాని కొత్త ఇంటి వార్తలు !
ఇలియానా లుక్ ను చూసి మైండ్ బ్లాంక్ అయిన మీడియా !
రవితేజ ట్రబుల్ షూటర్ మనస్తత్వం పై శ్రీనువైట్ల సంచలన వ్యాఖ్యలు !
ఇలియానా ప్రవర్తన పై తీవ్ర అసహనంలో రవితేజ!
జూనియర్ ను గుర్తుపట్టలేని విధంగా మార్చేస్తున్న రాజమౌళి !
 నిరాశలో కాలం గడుపుతున్న బిగ్ బాస్ కౌశల్ !
బాలయ్య ఇచ్చిన సర్ప్రైజ్ కు షాక్ అయిన క్రిష్ !
శంకర్ రజనీకాంత్ లకు బెదిరింపులు పెనుప్రమాదం అంచున 2.0 !
వినయ విధేయ రామ టీజర్ లో పవన్ మ్యానియా !
పవన్ గృహప్రవేశంలో చిరంజీవి రాజకీయం !
 టాక్సీవాలా కోసం తెర వెనుక నాటకం !
సమంత టెన్షన్ ను పట్టించుకోని నాగచైతన్య !
షాకింగ్ లాండ్రీ బిజినెస్ పెట్టుకున్న సుకుమార్ భార్య !
అల్లు అరవింద్ రాయబారంతో అంతర్మధనంలో మహేష్ బాబు !
మురగదాస్ అరెస్ట్ కోసం అర్ధరాత్రి హై డ్రామా !
 టాక్సీవాలా సూపర్ హిట్ కోసం అల్లు అర్జున్ మాస్టర్ స్ట్రాటజీ !
మహేష్ ను తీవ్రంగా విమర్శిస్తున్న జూనియర్ అభిమానులు !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..