Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Apr 19, 2019 | Last Updated 1:56 pm IST

Menu &Sections

Search

అల్లు అరవింద్ షాకింగ్ నిర్ణయం..!

అల్లు అరవింద్ షాకింగ్ నిర్ణయం..!
అల్లు అరవింద్ షాకింగ్ నిర్ణయం..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగు సినీ పరిశ్రమలో దిగ్గజ నిర్మాత గా పేరు తెచ్చుకున్నాడు అల్లు అరవిందు. ఎన్నో విజయవంతమైన సినిమాలను గీత ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించి గొప్ప పేరు సంపాదించారు అయితే అల్లు అరవిందు నిర్మాణ రంగం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడని కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. తాజాగా అల్లు అర‌వింద్ నిర్మించిన గీత‌గోవిందం, సినిమాతో పాటు మ‌రో మూడు సినిమాల రా పుటేజ్ తో టాలీవుడ్ గంద‌ర‌గోళం నెల‌కొంది.

allu-aravindu-producer

పోలీసులు దొంగ‌ల్ని అదుపులోకి తీసుకున్నా..భ‌విష్య‌త్ సినిమా గురించి ఆలోచిస్తే గుండె ఝ‌ల్లుమంటుంది. అందుకే అల్లు అర‌వింద్ అంత మ‌ద‌న ప‌డుతున్నట్లున్నారు. ఈ లీకుల వ్య‌వ‌వ‌హారం చూసి..భ‌విష్య‌త్ ను త‌లుచుకుని అర‌వింద్ సినిమాలు మానేస్తానంటున్నారు. ఇదే మాట‌ను దిల్ రాజ్ కు చెప్పి బాధ‌ప‌డ్డారు. 45 ఏళ్ల నుంచి అర‌వింద్ సినిమా నిర్మాణ రంగంలో ఉన్నారు. ఇన్నేళ్ల కెరీర్ లో ఎన్నో ఎత్తు ప‌ల్ల‌లు చూసారు. అనుభ‌వాన్ని మించిన‌ది మరొక‌టి ఉండ‌దు.


allu-aravindu-producer

నిర్మాణంలో రామానాయుడు త‌ర్వాత అంత‌టి పేరు ప్ర‌ఖ్యాతలు అర‌వింద్ సొంతం. 45 కెరీర్ లో ఎంతో మంది హీరోల‌తో సినిమాలు చేసారు. న‌వ‌త‌రం హీరోల్ని ప్రోత్స‌హిస్తూ సినిమాలు తీస్తున్నారు. అంత‌టి దిగ్గ‌జ‌మే పైరీసి చూసి భ‌య‌ప‌డుతుందంటే? చిన్నసినిమాలు పైర‌సీకి గురైతే ఆ నిర్మాత‌ల ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించ‌గ‌లం. టాలీవుడ్ కు ఇప్పుడిప్పుడే అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు వ‌స్తోంది. భారీ బ‌డ్జెట్ సినిమాలు బాలీవుడ్ నే కాదు..టాలీవుడ్ కు ఆ స‌త్తా ఉందని బాహుబ‌లి తో రుజువైంది. మరీ ఇలాంటి తరుణం లో అల్లు అరవిందు నిర్ణయం షాకింగ్ అని చెప్పాలి. 

allu-aravindu-producer
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మజిలీలో డిలేటెడ్ సీన్‌ దుమ్మురేపుతోంది ..!
కాంచన 3 హిట్టా ..ఫట్టా .. ట్విటర్ రివ్యూ ..!
జగనే కాబోయే సీఎం అని చంద్రబాబు ఒప్పుకున్నట్టే కదా ..!
టీడీపీ నాయకులను ఒక ఆటాడకున్న విజయసాయిరెడ్డి ... ట్విట్టర్లో ఘోరంగా రెచ్చిపోతున్నాడు ..!
జనసేనకు 88 సీట్లు .. జేడీ అసలైన కామెడీ ..!
మన్మధుడు 2 లో రకుల్ అలా కనిపించనున్నదా ..?
డేటా చోరీలో కొత్త కోణం .. ఏం జరగబోతుంది ..?
చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చొని ఏం మాట్లాడాలో ఇప్పటి నుంచే ప్రిపేర్ ..?
చంద్రబాబు ఏం ప్లాన్ .. జగన్ గెలిచినా అంత సీన్ లేదని చెప్పడానికి ..?
40 ఏళ్ల వయసులో కూడా లోదుస్తుల్లో మలైకా అందాలు .. కళ్ళు తిప్పుకోనివ్వడం లేదు ..!
టీడీపీ అస్సలు భాగోతం బయటపడింది .. కరువు గురించి అసలు నిజాలు చెబుతున్నారు ..!
సంచలనం : టీడీపీ మంత్రులందరూ ఓడిపోతారు .. ?
సినిమాల్లోకి మళ్ళీ 'పవన్ ' కారణం అదేనా ..?
రీ పోలింగ్ ఆంధ్రాలో ఐదు చోట్లా .. ఎక్కడో తెలుసా ..?
జేడీ లక్ష్మి నారాయణ గురించి వైరల్ అవుతున్న షాకింగ్  న్యూస్ .. నిజమెంత ..?
రాజపుత్ పాయల్ మళ్ళీ హాట్ గా రెచ్చిపోయింది ..!
లోకేష్ ఓడిపోతాడని పాపం వారికి కూడా అర్ధమయ్యింది ..!
సోషల్ మీడియా లో సంచలనం రేపుతోన్న పూనమ్ కౌర్ హాట్ వీడియోలు ..!
కాజల్ అందాలే సినిమాని గట్టెక్కిస్తాయి ..?
మూతపడుతున్న జనసేన కార్యాలయాలు ... ఏం జరుగుతుంది ..?
మంత్రుల మాటలు అధికారులు వినడం లేదంటా ..  జగన్ అధికారంలోకి వస్తాడని ..?
జగన్ కు హై సెక్యూరిటీ పెంచిన కేంద్రం .. కారణం అదేనా ..?
చీర కట్టులో అందాలను ఆరబోసిన రకుల్ ..!
కేఏ పాల్ పాత వీడియోలు చూశారా .. ఇంత మేధావా అని ఆశ్చర్యపోతారు ..?
జగనన్న ప్రభుత్వంలో బాబుకు పెన్షన్ ... లోకేష్ కు జాబ్ .. బ్రాహ్మణికి అమ్మ ఒడి .. వివాదాస్పదంగా మారిన ఫోటో ..!
బాలయ్యను వర్మ అంత మాట అనేశాడు ..?
జయప్రదపై ఆ నేత అసభ్యకర వ్యాఖ్యలు .. నీ అండర్ వేర్ అంటూ .. !
జగన్ తో కాళ్ల బేరానికి వచ్చిన కాంగ్రెస్ ..?
ఏపీలో కలకలం రేపుతోన్న సర్వే ..!
వంగి వంగి దండాలు పెట్టినప్పుడే చంద్రబాబు పని అయిపొయింది ..!
జగన్ కు మమతా ఫోన్ .. ఎందుకు ?
పూజ హెగ్డే అందాల ప్రదర్శన .. మొత్తం చూపించేసింది కదా ..!
వైరల్ గా మారిన ఇంటిలిజెన్స్ సర్వే ... ఏ పార్టీ గెలుస్తుందంటే ..?