Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Sep 21, 2018 | Last Updated 7:58 pm IST

Menu &Sections

Search

రాజీపడిపోతున్న అరవింద సమేత !

రాజీపడిపోతున్న అరవింద సమేత !
రాజీపడిపోతున్న అరవింద సమేత !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈరోజు విడుదల కాబోతున్న ‘అరవింద సమేత’ టీజర్ గురించి అందరు ఆసక్తిగా ఎదురు చూస్తుంటే ఈమూవీ దర్శక నిర్మాతలు తీసుకున్న లేటెస్ట్ నిర్ణయం షాకింగ్ గా మారింది. దసరాను టార్గెట్ చేస్తూ అక్టోబర్ లో విడుదల కావలిసిన ఈమూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండటంతో ఈమూవీ రిలీజ్ పనులు ఇంకా చాలా మిగిలి ఉండటంతో డే తో పాటు అండ్ లేట్ అవర్స్ కూడా వర్క్ చేస్తున్నా అనుకున్న వేగం ఈఫిలిం యూనిట్ అందుకోలేకపోతోంది అన్న వార్తలు వస్తున్నాయి. 
ARAVINDA SAMETHA IS GETTING COMPRAMISED!
ఆదివారాలు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నా ఇంకా చాల పనిమిగిలి పోవడంతో ఈ మూవీలోని  రెండుపాటల చిత్రీకరణ కోసం అనుకున్న యూరప్ షెడ్యూలును క్యాన్సిల్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు లోకల్ గానే పాటలు షూట్ చేయాలని త్రివిక్రమ్ జూనియర్ లు డిసైడ్ అయినట్లు టాక్. 
ARAVINDA SAMETHA IS GETTING COMPRAMISED!
ఒక పాటను కొచ్చిన్ లేదా మహా బలేశ్వర్ లో కానీ మరోపాటను లోకల్ గా సెట్ వేసి చిత్రీకరించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈమధ్య కురుస్తున్న అధిక వానలతో  కొచ్చిన్ పరిస్థితి అంత బాగాలేదు కనుక తమిళనాడు లోని మహాబలేశ్వర్ ను ఫైనల్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా మరో రెండురోజుల్లో హైదరాబాద్ సిటీలోని మరో లోకల్ ప్లేస్ కు షిఫ్ట్ అవుతుందని సమాచారం.

ARAVINDA SAMETHA IS GETTING COMPRAMISED!
అక్టోబర్ 11న విడుదల లక్ష్యంగా పరుగులుతీస్తున్న ఈమూవీకి ఇంకా నెలరోజుల వరకు షూట్ మిగిలి ఉండటంతో సమస్య గా మారిన నేఅధ్యంలో ఇలా ఫారిన్ షెడ్యూల్ క్యాన్సిల్ చేసి లోకల్ గా ఏర్పాటు చేయడం వల్ల టైమ్ కలిసివస్తుందని త్రివిక్రమ్ ఆలోచన అని అంటున్నారు. అయితే గతంలో ‘అజ్ఞాతవాసి’ విడుదల తేదీ దగ్గర పడటంతో ఇలాంటి హడావిడి త్రివిక్రమ్ పడటంతో ఆమూవీ ఎడిటింగ్ విషయంలో అనేక పొరపాట్లు జరిగి భయంకరమైన ఫ్లాప్ ను ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు కూడ అదే హడావిడి ‘అరవింద సమేత’ విషయంలో జరుగుతూ ఉండటంతో అత్యంత భారీ రేట్లకు ఈమూవీని కొనుక్కున్న బయ్యర్లు కలవర పడుతున్నట్లు టాక్.. 


ARAVINDA SAMETHA IS GETTING COMPRAMISED!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రొట్టెల పండుగలో పవన్ వెంట అలీ !
షాకింగ్ సద్గురు జగ్గీ వాసుదేవ్ ను ప్రశ్నించిన విజయ్ దేవరకొండ!
బాహుబలి లోని లోటును ఆర్ఆర్ఆర్ లో పూడుస్తున్న ఆప్రముఖ వ్యక్తి !
ఎన్టీఆర్ ఎఎన్ఆర్ వివాదాల వైపు మళ్ళని బాలయ్య !
త్రివిక్రమ్ ప్రయోగాల పై జూనియర్ అభిమానులలో పెరిగిపోతున్న ఆందోళన !
నాని వ్యక్తిత్వం పై నాగార్జున ఆసక్తికర కామెంట్స్ !
అఖిల్ మిస్టర్ మజ్ను టీజర్‌పై ఘాటైన సెటైర్లు !
ఎన్టీఆర్ బయోపిక్ లో సుమంత్ పెంచిన ఎఎన్ఆర్ క్రేజ్ !
రామ్ చరణ్ సైరా బడ్జెట్ వెనుక ఆ అజ్ఞాత వ్యక్తి !
దేవదాస్ బయ్యర్లకు కౌశల్ శాపం !
బన్నీనిర్ణయాలను ప్రభావితం చేయాబోతున్న అరవింద సమేత !
 జార్జియాలో చిరంజీవి కోసం అతి జాగ్రత్తతలతో సైరా టీమ్ !
కలగూర గంపగా మారబోతున్న దేవదాస్ స్టోరీ !
బయటకు వచ్చిన విజయ్ దేవరకొండ గర్ల్ ఫ్రెండ్ !
జూనియర్ అభిమానులలో ఆతృత పెంచుతున్న  పవన్ అనుసరణ !
కౌశల్ ను సమస్యలలో పడేసిన ఆమీడియా సంస్థ షాకింగ్ కథనం !
మహేష్ లో ఊసరవిల్లి లక్షణాలు !
షాకింగ్ మహేష్ బాబును ఎవాయిడ్ చేసిన సుధీర్ బాబు వ్యూహం !
శర్వానంద్ శ్రీకాంత్ అడ్డాల మధ్య అరవింద్ రాయబారం !
చిరంజీవి యూత్ లుక్ కోసం అనుష్క ఫార్ములా !
బాలకృష్ణకు సోకిన కౌశల్ మ్యానియా !
యూటర్న్ తో వ్యూహాత్మక బిజినెస్ చేసిన సమంత !
హాట్ న్యూస్ గా మారిన బాలకృష్ణ అర్దరాత్రి చిందులు !
అరవింద సమేతలో ఊహించని త్యాగాలు టెన్షన్ లో బయ్యర్లు !
సైరా టీమ్ ను కలవర పెడుతున్న చిరంజీవి యంగ్ లుక్ !
చరణ్ వెంకటేష్ లను కలవర పడుతున్న ఎన్టీఆర్ బయోపిక్ వ్యూహాలు !
మావకు హ్యాండ్ ఇచ్చి మహేష్ చెంత చేరిన సుధీర్ బాబు !
శివ ముహూర్తంలో ఆర్ ఆర్ ఆర్ ప్రారంభం !
టాప్ హీరోల సినిమాల పై మారుతి నెగిటివ్ ఒపీనియన్ !
 సమంత కొత్త నిర్ణయాలకు షాక్ లో చైతు నాగార్జునలు !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..