Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Nov 15, 2018 | Last Updated 12:52 am IST

Menu &Sections

Search

సూపర్ హిట్ మూవీ రిజక్ట్ చేసిన ప్రభాస్!

సూపర్ హిట్ మూవీ రిజక్ట్ చేసిన ప్రభాస్!
సూపర్ హిట్ మూవీ రిజక్ట్ చేసిన ప్రభాస్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భారతీయ చలన చిత్ర రంగంలో ఎన్నో సంచలనాలు సృష్టించిన సినిమా ‘బాహుబలి’,‘బాహుబలి2’. ప్రముఖ దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు చిత్రసీమ పేరు ప్రఖ్యాతలు ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పింది.   ఈ సినిమాల బాహుబలి గా నటించిన ప్రభాస్, భల్లాళదేవగా నటించిన రానాకు జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.  ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా ఐదు సంవత్సరాలు కష్టపడ్డ విషయం తెలిసిందే.  తాను పడ్డ కష్టానికి అదే స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు.   
ss-rajamouli-baahubali-2-hero-prabhas-rejected-pad
బాహుబలి 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో ‘సాహూ’ సినిమాలో నటిస్తున్నాడు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కి బాలీవుడ్ లో ఎన్నో గొప్ప సంస్థల నుంచి సినిమా ఆఫర్లు వచ్చాయి. ముఖ్యంగా ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఆఫర్ ని కూడా ప్రభాస్ సున్నితంగా తీరస్కరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  దీపికా పదుకొని, రణ్ వీర్ సింగ్, షాహిద్ కపూర్ నటించిన ‘పద్మావత్’ ఎంత గొప్ప హిట్ అయ్యిందో తెలిసిందే.  ఎన్నో వివాదాలకు కేంద్రంగా మారిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదలై విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. 
ss-rajamouli-baahubali-2-hero-prabhas-rejected-pad

అయితే  ఈ చిత్రాన్ని ప్రభాస్ రిజెక్ట్ చేసాడని తాజాగా బాలీవుడ్ మీడియాలో న్యూస్ వైరల్ అయింది.  సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వం, దీపికా పదుకొనె హీరోయిన్ అంటే అది తప్ప కూడా క్రేజీ చిత్రమే.   పద్మవత్ చిత్రానికి మొదట ఐశ్వర్య రాయ్ అని అనుకున్నారు.  ఇక  రాజా రావల్ సింగ్ పాత్ర పోషించాలని భన్సాలీ ప్రభాస్ ని అడిగారట. కానీ ప్రభాస్ మాత్రం ఆ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించారట..ఇప్పటికే బాహుబలి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లో నటించిన తాను మానసికంగా ఆ పాత్ర చేయడానికి సిద్దంగా లేని అన్నారట.
ss-rajamouli-baahubali-2-hero-prabhas-rejected-pad
ప్రభాస్ రిజెక్ట్ చేయడంతో ఆ పాత్ర కోసం షాహిద్ కపూర్ ని భన్సాలీ ఎంపిక చేసుకున్నాడు. బాహుబలి చిత్రంతో చరిత్ర సృష్టించిన ప్రభాస్ వెంటనే అలంటి సినిమాలో నటించడానికి ఇష్టపడలేదని అందువలనే రిజెక్ట్ చేశాడనే ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ ప్రస్తుతం అల్ట్రా మోడ్రన్ టెక్నాలజీతో రూపొందుతున్న సాహో చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ss-rajamouli-baahubali-2-hero-prabhas-rejected-pad
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టి కాంగ్రెస్ రెండో జాబితా విడుదల!
అమీర్ ఖాన్ ఖాతాలో భారీ డిజాస్టర్!
దర్శకుడికి క్షమాపణలు చెప్పిన నటి!
పంచకట్టు గుట్టు విప్పిన పవన్!
విలన్ గా దుమ్మురేపుతుంది!
రజినీ '2.ఓ' తెలుగు లిరికల్ వీడియో రిలీజ్!
‘జిమ్మికి కమ్మల్ ’సాంగ్ కి స్టెప్పులేసిన మంచు లక్ష్మి, జ్యోతిక!
అల్లూరి సీతారామరాజుగా మెగాస్టార్?!
కేసీఆర్‌ బయోపిక్‌ ‘ఉద్యమ సింహం’ ఫస్ట్ లుక్
మొన్న తిత్లీ..ఇప్పుడు ఏపిని వణికిస్తున్న గజ తుఫాన్!
అంచనాలు పెంచుతున్న బెల్లంకొండ ‘క‌వ‌చం’ టీజ‌ర్!
వివిధ దేశాల్లో బాలల దినోత్సవం!
పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చింది!
‘కవచం’టీజర్ రెడీ!
మ‌హిళా రెజ్ల‌ర్ తో పందెం కాసి..ఆసుపత్రిపాలైన సెక్సీ బ్యూటీ రాఖీ సావంత్!
ఆ తరహా పాత్రలకే ప్రాధాన్యత ఇస్తా : ఇలియానా
మొత్తానికి అనుష్క కొత్త మూవీ రాబోతుంది!
విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ సెన్సార్ టాక్..!
బాలీవుడ్ రికార్డులు బ్రేక్ చేసిన  ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’