Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Nov 22, 2018 | Last Updated 4:39 pm IST

Menu &Sections

Search

శత్రువులను చీల్చి చండాడుతున్న ‘మణికర్ణిక’ ఫస్ట్ లుక్!

శత్రువులను చీల్చి చండాడుతున్న ‘మణికర్ణిక’ ఫస్ట్ లుక్!
శత్రువులను చీల్చి చండాడుతున్న ‘మణికర్ణిక’ ఫస్ట్ లుక్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో ప్రతిష్టాత్మక సినిమాలు కంచె, గౌతమి పుత్ర శాతకర్ణి తెరకెక్కించిన ప్రముఖ దర్శకులు క్రిష్ తాజాగా మహానటులు ఎన్టీఆర్ బయోపిక్ కి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్నారు.  ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ నిన్న రిలీజ్ చేశారు.  అయితే ఈ సినిమాకు ముందు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఝాన్సీ లక్ష్మీబాయి కథతో క్రిష్ తెరకెక్కించిన‌ చిత్రం మణికర్ణిక - ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ.
manikarnika-the-queen-of-jhansi-first-look-release
క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది.  ‘మణికర్ణిక’ పేరుతో హిందీలో ఝాన్సీ లక్ష్మి భాయి జీవిత కథ సినిమాగా రూపొందుతోంది.   స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.  శత్రువులు చుట్టుముట్టినప్పుడు ఆమె చూపిన వీరపరాక్రమం గురించి సినిమాలో అద్భుతంగా చూపించ‌నున్నార‌ట‌. ఈ సినిమాకు KV విజయేంద్ర ప్రసాద్ స్టొరీ అందించడం విశేషం. 

manikarnika-the-queen-of-jhansi-first-look-release
ఈ పోస్టర్ లో చంటిపాపను వీపుకు తగిలించుకుని కదనరంగంలోకి దూసుకుపోతున్న ఝాన్సీ లక్ష్మీ భాయి రూపాన్ని కంగనా రనౌత్ ద్వారా కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాడు దర్శకులు క్రిష్.  1857 లో ఝాన్సీ రాణి ఈస్ట్ ఇండియా కంపెనీ వారితో యుద్ధం చేసిన ఎపిసోడ్ ఈ సినిమాలో కీలకమైనదట.   సంగీత త్రయం శంకర్- ఎహసాన్- లాయ్ లు సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.  ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. 'మణికర్ణిక' వచ్చే ఏడాది జనవరి 25 న రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.  


manikarnika-the-queen-of-jhansi-first-look-release
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అలోక్ పై అత్యాచార కేసు..!
సినిమా కోసం బరువు తగ్గిన నమిత!
నందమూరి సుహాసిని ఓటరు కార్డులో అధికారుల అతిపెద్ద తప్పు!
డేరాబాబా కేసులో సిట్ ముందు అక్షయ్ హాజరు!
ఈవీఎంలలో నేతల భవితవ్యం..!
ఆసక్తి రేపుతున్న 'ఒడియన్' కొత్త పోస్టర్స్!
అందుకే టీఆర్ఎస్ పార్టీ వీడాను : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
గజ తుపాను బాధితులకు అండగా విజయ్!
కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా ‘షకీలా’ఫస్ట్‌లుక్!
'టెంపర్' తమిళ రీమేక్ గా 'అయోగ్య' ఫస్ట్ లుక్!
తన ప్రతిమ చూసి షాక్ తిన్న అనుష్క!
తవ్వకాల్లో బయటపడ్డ 1వ శతాబ్దపు అపురూప చిత్రం!
‘టాక్సీవాలా’హిట్ తో ఆ హీరోయిన్ ఖుషీ
ఇండస్ట్రీకి మరో వారసురాలు ఎంట్రీ!
దూసుకుపోతున్న ‘టాక్సీవాలా’ కలెక్షన్లు!
పంజాబ్ లో ఆధ్మాత్మిక కేంద్రంపై ఉగ్రదాడి..ఆచూకీ చెబితే రూ. 50 లక్షల రివార్డు!
నాకు అలాంటి అనుభవం జరిగితే బాగుండేది! : ప్రీతీజింటా
వాళ్లందరికీ గట్టి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్!
నా కెరీర్ ముగిసినట్లే! : చిన్మయి
హిట్ దర్శకుడితో అల్లరోడు!
ప్రముఖ నటుడు, యాడ్ మేకర్ ఆల్కే పదంసి కన్నుమూత!
‘ఎన్టీఆర్’బయోపిక్ లో శ్రియ!