తెలుగు ఇండస్ట్రీలో ‘దేవదాసు’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది గోవా బ్యూటీ ఇలియానా.  సన్నని నాజూకు నడుము అందాలతో కుర్రకారుకి గిలిగింతలు పెట్టే ఈ అమ్మడు స్టార్ హీరోల సరసన నటించి నెంబర్ వన్ పొజీషన్లోకి వచ్చింది.  పోకిరి చిత్రంలో ఈ భామ  నాభీ అందాలకు కుర్రకారు ఫిదా అయిపోయారు. సినిమాల్లో తన జోరును తగ్గించినప్పటకీ ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్లైనా వన్నెతరగని అందంతో హాట్ హాట్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సెగలు పుట్టిస్తోంది. 
Image result for ఇలియానా
బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తెలుగు లో అవకాశాలు  తగ్గిన నేపథ్యంలో ఫ్యాన్స్‌తో కొంత గ్యాప్ వస్తోంది.  ఇలియానా మరోమారు బికినిలో చెలరేగిపోయింది.  సాగరతీరంలో బికినీ అందాలు ఆరబోసింది. బాలీవుడ్ కు వెళ్ళిన తరువాత, ఫోటోగ్రాఫర్ ఆండ్రూ ప్రేమలో పడ్డ తరువాత ఇలియానా బికినీ పోజులు ఎక్కువయ్యాయి. 
Related image
తాజాగా వైరల్ అవుతున్న ఇలియానా బికినీ స్టిల్ కూడా ఆమె ప్రియుడు ఆండ్రూ క్లిక్ మనిపించిందే. యువత చూడగానే పిచ్చెక్కి పోయేలా ఉన్న ఇలియానా ఘాటు పోజుకు కొన్ని గంటల్లోనే 7 లక్షల లైక్స్ రావడం విశేషం. ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న ‘అమర్ అక్బర్ ఆంథోని’ చిత్రంలో నటిస్తుంది ఇలియానా. కాగా, ఈ జంట ఇప్పటికే మూడు చిత్రాల్లో కలసి నటించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: