Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jan 22, 2019 | Last Updated 7:34 am IST

Menu &Sections

Search

అన్న గారు అదిరిపొయారు...ఫిదా అవుతున్న నెటిజన్లు !!

అన్న గారు అదిరిపొయారు...ఫిదా అవుతున్న నెటిజన్లు !!
అన్న గారు అదిరిపొయారు...ఫిదా అవుతున్న నెటిజన్లు !!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వెండి తెర వేలుపుగా ఉన్న నందమూరి తారక రామారావు బయోపిక్ ఫస్ట్ లుక్ లో బాలయ్య అచ్చం అన్న గారిలా ఉన్నాడంటూ ఫ్యాన్స్ తో ఖుషీ అవుతున్నారు. కాషాయంబరధారిగా బాలయ్య తండ్రిని తలపించాడంటూ మురిసిపోతున్నారు. నాన్న గారినీ, అన్న గారినీ కలిపి కొడుకు తెలుగు జనాలకు మళ్ళీ ఆ రూపాన్ని కళ్ళ ముందుకు తీసుకువచ్చాడని నెటిజన్లు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. 


క్రిష్ సక్సెస్ :

ntr-boipic,-balayya-first-look,-krish,-tollywood

 బాలయ్య అన్న గారిలా ఎలా సూట్ అవుతారా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైంలో అన్ని డౌట్లకూ ఫస్ట్ లుక్ తోనే డైరెక్టర్ క్రిష్ ఆన్సర్ ఇచ్చేశాడంటున్నారు.  బాలయ్యతో ఇంతకు ముందు శాతకర్ణి మూవీని చేసిన అనుభవం క్రిష్ కి ఉంది. దాంతో బాలయ్యను ఎలా మౌల్డ్ చేసుకోవాలన్నది ఆయనకు ఈజీ అయిపోయింది. ఇక క్రిష్ టాలెంట్ ఏంటంటే లోపల విషయాన్ని బయటకు బాగా తీయగలగడం. ఎంత అవసరమో అంతే ఉపయోగించుకోవడం. ఇలా క్రిష్ ఎంటీయార్ మూవీకి డైరెక్టర్ కావడం బాగా ప్లస్ అన్నది ఫస్ట్ లుక్ చెప్పేసింది.

ntr-boipic,-balayya-first-look,-krish,-tollywood


బయటకు వచ్చిన ఈ ఒక్క స్టిల్ తో మూవీపై ఇంటెరెస్ట్ బాగా పెంచేసినట్లైంది. ఈ సినిమాలో శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు, జయప్రద, జయసుధ క్యారక్టర్లకు కూడా గ్లామర్ డాల్స్ రాశీ ఖన్నా,  షాలినీ షిండేలను క్రిష్ తీసుకుంటున్నట్లు భోగట్టా. అలాగే బసవతారకం పాత్రధారిణి విద్యాబాలన్ తో ఓ డ్యూయెట్ పెట్టాలనుకోవడం ద్వారా కమర్షియల్ హంగులన్నీ క్రిష్ ఆడ్ చేస్తున్నాడు.

ntr-boipic,-balayya-first-look,-krish,-tollywood

క్రిష్ చేతిలో ఈ బయోపిక్ పడడం నిజంగా మంచి పరిణామమని కూడా టాలివుడ్ అభిప్రాయపడుతోంది. తాజా లుక్ పై ఫిదా అయిపోయిన మంచు మనోజ్ క్రిష్ టాలెంట్ ని ఓ రేంజ్ లో పొగుడుతూ పోస్ట్ చేయడం బట్టి ఈ మూవీ లో అసలైన హీరో క్రిష్ అన్నది చెప్పకనే చెబుతున్నారంతా.


ntr-boipic,-balayya-first-look,-krish,-tollywood
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆమె చాయిస్ అవుతుందా...!!
జగన్... అదరగొట్టేశారుగా !!
ముప్పయి...వెరీ హాట్ గురూ...!!
అక్కడ పవన్ సంచలన ప్రకటన ..?
అదే ఎన్నికల రక్ష...?
వైసీపీకి దెబ్బేనా... !!
ఆలీకి ఆ సీటు ఖాయమా...!!
ఈయన అక్కడకు...ఆయన ఇక్కడకు...?
బాబుకు  గట్టి షాక్ ఇవ్వనున్న మోడీ...?
ఆ ఎమ్మెల్యే జంప్.. టీడీపీకి షాక్ ?
జాతీయ విపక్ష కూటమిలోకి పవన్ ..?
కోల్ కటా ర్యాలీలో బాబు షాకింగ్ కామెంట్స్ !!
హాటంటే చూపించిందిగా !!
పవన్ పై బాబు అలా.. నష్టమేనా...!!
ఆశలన్నీ వాటిమీదనే...!!
ఎడిటోరియల్ : 2014లో పవన్ ఇంటికి చంద్రబాబు... 2019లో జగన్ ఇంటికి కేటీయార్...!!
ఆ హీరోయినే సరి జోడీ అంటున్న మెగాస్టార్ !!
అమరావతి భూముల కధ  అంతేనా  !!
సీమలో సీన్ సితారేనా...!!
సొగసుల సెగ... కళ్ళకు పగ...!!
అసెంబ్లీకి జగన్ ?
ఫిబ్రవరి 1 నుంచి తెలుగు చానళ్ళ ప్రసారం కట్ ?
కుర్ర కారుని కిర్రెక్కిస్తానంటున్న అమ్మడు !!
జగన్ మరో  పధకం కాపీ !!
అధినేతల టూర్ రద్దు.. అందుకేనా...!!
మహానాయకుడులో లక్ష్మీ పార్వతి  ?
ఈ సమ్మర్  అంతేనా !!
పవన్ రూట్ ఎటు...!?
బాలయ్య రేర్ ఫీట్ !!
కామ్రెడ్స్ వాయిస్ మారుతోంది...!!
జగన్ ది సెల్ఫ్ గోలా...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.