Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 14, 2018 | Last Updated 4:08 am IST

Menu &Sections

Search

చోరీ కేసులో సినీనటుడు అరెస్ట్!

చోరీ కేసులో సినీనటుడు అరెస్ట్!
చోరీ కేసులో సినీనటుడు అరెస్ట్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సినిమా అంటే అతనికి విపరీతమైన పిచ్చి..దానికోసం దేనికైనా తెగించే పరిస్థితి..అలాంటి సమయంతో తనకు ఉన్న ఆస్తులు అమ్ముకొని ఓ సినిమా తీసి అడ్డగోలిగా నష్టపోయాడు.  తర్వాత జీవితం మనోడికి అగమ్యగోచరంగా కనిపించింది. సినిమాలతో తనకు పరిచయమైన సినీ అసిస్టెంట్ ఈ హీరోకు జత కలిశాడు. అతడికి తీవ్రంగా అప్పులున్నాయి. దీంతో ఇద్దరూ కలిసి స్కెచ్ గీశారు. ఈ నేపథ్యంలో ఇళ్లకు తాళాలు వేయడం చూసి ఆ ఇళ్లు కొల్లగొట్టడం.. డబ్బులు కూడబెట్టి తమ అప్పులు తీర్చుకున్నారు.
nivuru-movie-hero-mahesh-vikkiraj-arrest-tollywood
కానీ వారి ఆశమాత్రం చావలేదు..మరిన్ని దొంగతనాలు చేస్తూ జల్సాలకు అలవాటు పడ్డారు. వివరాల్లోకి వెళితే.. కుషాయిగూడ జమ్మిగడ్డ ప్రాంతానికి చెందిన మహేష్.. విక్కీరాజ్ ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. మహేష్ కు సినిమాలంటే పిచ్చి కావడంతో సొంత డబ్బుతో ‘నివురు’ అనే సినిమా తీశాడు. అది బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దాంతో దారుణంగా అప్పుల్లో కూరుకు పోయాడు. ఇదే సమయంలో విక్కిరాజ్ తో జతకట్టాడు. విక్కీ సులువుగా డబ్బు సంపాదించేందుకు తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలు చేసేవాడు. ఆ దొంగ సొమ్మును హీరో మహేష్ డబ్బుగా మార్చేవాడు.  


ఈ నేపథ్యంలో హబ్సిగూడ ప్రాంతంలో దొంగతనాలు చేయడానికి రెక్కీ నిర్వహిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుండి భారీ ఎత్తున బంగారం, వెండి, నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు 'నివురు' అనే సినిమాలో హీరోగా నటించడం, ఆ సినిమా కారణంగానే దొంగతనాల వైపు మళ్లడం ఇండస్ట్రీలో చర్చనీయాంశం.   విక్కీ 2016 నుంచి దొంగతనాలు చేస్తూ జైలుకు వెళ్లొచ్చినట్టు పోలీసుల విచారణలో తెలిసింది. జైలునుంచి బయటకు వచ్చి మహేష్ తో కలిసి తాజా ఇలా చోరీలకు పాల్పడుతూ దొరికిపోయాడు. nivuru-movie-hero-mahesh-vikkiraj-arrest-tollywood
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
విలన్ గా దుమ్మురేపుతుంది!
రజినీ '2.ఓ' తెలుగు లిరికల్ వీడియో రిలీజ్!
‘జిమ్మికి కమ్మల్ ’సాంగ్ కి స్టెప్పులేసిన మంచు లక్ష్మి, జ్యోతిక!
అల్లూరి సీతారామరాజుగా మెగాస్టార్?!
కేసీఆర్‌ బయోపిక్‌ ‘ఉద్యమ సింహం’ ఫస్ట్ లుక్
మొన్న తిత్లీ..ఇప్పుడు ఏపిని వణికిస్తున్న గజ తుఫాన్!
అంచనాలు పెంచుతున్న బెల్లంకొండ ‘క‌వ‌చం’ టీజ‌ర్!
వివిధ దేశాల్లో బాలల దినోత్సవం!
పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చింది!
‘కవచం’టీజర్ రెడీ!
మ‌హిళా రెజ్ల‌ర్ తో పందెం కాసి..ఆసుపత్రిపాలైన సెక్సీ బ్యూటీ రాఖీ సావంత్!
ఆ తరహా పాత్రలకే ప్రాధాన్యత ఇస్తా : ఇలియానా
మొత్తానికి అనుష్క కొత్త మూవీ రాబోతుంది!
విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ సెన్సార్ టాక్..!
బాలీవుడ్ రికార్డులు బ్రేక్ చేసిన  ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’
అంచనాలు పెంచుతున్న‘కేజీఎఫ్’ట్రైలర్!
 '2.ఓ' మూవీలో అక్షయ్ పాత్రపై రూమర్లు!
‘సర్కార్’ హల్ చల్..అరెస్ట్ వార్తలపై మురుగదాస్ క్లారిటీ!
దుమ్మురేపుతున్న ‘వినయ విధేయ రామ’టీజర్!
ఇలియానా ప్రయోగం సక్సెస్ అవుతుందా!