Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Sep 24, 2018 | Last Updated 11:45 am IST

Menu &Sections

Search

కుర్రాళ్ళను హీటెక్కిస్తున్న ముద్దుగుమ్మ..!

కుర్రాళ్ళను హీటెక్కిస్తున్న ముద్దుగుమ్మ..!
కుర్రాళ్ళను హీటెక్కిస్తున్న ముద్దుగుమ్మ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నిధి అగర్వాల్ కుర్రకారును హీటెక్కిస్తోంది.. తన అందాలను ఆరబోసి రెయినీ సీజన్ లో కూడా హాట్ ఎన్విరాన్ మెంట్ క్రియేట్ చేస్తోంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో అదిరేటి అందాలను ప్రదర్శించింది. త్వరలో సవ్యసాచి మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది ఈ ముద్దుగుమ్మ. 

nidhi-agarwal-hot-photoshoot-hungama-chaitu-heroin

లో దుస్తులతో తొడలు కనిపించేలా టోర్న్ జీన్స్ తో అందాలను ప్రదర్శిస్తూ ఓ వీడియోని షూట్ చేయించింది. దాన్ని కాస్తా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేసింది. ఇంకేముంది... పిచ్చెక్కించే అందాలను చూసిన కుర్రాళ్ళు వామ్మో అంటున్నారు. ఇక్కడే ఇలా కనిపిస్తూంటే.. సవ్వసాచి మూవీలో ఇచ్చే డోస్ ఎలా ఉంటుందో అని గుసగుసలాడుకుంటున్నారు.  

nidhi-agarwal-hot-photoshoot-hungama-chaitu-heroin

నిధి అగర్వాల్ క్రేజ్ ముందే గుర్తించారు కాబట్టే వరుసగా ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. నాగచైతన్యతో సవ్యసాచిలో మూవీతో నటించడంతో పాటు అఖిల్ సరసన కూడా కనిపించనుంది. వెంకీ అట్లూరి-అఖిల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా ఈ చిన్నది ఛాన్స్ కొట్టేసింది. తాజాగా సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన ఫొటోలతో ఇంకెన్నీ ఆఫర్లు వచ్చిపడతాయో చూడాలి.      

nidhi-agarwal-hot-photoshoot-hungama-chaitu-heroin

టాలీవుడ్ ని కాసేపు పక్కన బెడితే ఈ అమ్మడు అందానికి బాలీవుడ్ కూడా దాసోహం అయిపోయింది. అక్కడ కూడా నిధిని సినిమాల్లోకి తీసుకోవడానికి నిర్మాతలు, దర్శకులు క్యూ కడుతున్నారట. ఓ దెబ్బకు రెండు పిట్టలు అన్న సామెతను నిజం చేస్తోందన్న మాట. ఓ హాట్ వీడియోతో అటు బాలీవుడ్ ని ఇటు టాలీవుడ్ ని కూడా షేక్ చేసేస్తోందన్నమాట.



nidhi-agarwal-hot-photoshoot-hungama-chaitu-heroin
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దేవదాస్ ప్రీ రిలీజ్ బిజినెస్.. నాగ్, నానిల కెరియర్ హయ్యెస్ట్..!
ఆ హీరో ముద్దుల వర్షంలో తడవబోతున్న కియరా అద్వాని..!
అరవింద సమేత.. ఆ లోటు కనిపించేలా ఉంది..!
బిగ్ బాస్-2 ఈరోజు ఎలిమినేషన్ అయ్యేది అతనేనా..!
మహేష్ మహర్షి రికార్డులు మొదలుపెట్టాడు..!
అల్లు అర్జున్ అతనికి హ్యాండ్ ఇచ్చాడా..!
సైరా వెనుకున్న అజ్ఞాతవ్యక్తి ఎవరు..?
కొణిదెల ప్రొడక్షన్ లో ఎన్టీఆర్ మూవీ.. మల్టీస్టారర్ ను మించిపోయేలా..!
సైరా తెర వెనుక కథ నడిపించేది ఎవరంటే..!
హీరో బైకులకు పోటీగా..టివిఎస్ రేడియన్..!
సరైన టైంలో రోల్ కు మద్ధతుగా కౌశల్.. గొడవల్లేని బిగ్ బాస్ ఎపిసోడ్..!
అరవింద సమేత.. కొత్త ట్రెండ్ సృష్టిస్తుంది..!
వారంలో అల్లుడు ఎంత తెచ్చాడంటే.. శైలజా రెడ్డి అల్లుడు వన్ వీక్ కలక్షన్స్
బిగ్ బాస్-2 ఫైనల్స్ గెస్ట్ గా ఎన్టీఆర్..!
పాక్ ను చిత్తుగా ఓడించిన ఇండియా.. ఆసియా కప్ లో భారత్ జయభేరి..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.