Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 17, 2019 | Last Updated 6:34 pm IST

Menu &Sections

Search

కోటికి ఆశపడి ఆ హీరోయిన్ చేతులు కాల్చు కున్నాదా..!

కోటికి ఆశపడి ఆ హీరోయిన్ చేతులు కాల్చు కున్నాదా..!
కోటికి ఆశపడి ఆ హీరోయిన్ చేతులు కాల్చు కున్నాదా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

హీరోయిన్స్ కు ఒక రేంజ్ వచ్చిన తరువాత రెమ్యూనరేషన్ విషయం లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు రేట్ ను అమాంతం పెంచేస్తారు. కానీ కొన్ని సార్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకంటే హీరోయిన్లకు సరైన పాత్రలు పడడం అరుదు. ఎంతసేపూ రొటీన్ పాత్రలే. ఏ హీరోయిన్ కు అయినా సూట్ అయ్యేవే. అందువల్ల సరైనపాత్ర దొరికితే, రెమ్యూనిరేషన్ కాస్త అటు ఇటు అయినా ఓకె అనేయడం బెటర్. లేదూ అంటే మంచిపాత్రలు మిస్ అయిపోతాయి.

rashi-khanna-tollywood-srivivasa-kalyanm

అయితే గీత గోవిందం సినిమా లో మొదటగా రాశి ఖన్నా కు అవకాశం వచ్చిందంటా..! ముందు లావణ్య త్రిపాఠీని అనుకున్నారు. కానీ ఆమె కెరీర్ ట్రాక్ రికార్డు అంత బాగా లేకపోవడం, విజయ్ దేవరకొండ పక్కన ఎలా వుంటుందో అన్న సందేహంతో డ్రాప్ అయ్యారు. రాశీఖన్నాను అప్రోచ్ అయ్యారు. ఆమె ఓకె అన్నది. కానీ రెమ్యూనిరేషన్ కోటి రూపాయలు తగ్గేది లేదని చెప్పినట్లు వినికిడి.


rashi-khanna-tollywood-srivivasa-kalyanm

ఈ విషయంలో కాస్త మల్లగుల్లాలు నడిచాయని వినికిడి. కానీ రాశీఖన్నా తగ్గకపోవడం, అదే సమయంలో రష్మిక మడొన్నా ఆప్షన్ గా దొరకడంతో ఆమెను ఫిక్స్ చేసుకున్నారు. చిత్రమేమిటంటే, రాశీఖన్నా అత్యంత మంచి సినిమా, మంచి పాత్ర అవుతుందనుకున్న శ్రీనివాసకళ్యాణం కూడా ఇప్పుడే విడుదలయింది. కానీ ఫలితం వేరుగా వుంది. వదిలేసుకున్న గీతగోవిందం గూడా ఇప్పుడే విడుదలయింది. rashi-khanna-tollywood-srivivasa-kalyanm
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
లోకేష్ ట్వీట్స్ వైరల్ ... కౌంటర్స్ ఇంకా వైరల్ ...!
శివాజీ కి బొమ్మ కనిపించనున్నదా ... విచారణకు పలవనున్న ఎన్ ఐ ఏ ..!
రకుల్ భూతులు ... తరువాత నెటిజన్స్ రెచ్చిపోయారు ...!
జగన్ ఎన్నికల ముందు రాంగ్ స్టెప్ తీసుకున్నాడా ..!
రాజమౌళి , ఎన్టీఆర్ ఎందుకు ఆ విషయం లో ఎందుకు  మౌనంగా ఉన్నారు ..!
శృతి హాసన్ అడ్డంగా బుక్ అయిందిగా ..!
టీడీపీ గుండెల్లో రైళ్లు ... అదే జరిగితే పరిస్థితి ఏందీ ...!
బన్నీ ఇంత 'ఓవర్ యాక్షన్ 'అవసరమా ...!
జగన్ , కేటీఆర్ భేటీ : జగన్ పెట్టిన షరతు ఏంటో తెలుసా ...!
వినయ విధేయ రామ యాక్షన్ సీన్స్ పై రామ్ చరణ్ ఏమన్నాడంటే ...!
వైస్సార్సీపీ పార్టీ లో కలకలం రేపుతోన్న ఆ నిర్ణయం ..!
ఎన్టీఆర్ : పార్ట్ 2 పరిస్థితి గందర గోళం లో ...!
చంద్ర బాబు హామీలతో రెచ్చి పోతే జగన్ కు ఇక మిగిలేదిముంది... అందుకే మరో వ్యూహాం ..!
తమన్నా కు ఏమైంది ...!
ఆ జాబితా లో పవన్ సరసన చరణ్ ..!
షర్మిల పైన దుష్ప్రచారం వెనుక ఎవరున్నారు ... !
ఎన్టీఆర్ : కోలుకోలేని దెబ్బ పడనున్నదా ..!
రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న వైస్ షర్మిల ఫిర్యాదు ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు పరువు తీస్తున్న వర్మ ... ఈ సారి ...!
రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో ... కేసీఆర్ మీద పవన్ సంచలన వ్యాఖ్యలు ...!
ప్రభాస్ తో లింక్ పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారి మీద షర్మిల ఫిర్యాదు ...!
చరణ్ పరువు పోయింది ... F2 కంటే ఘోరంగా కలెక్షన్స్ ...!
బోయపాటికి కోలుకోలేని దెబ్బ ... తరువాత సినిమా ల పరిస్థితి ఏంటి ...!
బాక్సాఫీస్ ను దున్నుతున్న వెంకీ ... !
చంద్ర బాబు తీసుకున్న నిర్ణయం .... అధికారాన్ని నిలబడుతుందా ...!
చిరంజేవి ఆ సీన్స్ చూసి ఉండి ఉంటే , సినిమాలో ఉండేవి కాదంట ...!
స్వాతి మాటలు విన్నారా ... బికినీ వేయమన్న వేస్తాను ...!
చంద్ర బాబు ను  వణికిస్తున్న అభ్యర్థుల జాబితా ...!
వినయ విధేయ రామ  :  చరణ్ పరువు తీసిన ఆ సీన్ ను తొలిగించారు...!
ఫ్లాప్ అయినా వినయ విధేయ రామ కలెక్షన్ చూశారా ... నోరెళ్లపెట్టాల్సిందే ..!