Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jan 20, 2019 | Last Updated 8:40 pm IST

Menu &Sections

Search

అయ్యో 'గీత గోవిందం' లిప్ లాక్స్ మిస్!

అయ్యో 'గీత గోవిందం' లిప్ లాక్స్ మిస్!
అయ్యో 'గీత గోవిందం' లిప్ లాక్స్ మిస్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
విజయ్ దేవరకొండ హీరోగా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కించిన మూవీ గీత గోవిందం ఈ సినిమా లో విజయ్ దేవరకొండ సరసన రస్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది.అయితే ఆగష్టు 15 అనగా బుధవారం రిలీజ్ అయ్యింది.  అయితే రిలీజ్ కి ఐదు రోజుల ముందు నుంచి ఎన్నో సంచలనాలు సృష్టించింది.  అయినా చిత్ర యూనిట్ మాత్రం ఎక్కడ తగ్గలేదు..పైరసీ ని అరికట్టడానికి నానా తంటాలు పడ్డారు.   ముఖ్యంగా ఈ లీకైన సీన్స్ లో విజయ్, రష్మికల లిప్ లాక్స్ సీన్స్ ఉండటం.. ఈ డౌట్స్ రేజ్ అయ్యేలా చేస్తుంది. 
geetha-govindam-movie-arjun-reddy-vijay-devarakond
గీతా గోవిందం లీకేజ్ పై చిత్రయూనిట్  ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నెత్తి నోరు మొత్తుకున్నారు. అంతే కాదు ఈ సినిమాలో ఘాటైన లిప్ లాక్ సిన్లు రెండు మూడు ఉన్నాయని ప్రచారం జరిగింది.  దాంతో రష్మిక పెళ్ళి చేసుకోబోయే రక్షిత్ శెట్టి అభిమానులు ఆ లిప్పు లాకులేంటి అని సోషల్ మీడియా లో విరుచుకుపడ్డారు.  అదంతా అలా ఉంచితే ఈ లిప్పు లాకు సినిమాలో ఉంటుందా లేదా ఫ్యామిలీ ఆడియన్స్ కోసం కట్ చేస్తారా అని చాలామంది ఆసక్తిగా ఎదురు చూశారు.  మొత్తానికి అనుకున్నదే జరిగింది.. లిప్ లాకును భారిగా కట్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్ కు ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. 

geetha-govindam-movie-arjun-reddy-vijay-devarakond
టైటిల్స్ స్క్రోల్ అయ్యే సమయంలో మాత్రం ఆ గాఢ చుంబనం లోని కొంచెం పార్ట్ మాత్రం చూపించారు.  అర్జున్ రెడ్డితో మాటి మాటికీ లిప్ లాక్ సీన్లతో ఎంట్రటైన్ చేసిన విజయ్ దేవరకొండ ఇప్పుడు మాత్రం రాముడు మంచి బాలుడు అన్న విధంగా చూపించారు. ఏది ఏమైనా  'అర్జున్ రెడ్డి' ని డీసెంట్ 'గోవిందం' గా మార్చి డైరెక్టర్ పరశురాం ఫుల్లు మార్కులు సాధించాడు.  ఇక ఈ స్ట్రాంగ్ లిప్ లాకును థియేటర్ లో మిస్ అయ్యారు అభిమానులు. 


geetha-govindam-movie-arjun-reddy-vijay-devarakond
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ సినిమాలో ఫోర్న్ స్టార్ గా కనిపించనున్న రమ్మకృష్ణ!
‘మణికర్ణిక’హిట్ కోసం..కుల‌దైవానికి కంగ‌నా పూజ‌లు!
నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం!
ఎమ్మెల్యేగా కనిపించనున్న హాట్ యాంకర్?!
రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘ఎఫ్ 2’!
ప్రజా సంక్షేమం కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నా! : వంటేరు
ఆ సంఘటనే ‘భారతీయుడు’తీయించేలా చేసింది: శంకర్
50 కోట్ల షేర్ వసూళ్లు చేసిన ‘వినయ విధేయ రామ’!
“లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ఏం రాబోతుంది?!
అమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం : నిత్యామీనన్
ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ మారింది!
ముద్దుగా పెంచుకుంటే..కృరంగా చంపేసింది!
బోనీకపూర్ కి ఆ దర్శకుడు కౌంటర్!
లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్!
చైతూ,సమంత ‘మజిలీ’సెకండ్ లుక్!
టీడీపీ నేత గెస్ట్ హౌస్ లో.. యువతులతో అశ్లీల నృత్యాల్లో రచ్చ!
రూ.150 కోట్ల క్లబ్ లో రజినీ 'పేట'!
కోరుకున్న ప్రియుడితో ప్రభాస్ హీరోయిన్ నిశ్చితార్థం!
ఆకట్టుకుంటున్న‘మణిక‌ర్ణిక ’వీడియో సాంగ్!
‘చిత్రలహరి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
‘సైరా’లో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్!
తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా.. కానీ హర్ట్ అవుతారేమోనని వదిలేశా! : రాంగోపాల్ వర్మ