Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Feb 19, 2019 | Last Updated 7:41 am IST

Menu &Sections

Search

ఇండస్ట్రీలో కుట్రలు చేసేవారు ఉన్నారు! : జగపతిబాబు

ఇండస్ట్రీలో కుట్రలు చేసేవారు ఉన్నారు! : జగపతిబాబు
ఇండస్ట్రీలో కుట్రలు చేసేవారు ఉన్నారు! : జగపతిబాబు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో ‘అడవిలో అభిమన్యుడు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు జగపతిబాబు.  జగపతి ఆర్ట్స్ కి వారసుడైన జగపతిబాబు హీరోగా ఎంట్రీ ఇచ్చినా కొత్తలో పెద్దగా పేరు తెచ్చుకోలేక పోయాడు.  ఆ తర్వాత ఫ్యామిలీ తరహా చిత్రాలతో శోభన్ బాబు తర్వాత ఆ స్థాయి క్రేజ్ సంపాదించాడు.  ఇండస్ట్రీలో ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన జగపతి బాబు హీరోగా సక్సెస్ కాలేని సమయంలో అనుకోకుండా బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ‘లెజెండ్’ చిత్రంలో విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు.  అప్పటి నుంచి జగపతిబాబు దశ తిరిగిపోయింది. 
goodachari-movie-adivi-sesh-jagapathi-babu-says-se
ఇప్పుడు ఇండస్ట్రీలో బిజీ నటుడిగా కొనసాగుతున్నాడు. ఆగస్టు 3న రిలీజ్ అయిన ‘గూఢచారి’చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకుంది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న ఈ సినిమాలో సీనియర్ హీరో జగపతిబాబు కీలక పాత్రలో నటించాడు. ‘గూఢచారి’తో జగపతిబాబు సినీ కెరీర్ 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో జగపతిబాబు మాట్లాడుతూ తన జీవితంలో ఎదుర్కొన్న పలు విషయాలను వెల్లడించారు.
goodachari-movie-adivi-sesh-jagapathi-babu-says-se
ఒక్క సినిమా చేస్తే చాలు అనుకున్న తాను 30 ఏళ్లు ఈ రంగంలో ఉన్నానని, ఇంతకంటే ఏం కావాలని అన్నారు. తనకు మద్దతుగా నిలిచిన దర్శక, నిర్మాతలు సహా అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నట్టు చెప్పారు. ప‌క్క‌నుంటూనే గోతులు త‌వ్వి..అందులో పూడ్చేయాల‌ని చూసే వాళ్లు సమాజంలో కొంద‌రున్నారు. ఎద‌గ‌డం వాళ్ల‌కు చేత‌కాదు…ఎదిగేవాడిని చూస్తూ ఉండ‌లేరు. ఈర్ష్య‌తో కుళ్లుకునే కొన్ని క్యారెక్ట‌ర్లు నిత్య జీవితంలో ఎదుర‌వుతూనే ఉంటాయి. ముఖ్యంగా సినీ ప‌రిశ్ర‌మ‌లో ఇలాంటి వాళ్లు పెద్ద పెద్ద కుట్ర‌లే చేస్తారు. అందుకు చాలా మంది హీరోలు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు ఉదాహ‌ర‌ణ‌లుగా చెప్పుకోవ‌చ్చు.

goodachari-movie-adivi-sesh-jagapathi-babu-says-se
అంతెందుకు విజ‌య్ దేవ‌ర‌కొండ ఎదుగుద‌లను ఓర్వ‌లేక గీతా గోవిదం ను లీక్ చేసారి ప‌బ్లిక్ గా చెప్పారు విజ‌య్, అల్లు అర‌వింద్. తాజాగా అప్ప‌టి ఫ్యామిలీ హీరో జ‌గ‌ప‌తి బాబు పై కూడా అప్ప‌ట్లో చాలా కుట్ర‌లే జ‌రిగాయ‌ని ఆయ‌న మాట‌ల‌ను బ‌ట్టి అర్ధ‌ముతోంది.ఇండ‌స్ర్టీలో ఎంత మంచి వాళ్లు ఉన్నారో? ఇంకొంత మంది అంతే చెడ్డ‌గాను మెలుగుతున్నారున్నారు. వాళ్ల‌ను ఇడియ‌ట్స్ అని సంబోధించాడు. ఎదిగే వాడు ఎదుగుతూనే ఉంటాడు… ఏడిచే వాడు ఏడుస్తూనే ఉంటాడు. వాళ్లు అంతే..ఈ జ‌న్మ‌కు మార‌రు. కుక్క తోక‌ర వంక‌ర  వాళ్ల బుద్దులు వాళ్ల చావుతోనే పోతాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ మూడు దశాబ్దాల కాలంలో తనతో పనిచేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పిన జగపతిబాబు... కొందరు వెధవలతో తనకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.


goodachari-movie-adivi-sesh-jagapathi-babu-says-se
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పాయల్ ఎక్కడా తగ్గడం లేదే!
నానికి విలన్ గా 'ఆర్ ఎక్స్ 100' హీరో?!
డేటింగ్ పై మనసులో మాట  చెప్పింది.. షారుక్ ఖాన్ కుమార్తె సుహానా!
ఆ విషయంలో అనసూయకు కోపం వచ్చింది!
 ఉసిరికాయ కర్రీ!
మధుమేహం వంట జాగ్రత్తలు!
నష్టాల బాటలో షేర్ మార్కెట్..!
 విశాఖలో వైభవంగా జరిగిన టి.ఎస్.ఆర్ -  టివి 9 సినీ అవార్డుల వేడుక
కమెడియన్ ఫృథ్వికి నాగబాబు సీరియస్ వార్నింగ్!
యాక్షన్ హీరో గోపిచంద్ కి షూటింగ్ లో ప్రమాదం..స్వల్పగాయాలు!
'అరవింద సమేత'లో అందుకే నటించలేదు!
పాకిస్తాన్‌ మిలటరీపై ఆత్మాహుతి దాడి.. 9 మంది పాకిస్తాన్ ఆర్మీ మృతి!
విండీస్ విధ్వంసకర క్రికెటర్ క్రిస్ గేల్ సంచలన నిర్ణయం!
అనుష్క మూవీలో రానీ కీలక పాత్ర?!
బలవంతపు పెళ్లి...అవమానంతో ఆత్మహత్యాయత్నం!
పుల్వామా ఉగ్రదాడిని ఖండించిన నాట్స్
‘నరకాసురుడు’ఫస్ట్ లుక్!
నాని ‘జర్సీ’నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్!
‘టీఎస్‌ఆర్‌ టీవీ9 నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’కి ఎంపికైన విజేతలు వీళ్లే!
హీరో వెంక‌టేష్ గారు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు- `4లెట‌ర్స్` హీరో ఈశ్వ‌ర్‌
విదేశాలకు వెళ్లేందుకు జగన్ కి అనుమతిచ్చిన సీబీఐ కోర్టు!
దేవుళ్లు నిజంగా మా టీమ్ ను ఆశీర్వదించారు : వర్మ
కశ్మీర్ లో పంజా విసిరిన ఉగ్రవాదులు..18 మంది జవాన్ల మృతి!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.