Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Mar 25, 2019 | Last Updated 4:36 am IST

Menu &Sections

Search

‘గీతాగోవిందం’చాలా బాగుంది : చిరంజీవి

‘గీతాగోవిందం’చాలా బాగుంది : చిరంజీవి
‘గీతాగోవిందం’చాలా బాగుంది : చిరంజీవి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సినిమా ఇండస్ట్రీలో స్వయంకృషితో పైకి వచ్చినవారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు.  టాలీవుడ్ లో మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ ఆర్ ల తర్వాత కృష్ణ,శోభన్ బాబు లాంటి హీరోలు రాజ్యమేలుతున్న సమయంలో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా పునాధిరాళ్లు సినిమాతో చిన్న పాత్రలో కనిపించిన చిరంజీవి తర్వాత విలన్ గా నటించి హీరోగా మారారు.  ఆయన మెగాస్టార్ స్థాయికి రావడానికి ఎన్నో కష్టలు, కన్నీళ్లు అధికమించారు.  అయితే తనలా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా హీరోలు అయిన వారికి ఆదర్శంగా నిలిచారు. 
geetha-govindam-megastar-chiranjeevi-complements-v
ఈ నేపథ్యంలో వచ్చిన హీరో విజయ్ దేవరకొండ. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో చిన్నపాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ ‘ఎవడే సుబ్రమణ్యం’సినిమాతో నటుడిగా ప్రూఫ్ చేసుకున్నాడు.  ఇక పెళ్లిచూపులు హిట్ తర్వాత వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  ఇండస్ట్రీలో ఇప్పుడు విజయ్ దేవరకొండ అంటే హిట్ కి కేరాఫ్ అడ్రస్ గా మారాడు.  నిన్న విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ‘గీతాగోవిందం’రిలీజ్ అయ్యింది. 

geetha-govindam-megastar-chiranjeevi-complements-v
విడుదలైన అన్ని కేంద్రాల్లో హిట్ టాక్ వచ్చింది.  తాజాగా ఈ సినిమా చూసిన సెలబ్రెటీలు విజయ్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.   చిరంజీవి కోసం ఈ సినిమా స్పెషల్ షోను వేశారు. స్పెషల్ షో చూసిన చిరంజీవి ఈ సినిమా టీమ్ ను ప్రశంసించారు. దర్శకుడిగా పరశురామ్ కథాకథనాలను నడిపించిన తీరును .. విజయ్ దేవరకొండ నటనను ఆయన అభినందించారు. హీరోయిన్ రష్మిక మందన తన పరిధిలో చాలా చక్కగా నటించిందనీ .. సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని అన్నారు. చిరంజీవి ఇచ్చిన కాంప్లిమెంట్ తో ఈ సినిమా టీమ్ లో ఉత్సాహం పెరిగింది. 


geetha-govindam-megastar-chiranjeevi-complements-v
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘జనసేన’ కోసం వరుణ్ బాబు ప్రచారం చేస్తాడు: నాగబాబు
‘సాహూ’హీరోయిన్ పెళ్లివార్తలు రూమర్లట!
నిర్ణయం మార్చుకున్నాడా..బరిలో గోరంట్ల మాధవ్ భార్య?
జయలలిత బయోపిక్ లో కంగనా!
కాజల్ కి నచ్చిన హీరోలు వారే!
ఓటర్ లీస్టులో దీపికా పదుకొనె పేరుతో కాజల్ ఫోటో ప్రత్యక్షం!
అక్కడే ‘సైరా’భారీ సన్నివేశాల షూట్!
నరేష్ పై రాజశేఖర్ అసహనం!
నటి హేమకు అవమానం!
నాపై వస్తున్నవి అసత్య ప్రచారం..నమ్మోద్దు!
అక్షయ్ కుమార్ ‘కేసరి’నెట్ లో ప్రత్యక్షం!
మెగా డాటర్ కోసం అర్జున్ రెడ్డి!
ప్రచారం చేయను..పోటీ చేయను : సల్మాన్ ఖాన్
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!

NOT TO BE MISSED