Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Nov 15, 2018 | Last Updated 7:21 am IST

Menu &Sections

Search

ప్రియాంక చోప్రా ఎంగేజ్మెంట్ రింగ్ ఖరీదు తెలిస్తే..షాక్!

ప్రియాంక చోప్రా ఎంగేజ్మెంట్ రింగ్ ఖరీదు తెలిస్తే..షాక్!
ప్రియాంక చోప్రా ఎంగేజ్మెంట్ రింగ్ ఖరీదు తెలిస్తే..షాక్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంకచోప్రా ఇప్పుడు పట్టలేని సంతోషంలో ఉంది. దానికి కారణం ప్రియుడు నిక్ జోనాస్ ప్రజెంట్ చేసిన ఖరీదైన ఉంగరం.  ప్రియాంక చోప్రా కొన్ని రోజులుగా అమెరికన్ సింగర్ నిక్ జొనాస్‌తో ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. కొన్నిరోజుల క్రితమే వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. తాజాగా ప్రముఖ బాలీవుడ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇంట్లో జరిగిన పార్టీకి హాజరైన ప్రియాంక చోప్రా చేతికి ఎంగేజ్మెంట్ రింగుతో కనిపించింది. ప్రియుడు నిక్ జోనాస్ ప్రియాంక చోప్రా వేలికి తొడిగిన ఉంగరం విలువ రెండు లక్షల డాలర్లు..  మన కరెన్సీలో చెప్పాలంటే, కోటి రూపాయలకు పై మాటే. అంతటి విలువైన ఉంగరాన్ని ప్రియాంక వేలికి తొడిగి ఆమెను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాడు నిక్. 
priyanka-chopra-diamond-engagement-ring-pric-lover
ఈ విలువైన ఉంగరం కొనుగోలు చెయ్యటానికి లండన్‌లోని ప్రముఖ అమెరికన్‌ జ్యువెలరీ సంస్థ టిఫనీ అండ్‌ కోకు వెళ్ళిన నిక్ జోనాస్ ఒక రోజంతా ఆ షాప్ లోకి కస్టమర్లు ఎవరూ రాకుండా షాప్ మూసివేయించి మరీ ఈ ఉంగరాన్ని సెలెక్ట్ చేసి కొన్నాడట. అంతే కాదు ఈ విలువైన ఉంగరం కొనుగోలు చెయ్యటానికి లండన్‌లోని ప్రముఖ అమెరికన్‌ జ్యువెలరీ సంస్థ టిఫనీ అండ్‌ కోకు వెళ్ళిన నిక్ జోనాస్ ఒక రోజంతా ఆ షాప్ లోకి కస్టమర్లు ఎవరూ రాకుండా షాప్ మూసివేయించి మరీ ఈ ఉంగరాన్ని సెలెక్ట్ చేసి కొన్నాడట.
priyanka-chopra-diamond-engagement-ring-pric-lover
ఈ పార్టీకి వచ్చిన గెస్టులతో ఆమె తన ఎంగేజ్మెంట్ విషయాలను చర్చించినట్లు తెలుస్తోంది.  చూడముచ్చటైన డైమండ్ రింగ్ చూసి మురిసిపోతున్న అమ్మడు త్వరలోనే తన స్నేహితుల కోసం ఇండియాలో కూడా ఘనంగా పార్టీ ఇవ్వబోతోంది. ఆగస్ట్ 18న జరిగే గ్రాండ్ పార్టీకి నిక్ కుటుంబ సభ్యులు కూడా ఇండియాకి రాబోతున్నారు. 
priyanka-chopra-diamond-engagement-ring-pric-lover

ప్రియాంక చోప్రా వయసు 36 సంవత్సరాలు. హాలీవుడ్ ఎంట్రీ తర్వాత ఆమెకు 25 ఏళ్ల వయసున్న అమెరికన్ సింగర్ నిక్ జొనాస్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొంతకాలంగా ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారు. గత నెల ప్రియాంక పుట్టినరోజు సందర్భంగా లండన్లో నిక్ ఆమెకు ప్రపోజ్ చేశాడట. ఈ పార్టీలో కరిష్మా కపూర్, రవీనా టండన్, నేహా ధూపియా, సోఫీ చౌదరి తదితరులు పాల్గొన్నారు. మనీష్ మల్హోత్రా పార్టీలో యంగ్ జనరేషన్ బాలీవుడ్ స్టార్స్ జాహ్నవి కపూర్, ఖుషీ కపూర్, అన్షులా కపూర్, అనన్య పాండే, షనయా కపూర్ తదితరులు కూడా ఉన్నారు.
priyanka-chopra-diamond-engagement-ring-pric-lover
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టి కాంగ్రెస్ రెండో జాబితా విడుదల!
అమీర్ ఖాన్ ఖాతాలో భారీ డిజాస్టర్!
దర్శకుడికి క్షమాపణలు చెప్పిన నటి!
పంచకట్టు గుట్టు విప్పిన పవన్!
విలన్ గా దుమ్మురేపుతుంది!
రజినీ '2.ఓ' తెలుగు లిరికల్ వీడియో రిలీజ్!
‘జిమ్మికి కమ్మల్ ’సాంగ్ కి స్టెప్పులేసిన మంచు లక్ష్మి, జ్యోతిక!
అల్లూరి సీతారామరాజుగా మెగాస్టార్?!
కేసీఆర్‌ బయోపిక్‌ ‘ఉద్యమ సింహం’ ఫస్ట్ లుక్
మొన్న తిత్లీ..ఇప్పుడు ఏపిని వణికిస్తున్న గజ తుఫాన్!
అంచనాలు పెంచుతున్న బెల్లంకొండ ‘క‌వ‌చం’ టీజ‌ర్!
వివిధ దేశాల్లో బాలల దినోత్సవం!
పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చింది!
‘కవచం’టీజర్ రెడీ!
మ‌హిళా రెజ్ల‌ర్ తో పందెం కాసి..ఆసుపత్రిపాలైన సెక్సీ బ్యూటీ రాఖీ సావంత్!
ఆ తరహా పాత్రలకే ప్రాధాన్యత ఇస్తా : ఇలియానా
మొత్తానికి అనుష్క కొత్త మూవీ రాబోతుంది!
విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ సెన్సార్ టాక్..!
బాలీవుడ్ రికార్డులు బ్రేక్ చేసిన  ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’