Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Apr 25, 2019 | Last Updated 9:37 pm IST

Menu &Sections

Search

‘గూఢచారికి’ షాక్ ఇచ్చిన ‘గీతాగోవిందం’!

‘గూఢచారికి’ షాక్ ఇచ్చిన ‘గీతాగోవిందం’!
‘గూఢచారికి’ షాక్ ఇచ్చిన ‘గీతాగోవిందం’!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అడివి శేష్ నటించిన స్పై థ్రిల్లర్ 'గూఢచారి' మూవీ బాక్సాఫీసు వద్ద అద్భుతమైన ఫలితాలు సాధిస్తోంది. రెండో వారంలోనూ సూపర్ డూపర్ కలెక్షన్స్ సాధిస్తూ తొలి 10 రోజుల్లోనే అద్భుతమైన వసూళ్లు రాబట్టి బ్లాక్‌బస్టర్ చిత్రాల లిస్టులో చేరిపోయింది.  ఈ నెల 3వ తేదీన విడుదలై తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను రాబడుతోంది.  సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే తాము పెట్టిన పెట్టుబడి రాబట్టుకోవడంతో పాటు లాభాలు పొందిన సంతోషంలో ఉన్నారు.  చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ వచ్చినప్పటికీ 'క్షణం' సినిమాతో హిట్ కొట్టిన అడివి శేష్ కాస్త గ్యాప్ తీసుకున్నా మంచి కాన్సెప్ట్ తో  ‘గూఢచారి’లాంటి బ్లాక్ బస్టర్ తో మరోసారి తన సత్తా చాటాడు.  

goodachari-adavi-shashu-shibita-dulipala-geetagovi

ఈ సినిమా 0.7మిలియన్ డాలర్లతో స్ట్రాంగ్ గా వుంది. అయితే గూఢాచారి 1 మిలియన్ మార్కును చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదు అనుకునే సమయంలోనే 'గీత గోవిందం' వచ్చేసింది.  అర్జున్ రెడ్డి సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ, ఛలో ఫేమ్ రష్మిక నటించిన ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో పాజిటీవ్ టాక్ వచ్చింది.  దాంతో  ఈ సినిమా అనూహ్యంగా కలెక్షన్లు సాధించడం మొదలు పెట్టింది.  

goodachari-adavi-shashu-shibita-dulipala-geetagovi

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 'గీత గోవిందం' జోరు కొనసాగుతోంది. ఇక ఓవర్సీస్ లోను 'గీత గోవిందం' ఒక రేంజ్ లో సందడి చేస్తూ 'గూఢచారి'పై వసూళ్లపై ప్రభావం చూపుతోంది.  అయితే ‘గూఢచారి’టీమ్ మాత్రం మరో ప్లాన్ లో ఉన్నారు.  నేరుగా ప్రమోషన్స్ చేస్తూ 'గూఢచారి' వసూళ్లు పెంచాలనే ఉద్దేశంతో, ఈ సినిమా టీమ్ ఈ రోజు నుంచి 26వ తేదీ వరకూ న్యూ జెర్సీ .. డెలాయిట్ .. డల్లాస్ .. చికాగో .. సియాటెల్ ప్రాంతాల్లో పర్యటించనుంది.     ఏది ఏమైనా ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చిన ‘గీతాగోవింద’సినిమాకు ఇప్పట్లో బ్రేక్ పడేలా అనిపించడం లేదు. 


goodachari-adavi-shashu-shibita-dulipala-geetagovi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
విజయశాంతి అరెస్ట్..ఉద్రిక్తత!
‘బాహుబలి’ని గుర్తు చేస్తున్న అవేంజర్స్..ఎందుకో తెలుసా!
జబర్ధస్త్ పై నాగబాబు ఎమన్నారో తెలుసా!
‘మహర్షి’ స్పెషల్..దర్శకులంతా ఒకే వేదికపై!
30 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న అందాల నటి!
నిజమా.. అబ్బాయి నుంచి అమ్మాయిగా అదాశర్మ!
అబ్బో సంమంత పెంచేసింది?
పిచ్చి పిచ్చిగా ఉందా..తప్పెక్కడ జరిగింది? : ఇంటర్ బోర్డు అధికారులపై కేసీఆర్ ఫైర్
చిక్కుల్లో పడ్డ నటుడు శివకార్తికేయన్!
ఆర్ఆర్ఆర్ లో జాక్విలిన్?
‘మెర్సల్’దర్శకుడిపై మహిళ పోలీస్ ఫిర్యాదు!
షాక్.. ఎన్టీఆర్ కి చేతికి తీవ్ర గాయం..!
నేనసలు ఇంటరే పూర్తి చేయలేదు : హీరో రామ్
పాపం రష్మిక ని ఆ దర్శకుడు ఏడిపించాడా!
‘సూత్రదార్’నిందితుడు వినయ్ వర్మ అరెస్ట్ !
వరుస ఛాన్సులతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న హీరోయిన్!
‘మహర్షి’ఆ పాత్రలో జీవించాడట!
టాలీవుడ్ లో జోరుమీదున్న రష్మిక!
13 రాష్ట్రాల్లో మూడోదశ పోలింగ్ ప్రారంభం..శ్రీలంకలో భయం భయం!
అది చూసి నేను భరించలేకపోయాను : లారెన్స్
మహేష్ మళ్లీ అక్కడికెళ్లాడా!
లారెన్స్ ‘కాంచన 3’కలెక్షన్లు!
శ్రీలంకలో నలుగురు జేడీఎస్ నేతల మృతి!
విద్యార్థుల చావులకు కేసీఆర్ బాధ్యుడు : రేవంత్ రెడ్డి
బ్రేకింగ్: వేడిలో తప్పు చేసాను, మన్నించండంటున్న రాహుల్ గాంధీ ?
నాని ‘బాబు’..జ‌స్ట్ ల‌వ్యూ అంతే!
ఇంటర్ బోర్డు లీలలు..నిన్న సున్న..నేడు 99 మార్కులు!
ఉపాసనకు దాదాసాహెబ్ ఫాల్కే సేవా పురస్కారం!
దబంగ్ 3 లో కమెడియన్ అలీ!
దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి : హరీష్ రావు