Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Sep 23, 2018 | Last Updated 12:48 am IST

Menu &Sections

Search

కలకలం రేపుతున్న శింబు, నయనతార ఫోటోలు... పెళ్లి ఆగిపోయినట్టేనా...!

కలకలం రేపుతున్న శింబు, నయనతార ఫోటోలు... పెళ్లి ఆగిపోయినట్టేనా...!
కలకలం రేపుతున్న శింబు, నయనతార ఫోటోలు... పెళ్లి ఆగిపోయినట్టేనా...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

నాయన తార ఎఫైర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటివరకు శింబు మరియు ప్రభుదేవా తో ప్రేమాయణం నడిపి చివరికి బ్రేక్ అప్ అయ్యింది. అయితే ఇప్పడూ నయనతార తమిళ దర్శకుడు  విఘ్నేష్ శివ‌న్ తో  పీకల్లోతు ప్రేమలో ఉంది. ప్రియుడితో క‌లిసి ప్ర‌పంచం మొత్తం చుట్టేస్తోంది. క్ష‌ణం విడిచి ఉండ‌లేనంత‌గా ఇద్ద‌రి బాండింగ్ బ‌ల‌ప‌డింది. న‌య‌న్ కూడా మెంట‌ల్ గా విఘ్నేష్ ను వివాహ‌మాడి ఓ ఇంటిదైపోవాల‌ని డిసైడ్ అయిపోయింది. రేపో…మాపో బ్యాండ్ భాజాలు మోగినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌సరం లేద‌నుకుంటోన్న త‌రుణ‌మిది.

nayana-tara-simbu

స‌రిగ్గా అదును చూసి న‌య‌న్ వ్య‌క్తిగ‌త జీవితం మీద దెబ్బ‌కొట్టాడు శింబు. న‌య‌న్-శింబు క‌లిసి ఉన్న‌కొన్ని పాత ఫోటోలిప్పుడు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. ఇద్ద‌రూ అత్యంత స‌న్నిహితంగా ఉన్న ఫోటోలు కావ‌డంతో ఫ్రెష్ లో లవ్ లో క‌ల‌క‌లం రేగిన‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాల్లో గుస గ‌సులు మొద‌ల‌య్యాయి. న‌య‌న్ ఎఫైర్లు విఘ్నేష్ కు ముందే తెలుసు. అన్నీ తెలిసే ఆమె ప్రేమ‌లో ప‌డ్డాడు.


nayana-tara-simbu

సినిమా వాళ్ల‌లో కొంద‌రు బ్రాడ్ మైండెతో ఆలోచిస్తారు కాబ‌ట్టి చిక్కులు రావ‌నుకోవ‌డం స‌హ‌జ‌మే. కానీ ఇప్పుడు లీకైన ఫోటోల‌ను చూస్తుంటే ఎంత బ్రాండ్ మైండ్ అయినా..క‌న్వెన్స్ కావ‌డం క‌ష్ట‌మ‌నే అనిపిస్తోంది. కొద్ది రోజులుగా న‌య‌న్ తో విగ్నేష్ తో స‌రిగ్గా ఉండ‌టం లేద‌ట‌. చీటికి మాటికి చిరాకు ప‌డుతున్నాడుట‌. ఏమైంద‌ని అడిగితే..స్ప‌ష్ట‌మైన స‌మాధానం చెప్ప‌కుండా త‌ప్పించుకుంటున్నాడుట‌. ఈనేప‌థ్యంలో ఇద్ద‌రి ప్రేమ‌కి బ్రేక్ ప‌డిన‌ట్లేన‌ని ప్ర‌చారం సాగుతోంది. 

nayana-tara-simbu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నెల్లూరు రాజకీయాలు మలుపు ... అయినా వైసీపీ కి ఏం కాదా..!
రాజమౌళి సినిమా లేట్ అవ్వడానికి కారణం...!
వంగవీటి మాటలు జగన్ వింటాడా...!
 శరీరాకృతి మీద కామెంట్స్ చేసిన నెటిజన్స్... రెచ్చిపోయిన తాప్సీ..!
పాకిస్తాన్ తో భారత్ సంభందాలు పునరుద్దరణ అసాధ్యం.. కారణం...!
అరవింద సమేత విషయం లో తమన్ మళ్ళీ అడ్డంగా బుక్ అయ్యాడు...!
లోకేష్ అస్సలు ఇంతకు పోటీ చెయడా...!
ఎన్ని సార్లు తీర్మానిస్తారు చంద్ర బాబు...!
న్యాయస్థానం ముందు బాబు ఎత్తుగడలు పారలేదు...!
కష్టాల్లో విజయదేవరకొండ... ఆ సినిమా పరిస్థితి..!
నందమూరి ఫ్యామిలీ కి తెలంగాణ...!
జేసి నాలుక కోస్తాం... ఖబడ్ధార్ అంటున్న పోలీసులు...!
అసెంబ్లీ సాక్షిగా చంద్ర బాబు గొప్పలు కోహినూర్ వజ్రం దాకా చేరాయి...!
అసెంబ్లీ సాక్షిగా చంద్ర బాబు ఎన్ని సార్లైనా మాట తప్పుతాడు...!
ఈ సారి జగన్ కు అదే ప్లస్... అధికారం లోకి పక్కా...!
''జ‌స్టిస్ ఫ‌ర్ ప్ర‌ణ‌య్'' ... మరో ఉద్యమం ...!
 ఇంత అనైతికమైన పొత్తు ఎక్కడైనా ఉంటుందా... బాబు...!
త్రివిక్రమ్ ఎన్టీఆర్ విషయం లో కూడా మరో పెద్ద 'తప్పు' చేస్తున్నాడా...!
చంద్ర బాబు ''వారి'' మీద కేసులు ఎత్తి వేస్తున్నాడా... !
ఆ హీరో పొలిటికల్ కామెడీ బాగా చేస్తున్నాడు...!
రాహుల్...  ప్రత్యేక హోదా ఇచ్చే సత్తా నీలో ఉందా...!
ఎన్టీఆర్ కొత్త పాట చరిత్ర లో నిలిచి పోతుందా...!
బెజవాడ లో రాధకు గెలిచే సత్తా లేదా...!
వైజయంతీ మూవీస్ ఎన్టీఆర్ తో , విజయదేవర కొండతో...!
వంగవీటి దారెటు... వైసీపీ క్లారిటీ ఇచ్చినట్టేనా...!
వెంకటేష్ కోసం నయనతార తో గొడవ పడ్డాను.. రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎలా...!
జగన్ విషయం లో అది కూడా తప్పేనా...!
నాగార్జున కు షాక్ ఇస్తున్న విజయదేవరకొండ...!
అసెంబ్లీ లో వైసీపీ లేకపోయినా బాబు కు తలనొప్పి తగ్గడం లేదు...!
ఎన్టీఆర్ స్పీచ్  కోసం  అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు...!