Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Nov 17, 2018 | Last Updated 1:55 pm IST

Menu &Sections

Search

శ్రావణ మాస ప్రాముఖ్యత !

శ్రావణ మాస ప్రాముఖ్యత !
శ్రావణ మాస ప్రాముఖ్యత !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
శ్రావణమాసం శుభాన్ని సూచిస్తుందనీ శుభకార్యాలకు ద్వారాలు తెరుస్తూ ఆనందాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శ్రవణా నక్షత్రంతో పౌర్ణమి చంద్రుడు కూడిన మాసమే 'శ్రావణ మాసం గా భావించబడుతోంది. శ్రావణ మాసంలో వచ్చే సోమవారం మంగళవారం శుక్రవారం పౌర్ణమిలు చాల విశిష్టమైన రోజులుగా భావించే సాంప్రదాయం తరతరాల నుంచి వస్తోంది.
IMPORTANCE OF SRAVANAM!
శ్రావణ మాసంలో వచ్చే సోమవారం నాడు చేసే శివారాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని మహర్షులు చెప్పారు. ఆరోజున సాక్షాత్తు విష్ణుమూర్తి కూడా శివరాధాన చేస్తాడట. అందువలన ఈ రోజున శివుడిని భక్తితో అభిషేకించిన వారికి శివా అనుగ్రహంతో పాటు విష్ణువు అనుగ్రహం కూడ లభిస్తుందని అని అంటారు. అమ్మవారిని మంగళ గౌరీ అంటారు కనుక మంగళవారం రోజున అమ్మవారిని పూజిస్తూ 'శ్రావణ మంగళవారం' నోము చేసుకోవడం తరతరాల నుండి వస్తున్న సాంప్రదాయం.  తమ సౌభాగ్యాన్ని కాపాడమంటూ వివాహిత స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ నోమును  నోచుకుంటారు.
IMPORTANCE OF SRAVANAM!

శుక్రవారాన్ని లక్ష్మీదేవి కి ఇష్టమైన రోజుగా పరిగణిస్తూ ఉంటారు. వేంకటేశ్వరస్వామిది 'శ్రవణా నక్షత్రం' అందువలన ఈ మాసం అంటే అమ్మవారు ప్రత్యేకమైన అభిమానం ఉందని పండితులు చెపుతుంటారు.  ఈ శ్రావణ మాసపు శుక్రవారం రోజున ‘మహాలక్ష్మి’ ని ఆరాధించడం వలన సకల సంపదలు లభిస్తాయని చెబుతారు. ఈ శ్రావణ మాసం అంతా  అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి 'కనకధారా స్తోత్రం' చదువుకున్నట్టయితే సిరిసంపదలు కలుగుతాయి అని నమ్మకం.
IMPORTANCE OF SRAVANAM!
ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున అందరూ 'వరలక్ష్మీ వ్రతం' జరుపుకుంటారు. ఈరోజున ప్రతి గృహం పేరంటాళ్ళతో కళకళలాడుతూ కనిపిస్తుంటాయి. ఈ వ్రతం జరుగుతున్న ప్రదేశాలకు లక్ష్మీదేవి నేరుగా వస్తుందని అభిప్రాయ పడతారు. ఇక శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది అని మన శాస్త్రాలు చెపుతున్నాయి. ఈ శ్రావణ పౌర్ణమి రోజున 'రక్షాబంధన్' పండుగ జరుపుకుంటారు. తరాలు మారిపోతున్నా జీవితం అంతా యాంత్రికమై పోతున్నా ఇప్పటికీ శ్రావణ మాసం వచ్చింది అంటే చాలు చాలామంది ఇళ్ళల్లో కొత్త పెళ్ళి కూతుళ్ళతో నోములు పట్టిస్తూ ముతైదువులతో సందడి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. మన హిందూ సాంప్రదాయంలో కార్తీక మాసం తరువాత అంతటి ప్రాముఖ్యత కలిగిన మాసం శ్రావణ మాసం..



IMPORTANCE OF SRAVANAM!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
 జూనియర్ అసంతృప్తి పై వార్తలు అభిమానులలో కలకలం
అమర్ అక్బర్ ఆంటోని ప్రమాదం నుండి తప్పించుకున్న బన్నీ నానీలు !
విజయ్‌ దేవరకొండ వ్యవహార శైలి పై పవన్ అభిమానుల సెటైర్లు !
బాలీవుద్ క్యాస్టింగ్ కౌచ్ కి లీక్ అయిన ఆర్ ఆర్ ఆర్ స్టొరీ !
ప్రభాస్ ట్విట్ కు విజయ్ దేవరకొండ రివర్స్ పంచ్ !
పవన్ ను ఇప్పటికీ వెంటాడుతున్న అజ్ఞాతవాసి కష్టాలు!
అమీర్ ఖాన్ పరాభవంతో అంతర్మధనంలో ప్రభాస్ చిరంజీవిలు !
బాహుబలి తరహాలో టాక్సీవాలాకు ఊహించని రికార్డ్ !
షాకింగ్ అమర్ అక్బర్ ఆంటోనిలో బయటపడ్డ చిన్న లయ !
షాకింగ్ తెలంగాణా ఎన్నికలలో నోటా ను ప్రమోట్ చేస్తున్న విజయ్ దేవరకొండ !
సైరా పై అసంతృప్తిలో చిరంజీవి - ఇన్ సైడ్ టాక్ !
పెను ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్న పవన్ కళ్యాణ్ !
ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిన నమ్రత మాస్టర్ ప్లాన్ !
 సునీల్ కు రెండవసారి పరాభవం !
మహేష్ బన్ని ప్రభాస్ ల మధ్య చిచ్చుపెడుతున్న ఆర్ఆర్ఆర్ !
విజయ్ దేవరకొండకు శాపంగా మారిన మెగా అండ !
చిరంజీవి బోయపాటిల మధ్య చిచ్చు రేపిన ఆ మూడు గంటలు !
నాని ఇచ్చిన పజిల్ కు నవ్వుకున్న అభిమానులు !
ఆర్ఆర్ఆర్ ప్రారంభోత్సవ పూజలో జూనియర్ నైరాశ్యం చరణ్ సర్దుబాటు చర్యలు !
 చరణ్ కు చుక్కలు చూపెట్టిన కియరా అద్వానీ !
అల్లు అర్జున్ ని వెయిటింగ్ లో పెట్టిన త్రివిక్రమ్ !
పవన్ టార్గెట్ లో విజయ్ దేవరకొండకు సమస్యలు !
మోక్షజ్ఞ ఎంట్రీ కోసం పూరి మాయలో బాలయ్య !
 అల్లుఅరవింద్ కు దొరకని చిరంజీవి ఇండస్ట్రీలో హాట్ హాట్ చర్చలు !
కీర్తి సురేష్ కైరా అద్వానీల తో రాజమౌళికి సమస్యలు !
పవన్ ను హంతకుడిగా భావించిన అమెరికన్స్ !
ఊహించని విధంగా పెళ్లి ఫోటోలకు 17కోట్లు రేటుకట్టిన ప్రియాంక !
కొత్త భాషను సృష్టించ బోతున్న ఆర్ ఆర్ ఆర్ !
పవన్ ఇచ్చిన వార్నింగ్ తో అభిమానులలో అసహనం !
ఆర్ ఆర్ ఆర్ విషయంలో మహేష్ మౌనం పై విమర్శలు !
చైతన్యలోని అసహనాన్ని చూసి నిరాశ పడుతున్న సమంత !
రాజమౌళి మండువా ఆఫీసు పై జాతీయ మీడియా షాకింగ్ కథనం !
ఓపెన్ స్టేజ్ పై కాజల్‌ ను ముద్దుపెట్టుకున్న ఛోటా వార్నింగ్ ఇచ్చిన కాజల్ !
ఎన్టీఆర్ గెటప్ పై సందేహాలు !
త్రివిక్రమ్ సూచనతో ఇలియానాకు కష్టాలు !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..