Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Apr 21, 2019 | Last Updated 2:20 pm IST

Menu &Sections

Search

‘గీతాగోవిందం’విజయోత్సవ వేడుకకు చిరు చీఫ్ గెస్ట్!

‘గీతాగోవిందం’విజయోత్సవ వేడుకకు చిరు చీఫ్ గెస్ట్!
‘గీతాగోవిందం’విజయోత్సవ వేడుకకు చిరు చీఫ్ గెస్ట్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య సినిమాలు సక్సెస్ టాక్ వస్తే చాలు..విజయోత్సవ సభలు అంటూ ఊరూరా తిరుగుతున్నారు చిత్ర యూనిట్.  దాంతో సినిమాపై మరింత ఫోకస్ పడుతున్న విషయం తెలిసిందే.  అయితే  సినిమా అయినా..పెద్ద సినిమా అయిన  కంటెంట్ బాగుంటే మంచి విజయాన్ని కట్టబెడుతున్నారు తెలుగు ప్రేక్షకులు.  తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక నటించిన ‘గీతా గోవిందం’హిట్ టాక్ తెచ్చుకొని కలెక్షన్లు వర్షం కురిపిస్తుంది.  గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై .. బన్నీవాసు నిర్మాతగా 'గీత గోవిందం' చిత్రం తెరకెక్కింది.
geetagovindam-movie-sucess-chiranjeevi-guest-parus
పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ ప్రేమకథా చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అయింది.   భారీ వసూళ్లను సాధిస్తూ విజయ విహారం చేస్తోంది. దాంతో ఈ సినిమా టీమ్ విజయోత్సవ వేడుక నిర్వహించాలని నిర్ణయించుకుంది. (ఆదివారం) హైదరాబాద్ లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో విజయోత్సవ వేడుకను జరపనున్నారు. 
geetagovindam-movie-sucess-chiranjeevi-guest-parus
సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరుకానున్నారు. అంతే కాదు ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన 'బిగ్ బాస్ 2' హౌస్ కి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. మరో 10 రోజుల వరకూ 'గీత గోవిందం' వసూళ్ల జోరు కొనసాగనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.   


geetagovindam-movie-sucess-chiranjeevi-guest-parus
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి : హరీష్ రావు
 ‘జెర్సీ’పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు!
బికినీతో కెవ్ కేకా అనిపిస్తుంది!
నాని ‘జెర్సీ’ఫస్ట్ డే కలెక్షన్స్!
అల్లు అర్జున్ తో సాయితేజ్ కి గొడవేంటీ?
సాయిధరమ్ ని తెగ పొగిడేస్తున్న జబర్ధస్త్ హైపర్ ఆది!
తలపై చేయిపెట్టి.. ఓదార్చిన ఆ కోతి చూస్తే నిజంగా షాకే..!
షూటింగ్ లో హీరోకి ప్రమాదం..!
బాబుకు మరో షాక్!
మానవత్వం ఎక్కడ? ఉంది :  రష్మిక
బికినీ ఫోజుతో పిచ్చెక్కిస్తున్న అక్క‌, చెల్లెళ్లు!
‘మా’లో ముదురుతున్న గొడవలు..ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా!
మహేష్ మూవీలో విజయశాంతి..?
హమ్మయ్యా..నాని గట్టెక్కినట్టేనా?
అయ్యో అలీ..ఏంటీ లొల్లీ!
తన కామ వాంఛ తీర్చుకునేందుకు కూతుళ్ల ప్రియులతో పాడుపని!
కేసీఆర్ వంటి నాయకునిపై..వర్మ లాంటి దర్శకుడు : కేసీఆర్ టైగర్
కంగనాను ఘోరంగా అవమానించిన దర్శకుడు!
‘మహర్షి’ పనైపోయింది బాబూ..!
మెగాస్టార్.. లారెన్స్ కి రూ.10 లక్షల విరాళం!
నాకు దారుణమైన అన్యాయం చేశారు : ఫృథ్వి
పరువపు అందాలు చూపిస్తూ..మత్తెక్కిస్తున్న జూనియర్ ఐశ్వర్యరాయ్!
పవన్ నిజంగా భయపెడుతున్నాడా!
ఎందుకు రాద్దాంతం చేస్తారు..ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన జీవిత!
‘సాహూ’ యాక్షన్ సీన్స్ లీక్..!
నగ్నంగా ఉంటేనే..నటనలో శిక్షణ..ఓ నీచ గురువు!
ఇలియానా ప్రెగ్నెంట్..మళ్లీ అదేపాట?
కారు ప్రమాదంలో టివి నటుల దుర్మరణం!
ఈ దుర్మార్గపు తండ్రిని ఏంచేయాలి..!
ఛండాలమైన పోస్టులు పెట్టి మానసికంగా వేధిస్తున్నారు : నటి పూనమ్
ఆ తప్పు చేశా..ఇప్పుడు బాధపడుతున్నా!
‘డిటెక్టీవ్ ’ సీక్వెల్ కి రంగం సిద్దం!
చిరు మూవీలో సునీల్..నక్కతోక తొక్కినట్టేనా?