Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 23, 2019 | Last Updated 10:12 pm IST

Menu &Sections

Search

కుటుంబ పెద్దల సమక్షంలో.. ప్రియాంక, నిక్ నిశ్చితార్థం!

కుటుంబ పెద్దల సమక్షంలో.. ప్రియాంక, నిక్ నిశ్చితార్థం!
కుటుంబ పెద్దల సమక్షంలో.. ప్రియాంక, నిక్ నిశ్చితార్థం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్ లో తన సత్తా చాటుతున్న విషయం తెలిసిందే.  అయితే ఈ అమ్మడికి సంబంధించిన వార్తలతో సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి.    ప్రియాంక చోప్రా త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ వార్తలపై ఇప్పటి వరకు పెదవి విప్పని ప్రియాంక చోప్రా.. కాకపోతే శనివారం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అధికారికంగా పెళ్లిపై క్లారిటీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రియాంక చోప్రా, అమెరికన్ సింగర్ నిక్ జొనాస్ లు ముగింపు పలికారు. వారిద్దరి ఎంగేజ్ మెంట్ ఈ ఉదయం ముంబైలోని ప్రియాంక నివాసంలో నిరాడంబరంగా జరిగింది.
priyanka-chopra-nick-jonas-going-make-official-eng
ఈ సందర్భంగా పసుపు రంగు దుస్తుల్లో ప్రియాంక మెరిసిపోగా... కుర్తా పైజమా ధరించి అందరినీ ఆశ్చరపరిచాడు ఆమె బాయ్ ఫ్రెండ్. గత కొంత కాలంగా అమెరికాకి చెందిన సింగర్ నిక్ జోనస్‌తో గత ఏడాదికాలంగా ప్రియాంక చోప్రా ప్రేమాయణం నడుపుతోంది. ఈ క్రమంలో నెల క్రితం భారత్‌కి వచ్చిన నిక్ జోనస్‌ ముంబయి వీధుల్లో ప్రియాంక చోప్రాతో కలిసి చక్కర్లు కొట్టడమే కాకుండా.. ఆమె కుటుంబ సభ్యులను కూడా కలిశాడు. ఆ తర్వాత ప్రియాంక పుట్టినరోజునాడు వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని అమెరికా మీడియా వెల్లడించింది.

priyanka-chopra-nick-jonas-going-make-official-eng
కానీ.. ఈ వార్తలపై ఇద్దరూ స్పందించలేదు.  వీటన్నింటికి చెక్ పెడుతూ..వీరిద్దరి నిశ్చితార్థం  ప్రియాంక, నిక్ ల తల్లిదండ్రుల సమక్షంలో ఈ వేడుక జరిగింది.  ప్రియాంక కజిన్, సినీ నటి పరిణీతి చోప్రా కూడా ఈ కార్యక్రమానికి హాజరైంది. ఈ సాయంత్రం ముంబైలోని ఓ స్టార్ హోటల్ లో వీరు ఎంగేజ్ మెంట్ పార్టీ ఇస్తున్నారు. ఈ పార్టీకి రణవీర్ సింగ్, కరణ్ జొహాలతో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరవుతున్నారు. priyanka-chopra-nick-jonas-going-make-official-eng
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రకూల్ తమ్ముడు హీరోగా ఎంట్రీ!
టీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు శుభవార్త!
ముగిసిన కోడి రామకృష్ణ అంత్యక్రియలు..!
కోడి రామకృష్ణ నుదిటిపై బ్యాండ్..సీక్రేట్ అదే!
నాన్న సినిమాలే ప్రాణంగా భావించేవారు : కోడి రామకృష్ణ కూతురు దివ్యా దీప్తి
నన్ను ఆప్యాయంగా పలకరించే ఇద్దరూ లేరు : విజయశాంతి
ఆ విషయంలో వర్మ వెనక్కి తగ్గారా?!
ఓరి దుర్మార్గులారా నిజంగా పులిని పంపుతార్రా? అనిరుథ్ కి షాక్
పూరీ జగన్నాథ్ కన్నీరు పెట్టుకున్నాడు!
‘భారతీయుడు2’అందేకే ఆగిందట!
దోమల్ని చంపాలని..ఇల్లు కాల్చుకున్న నటీమణి!
కొరటాలను బండబూతులు తిడుతుంది!
‘మన్మథుడు2’లో పాయల్ రాజ్ పూత్ ఔట్!
భూమిక రీ ఎంట్రీకి కారణం అదేనా!
టాలీవుడ్ లో మరో విషాదం..సినీ గేయ రచయిత కన్నుమూత!
జబర్థస్త్ లో మరీ అంత బూతు ఏమీ ఉండదు : నాగబాబు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం..!
ఆసుపత్రిలో చేరిన ప్రముఖ సింగర్!
‘ఎఫ్ 2’ సీక్వెల్ లో యంగ్ హీరోకి ఛాన్స్!
నెగిటీవ్ షేడ్స్ లో సరికొత్తగా నాని!
అర్జున్ రెడ్డి తమిళ రిమేక్ కి కొత్త టైటిల్  ‘ఆదిత్యవర్మ’!
పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తుంది!
టాలీవుడ్ లోకి మరో కొత్త వారసుడు!
తండ్రి పాత్రలో విజయ్ దేవరకొండ!
ఆ కాశీ విశ్వనాథుడే ఈ కళాతపస్వీ.. 'విశ్వ‌ద‌ర్శ‌నం' టీజ‌ర్ విడుద‌ల‌!
‘మీ టూ’ఉద్యమాన్ని కొందరు పక్కదారి పట్టించారు : రాయ్ లక్ష్మీ