Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Sep 23, 2018 | Last Updated 4:07 pm IST

Menu &Sections

Search

'ఆర్ఎక్స్ 100' హీరోయిన్‌ను ఆ నిర్మాత పడక గదిలోకి పిలిచాడంటా..!

'ఆర్ఎక్స్ 100' హీరోయిన్‌ను ఆ నిర్మాత పడక గదిలోకి పిలిచాడంటా..!
'ఆర్ఎక్స్ 100' హీరోయిన్‌ను ఆ నిర్మాత పడక గదిలోకి పిలిచాడంటా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

శ్రీరెడ్డి రేపిన కాస్టింగ్ కౌచ్ వివాదం సినీ ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపింది. శ్రీరెడ్డి పలువురు ఇండస్ర్టీ వ్యక్తుల మీద సంచలన ఆరోపణలు చేసింది. దీనితో ఈ విషయం మీద చాలా మంది హీరోయిన్స్ తమ కు ఎదురైనా అనుభవాలను, అభిప్రాయాలను మీడియా తో పంచు కున్నారు. అయితే 'ఆర్ఎక్స్ 100' తో కుర్ర కారు గుండెల్లో కాక రేపిన రాజ్ పుత్ పాయల్ కూడా కాస్టింగ్ కౌచ్ భాదితురాలేనంటా..!

raj-puth-payal-rx-100

పైగా, ఈమెను కూడా ఓ వ్యక్తి పడక గదికి రమ్మని పిలిచినట్టు చెప్పింది. కానీ, తాను కాంప్రమైజ్ కాలేదని స్పష్టం చేసింది. ఈ క్యాస్టింగ్ కౌచ్‌పై పాయల్ రాజ్‌పుత్ స్పందిస్తూ, టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల్లో అవకాశాలు ఇస్తామని చెప్పి, అమ్మాయిలను పడకగదికి రమ్మని పిలవడం వంద శాతం నిజమని చెప్పింది. తాను నటించిన తొలి చిత్రం ఆర్ఎక్స్ 100లో బోల్డ్ పాత్రలో కనిపించినందువల్ల, తాను అటువంటి క్యారెక్టర్ అమ్మాయినే అనుకున్నట్టుగా ఉన్నారని తెలిపారు.


raj-puth-payal-rx-100

నిజానికి నాలుగు రోజుల క్రితం తనను కాంప్రమైజ్ కావాలని ఒకరు ప్రపోజ్ చేశారని చెప్పింది. 'ఐయామ్ రియల్లీ షాక్డ్. ఇటువంటి కోరికతో ఒకరు నా ముందుకు వచ్చారు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. నేను కాంప్రమైజ్ అయి ఈ స్థాయికి రాలేదు. నేను టాలెంట్‌తోనే వచ్చాను. నేను చెప్పదలచుకున్నది అదే' అని చెప్పింది. తన జీవితంలో ఎన్నడూ కాంప్రమైజ్ అయ్యేపనే లేదని కుండబద్ధలు కొట్టింది. ఇక తనను ఇలా అడిగింది ఎవరన్న విషయాన్ని మాత్రం ఈ భామ వెల్లడించలేదు. 


raj-puth-payal-rx-100
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
షాక్:  అరవింద సమేత ఫైట్ సీన్ లీక్..!
నాగ చైతన్య ఆ విషయం లో బాగా బాధ పడ్డాడా...!
నెల్లూరు రాజకీయాలు మలుపు ... అయినా వైసీపీ కి ఏం కాదా..!
రాజమౌళి సినిమా లేట్ అవ్వడానికి కారణం...!
వంగవీటి మాటలు జగన్ వింటాడా...!
 శరీరాకృతి మీద కామెంట్స్ చేసిన నెటిజన్స్... రెచ్చిపోయిన తాప్సీ..!
పాకిస్తాన్ తో భారత్ సంభందాలు పునరుద్దరణ అసాధ్యం.. కారణం...!
అరవింద సమేత విషయం లో తమన్ మళ్ళీ అడ్డంగా బుక్ అయ్యాడు...!
లోకేష్ అస్సలు ఇంతకు పోటీ చెయడా...!
ఎన్ని సార్లు తీర్మానిస్తారు చంద్ర బాబు...!
న్యాయస్థానం ముందు బాబు ఎత్తుగడలు పారలేదు...!
కష్టాల్లో విజయదేవరకొండ... ఆ సినిమా పరిస్థితి..!
నందమూరి ఫ్యామిలీ కి తెలంగాణ...!
జేసి నాలుక కోస్తాం... ఖబడ్ధార్ అంటున్న పోలీసులు...!
అసెంబ్లీ సాక్షిగా చంద్ర బాబు గొప్పలు కోహినూర్ వజ్రం దాకా చేరాయి...!
అసెంబ్లీ సాక్షిగా చంద్ర బాబు ఎన్ని సార్లైనా మాట తప్పుతాడు...!
ఈ సారి జగన్ కు అదే ప్లస్... అధికారం లోకి పక్కా...!
''జ‌స్టిస్ ఫ‌ర్ ప్ర‌ణ‌య్'' ... మరో ఉద్యమం ...!
 ఇంత అనైతికమైన పొత్తు ఎక్కడైనా ఉంటుందా... బాబు...!
త్రివిక్రమ్ ఎన్టీఆర్ విషయం లో కూడా మరో పెద్ద 'తప్పు' చేస్తున్నాడా...!
చంద్ర బాబు ''వారి'' మీద కేసులు ఎత్తి వేస్తున్నాడా... !
ఆ హీరో పొలిటికల్ కామెడీ బాగా చేస్తున్నాడు...!
రాహుల్...  ప్రత్యేక హోదా ఇచ్చే సత్తా నీలో ఉందా...!
ఎన్టీఆర్ కొత్త పాట చరిత్ర లో నిలిచి పోతుందా...!
బెజవాడ లో రాధకు గెలిచే సత్తా లేదా...!
వైజయంతీ మూవీస్ ఎన్టీఆర్ తో , విజయదేవర కొండతో...!
వంగవీటి దారెటు... వైసీపీ క్లారిటీ ఇచ్చినట్టేనా...!
వెంకటేష్ కోసం నయనతార తో గొడవ పడ్డాను.. రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎలా...!
జగన్ విషయం లో అది కూడా తప్పేనా...!