తన ఒంపు సొంపులతో కుర్రకారు కొంప ముంచేందుకు పెద్ద స్కెచ్ తోనే బరిలోకి దిగింది  ఈ కన్నడ బ్యూటి. నిధులూ, నిక్షేపాలు తనకే సొంతం అంటూ తెగ అల్లరి చేస్తోంది. అందం చూడవయా.. ఆనందించవయా అంటూ రొమాంటిక్ సాంగేసుకుంటోంది. . క్లీవేజ్ షో తో పడుచు గుండెలను గుల్ల చేసేస్తోంది. నిధి చాలా హాట్ గురూ అనిపించేస్తోంది, మురిపించేస్తోంది.



వస్తూ వస్తూనే ఆమె అక్కినేని ఫ్యామిలీ హీరోయిన్ అయిపోయింది. అన్న నాగ చైతన్యతో సవ్యసాచి మూవీ చేసిన ఈ అమ్మడు ఇపుడు తమ్ముడు అఖిల్ వంతు అంటోంది. అఖిల్ లేటెస్ట్ మూవీ మిష్టర్ మజ్ఞూ సెట్స్ మీద ఉంది. వచ్చే నెలలో సవ్యసాచి రిలీజ్ అవుతుందంట. అంతవరకూ ఎందుకు అంటూ తన అందాలను ఫొటో షో తో ఇలా ఆరబోసేస్తోంది.



నిధి పరువాలు చూసి పడుచు వయసు కెవ్వు కేక పెట్టడం ఖాయం. సోయగాల తెర తీసి ఏకంగా యువ హ్రుదయాలను  ఉరి తీసేస్తోంది. అందంతో తెగ అట్ట్రాక్ట్ చేస్తున్న ఈ హాట్ హాట్ భామ అసలు స్టోరీ సవ్యసాచి చెప్పబోతోంది. ఇది జస్ట్ ట్రయల్ మాత్రమే సుమా. ఆ మూవీ తరువాత టాలివుడ్ ని తన వైపు తిప్పుకోవాలని ఆరాటపడుతున్న ఈ ముద్దు గుమ్మకు ఆల్ ది బెస్ట్.



మరింత సమాచారం తెలుసుకోండి: