Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jan 20, 2019 | Last Updated 10:24 pm IST

Menu &Sections

Search

బాలీవుడ్ బ్యూటీ కంగనా పై కేసు నమోదు!

బాలీవుడ్ బ్యూటీ కంగనా పై కేసు నమోదు!
బాలీవుడ్ బ్యూటీ కంగనా పై కేసు నమోదు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రౌనత్ పై పోలీసు కేసు నమోదైంది.  ఇప్పటి వరకు ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కంగనా రౌనత్ సెక్స్ విషయంలో ఓపెన్ గా మాట్లాడటం..డేటింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం..ఇండస్ట్రీలో తనను చాలా మంది వాడుకోవడానికి ప్రయత్నించారని..కాస్టింగ్ కౌచ్ ఇక్కడ దారుణంగా ఉందని రక రకాల కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచారు. 
kangana-rounath-complaint-against-paying-due-broke
ఏది ఏమైనా ఇవన్నీ ఒక ఎత్తు అయితే..తనకు మాత్రం వరుసగా సినిమా ఛాన్సులు రావడం అవికాస్త మంచి హిట్ కావడంతో కంగనా కి బాగా డిమాండ్ పెరిగింది.  గతంలో హృతిక్ రోషన్ వివాదం ఆమెను ఇండస్ట్రీలో హైలెట్ చేసింది.  అయితే కంగనాపై పోలీసు కేసు నమోదు అయ్యింది..వివరాల్లోకి వెళితే..ముంబైలోని పాలీహిల్ లో గత ఏడాది ఆమె రూ. 20.07 కోట్లు పెట్టి ఓ ఇల్లు  కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.  ఒప్పందం ప్రకారం తనకు చెల్లించాల్సిన బ్రోకరేజ్ ను చెల్లించలేదంటూ ముంబైలోని ఖర్ పోలీస్ స్టేషన్ లో కంగన, ఆమె సోదరి రంగోలిలపై ప్రకాశ్ జీ రోహిర అనే బ్రోకర్ ఫిర్యాదు చేశాడు. 

kangana-rounath-complaint-against-paying-due-broke
ఆ ఇల్లు కొనగోలు చేయడానికి పూర్తిగా తానే బాధ్యతలు వహించానని అందుకు తనకు ఇవ్వాల్సిన పూర్తి డబ్బులు చేల్లించడం లేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, దీనిపై కంగన ప్రతినిధులు స్పందిస్తూ... ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన 1 శాతం (రూ. 20 లక్షలు) చెల్లించామని... కానీ ఇప్పుడు ఆయన 2  శాతాన్ని డిమాండ్ చేస్తున్నాడని చెప్పారు. నగదు చెల్లించిన పత్రాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం కంగనా క్రిష్ దర్శకత్వం వహిస్తున్న 'మణికర్ణిక' చిత్రంలో ప్రస్తుతం కంగన నటిస్తోంది.  విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించారు.


kangana-rounath-complaint-against-paying-due-broke
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ సినిమాలో ఫోర్న్ స్టార్ గా కనిపించనున్న రమ్మకృష్ణ!
‘మణికర్ణిక’హిట్ కోసం..కుల‌దైవానికి కంగ‌నా పూజ‌లు!
నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం!
ఎమ్మెల్యేగా కనిపించనున్న హాట్ యాంకర్?!
రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘ఎఫ్ 2’!
ప్రజా సంక్షేమం కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నా! : వంటేరు
ఆ సంఘటనే ‘భారతీయుడు’తీయించేలా చేసింది: శంకర్
50 కోట్ల షేర్ వసూళ్లు చేసిన ‘వినయ విధేయ రామ’!
“లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ఏం రాబోతుంది?!
అమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం : నిత్యామీనన్
ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ మారింది!
ముద్దుగా పెంచుకుంటే..కృరంగా చంపేసింది!
బోనీకపూర్ కి ఆ దర్శకుడు కౌంటర్!
లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్!
చైతూ,సమంత ‘మజిలీ’సెకండ్ లుక్!
టీడీపీ నేత గెస్ట్ హౌస్ లో.. యువతులతో అశ్లీల నృత్యాల్లో రచ్చ!
రూ.150 కోట్ల క్లబ్ లో రజినీ 'పేట'!
కోరుకున్న ప్రియుడితో ప్రభాస్ హీరోయిన్ నిశ్చితార్థం!
ఆకట్టుకుంటున్న‘మణిక‌ర్ణిక ’వీడియో సాంగ్!
‘చిత్రలహరి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
‘సైరా’లో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్!
తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా.. కానీ హర్ట్ అవుతారేమోనని వదిలేశా! : రాంగోపాల్ వర్మ