Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Feb 22, 2019 | Last Updated 10:25 am IST

Menu &Sections

Search

శైలజారెడ్డి సమస్యలతో నాగశౌర్య కు జోష్ !

శైలజారెడ్డి సమస్యలతో నాగశౌర్య కు జోష్ !
శైలజారెడ్డి సమస్యలతో నాగశౌర్య కు జోష్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈనెలాఖరుకు విడుదల కాబోతున్న రెండు సినిమాల వార్ నాగ శౌర్య వెర్సెస్ నాగచైతన్య వార్ గా మారడంతో ఈ ‘నాగ’ వార్ గురించి చాలామంది ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఆవార్ జరిగే అవకాసం లేదు అన్న వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం కేరళాను ముంచెత్తి వేసిన వరదలు అని అంటున్నారు. 
NAGASOURTYA JOSH WITH SAILAJAREDDDY PROBLEMS!
వాస్తవానికి చైతన్యకు ‘శైలజా రెడ్డి అల్లుడు’ పై విపరీతమైన అంచనాలు ఉండతంతో తాను నటిస్తున్న ‘సవ్యసాచి’ సినిమా షూటింగ్ కు బ్రేక్ వేసి ‘శైలజా రెడ్డి’ ని పూర్తి చేసాడు అన్న కామెంట్స్ ఉన్నాయి. ఈమూవీ సంగీత దర్శకుడు గోపీ సుందర్ ‘గీత గోవిందం’ కు కూడ సంగీత దర్శకుడు కావడంతో ముందుగా ‘గీత గోవిందం’ రీ రికార్డింగ్ ను పూర్తి చేసి ఆతరువాత ‘శైలజా రెడ్డి’ రీ రికార్ధింగ్ పనుల పై శ్రద్ధ పెట్టాడు. 
NAGASOURTYA JOSH WITH SAILAJAREDDDY PROBLEMS!

అయితే అనుకోకుండా కేరళలో ఉప్పెనలా వరదలు రావడంతో ‘శైలజా రెడ్డి’ సినిమాకు సంబంధించి రీ రికార్డింగ్ ఇంకా 6-7 రీల్స్ వర్క్ మిగిలిపోయింది అని అంటున్నారు. దీనితో ఇప్పుడు ఈసినిమాను అనుకున్న తేదీకి విడుదల చేయడం కష్టం అనే మాటలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగి శైలజా రెడ్డిని వచ్చేనెల 7వ తారీఖుకు వాయిదా వేస్తే ఇప్పటికే ఆడిట్ ను నమ్ముకుని నాలుగు చిన్న సినిమాలు విడుదలకు రెడీ అవుతున్న నేపధ్యంలో అన్ని సినిమాల మధ్య పోటీగా ‘శైలజా రెడ్డి’ ని విడుదల చేయడం ఎంత వరకు శ్రేయస్కరం అని దర్సకుడు మారుతి భయపడుతున్నట్లు టాక్.
NAGASOURTYA JOSH WITH SAILAJAREDDDY PROBLEMS!
అన్ని చిన్న సినిమాల మధ్య పోటీగా ‘శైలజా రెడ్డి’ ని విడుదల చేసినా అమూవీకి అనుకోకుండా డివైడ్ టాక్ వస్తే అసలుకే మోసం వస్తుందని మారుతి భయపడుతున్నట్లు సమాచారం. దీనితో మారుతి తన ఆస్థాన విద్వాంసుడు జేబి తోనో, లేదా మొహమాట పెట్టి థమన్ తోనో పని చేయించుకుందామని భావించినా వారు మారుతి సూచనకు అంగీకరిస్తారా అన్నదే సందేహం. జరుగుతున్న ఈ పరిణామాలు పరిసీలిస్తుంటే పోటీ లేకుండా విడుదల అయ్యే బంపర్ ఛాన్స్ నాగ శౌర్య ‘నర్తనశాల’ కు వచ్చినట్లే అని పిస్తోంది..  


NAGASOURTYA JOSH WITH SAILAJAREDDDY PROBLEMS!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
షాకింగ్ వేలం పాటలో శ్రీదేవి చీరలు !
బాలకృష్ణతో భేదాభిప్రాయాలను బయటపెట్టిన క్రిష్ !
ప్రభాస్ అనుష్కల బంధం పై రానా ఊహించని కామెంట్స్ !
మహానాయకుడు ప్రీమియర్ షో టాక్ !
నిజ జీవితంలో తాగుబోతు టార్చర్ నుండి హీరోయిన్ ను కాపాడిన అల్లు శిరీష్ !
అఖిల్ కు   అవమానం గా మారిన ఆ ఫంక్షన్ ?
జూనియర్ సల్మాన్ ల మధ్య కుదిరిన డీల్ షాక్ అయిన ఇండస్ట్రీ వర్గాలు !
ఇమ్రాన్ ఖాన్ పై ఒత్తిడి పెంచిన వర్మ !
జబర్దస్త్ పాపాలను చమ్మక్ చంద్ర పై నెట్టేసిన నాగబాబు
మహానాయకుడు బ్రహ్మాస్త్రం పై భిన్నాభిప్రాయాలు !
షాకింగ్ లక్ష్మీస్ ఎన్టీఆర్ కు సెన్సార్ అడ్డంకులు !
సాయి ధరమ్ తేజ్ పై గల్లీ బాయ్ సెటైర్లు !
అలీ నట జీవిత 40 సంవత్సరాల ఫంక్షన్ పై ఇండస్ట్రీలో చర్చలు !
అడివి శేషు సుప్రియ వార్తల వెనుక రాజకీయ కోణం ?
త్రివిక్రమ్ రైటింగ్ స్కిల్ల్స్ పై హైపర్ ఆది విచిత్ర వ్యాఖ్యలు !
మహేష్ పవన్ ల నేచర్ పై కియరా అద్వాని కామెంట్స్ !
మాట తప్పిన బాలయ్య మహానాయకుడి పరిస్థితి అయోమయం !
పవన్ అభిమానుల ఎత్తుగడలో రజనీకాంత్ పై టార్గెట్ !
అవసరాల మంచులను కలిపిన ఆ సెంటిమెంట్
గజదొంగకు సహాయం చేస్తున్న రేణు దేశాయ్ !
లండన్ హోటల్ లో మోసపోయిన రకుల్ ప్రీత్ !
లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రమోషన్ లో బాలయ్య పై వర్మ ప్రశంసలు !
సిద్ధంకాని బన్నీ త్రివిక్రమ్ లో అసహనం !
హార్వర్డ్ యూనివర్సిటీలో ఆర్ ఆర్ ఆర్ గుట్టును బయటపెట్టిన రాజమౌళి !
పాకిస్తాన్‌ ప్రధానికి ఊహించని షాక్ ఇచ్చిన బాలకృష్ణ అభిమాని !
ఎన్టీఆర్ డార్క్ సీక్రెట్స్ ను వర్మకు వివరించిన రమాప్రభ !
బోయపాటికి షాక్ ఇచ్చిన బాలకృష్ణ షరతులు !
అల్లు అర్జున్ కు హెచ్చరికలు ఇస్తున్న అభిమానులు !
అనుష్క పాయల్ రాజ్‌ పుత్ ల డిమాండ్స్ కు నాగార్జున అయోమయం !
 బయటపడ్డ మహేష్ అనిల్ రావిపూడి ల వాట్స్ అప్ సందేశం !
టి ఎస్‌ ఆర్ అవార్డ్స్ ఫంక్షన్ లో బాలకృష్ణ పై ఈర్ష్యను వ్యక్త పరిచిన చిరంజీవి !
సుకుమార్ చివరి ప్రయత్నం పై ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు !
చిరంజీవి బయోపిక్ పై నాగబాబు కామెంట్స్ పై దుమారం !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..